‘డీలిమిటేషన్’ ఇష్యూ.. నేడు దక్షిణాది రాష్ట్రాల నేతల భేటీ
డీలిమిటేషన్(Delimitation) అంశంపై దక్షిణాది రాష్ట్రాల నేతలు నేడు భేటీ కానున్నారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్(Tamil Nadu CM MK Stalin) అధ్వర్యంలో చెన్నై(Chennai)లో ఈ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth), BRS…
హరీశ్ రావు vs కోమటిరెడ్డి.. భూముల వేలంపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ
ఏడో రోజు అసెంబ్లీ (Assembly) సమావేశాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. సభ ప్రారంభం కాగానే స్పీకర్ ప్రసాద్ కుమార్ (Speaker Prasad Kumar) ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా బడ్జెట్‌పై విపక్ష సభ్యుడు హరీశ్ రావు (Harish Rao) మాట్లాడుతూ బడ్జెట్‌లో డిప్యూటీ…
మెగాస్టార్‌కు ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’.. సీఎం రేవంత్ అభినందనలు
బ్రిటన్ పార్లమెంటు(UKParliament)లో ‘జీవిత సాఫల్య పురస్కారం’ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)కి తెలంగాణ సీఎం రేవంత్(CM Revanth) అభినందనలు తెలిపారు. ఈ మేరకు ‘X’ వేదికగా చిరుకు అభినందనలు తెలుపుతూ పోస్టు పెట్టారు.”UK పార్లమెంటులో ‘Lifetime Achievement Award’ అందుకున్న ప్రముఖ…
నారా లోకేష్ చేతిలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ.. వీడియో వైరల్
రాజకీయాల్లో శత్రుత్వమైనా.. స్నేహమైన శాశ్వతం కాదంటారు పెద్దలు. ఇవాళ ఈ పార్టీలో ఏళ్ల తరబడి నమ్మకంగా ఉన్న వాళ్లు అకస్మాత్తుగా పార్టీ మార్చి తిట్టడం మొదలు పెట్టిన వారూ ఉన్నారు. అవతలి పార్టీలో ఉండి ఏళ్లుగా విమర్శిస్తున్న వారు సడెన్ గా…
Poli’Trics’: పాలిటిక్స్ TO సినీ ఇండస్ట్రీ .. ట్రెండు మారింది గురూ!
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో టెండ్ మారింది. ఒకప్పుడు సినీనటులు ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాక పాలిటిక్స్‌లోకి వచ్చేవారు. కానీ రాజకీయాల్లో ఓ స్థాయికి చేరుకున్న నేతలు సినిమాల్లోకి రావడం చాలా అరుదు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. సినిమా రంగం…
Robinhood: అదిదా సర్‌ప్రైజు.. నితిన్‌తో మాజీ మంత్రి మల్లారెడ్డి స్టెప్పులు
మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy) మరోసారి తనదైన స్టైల్లో స్టెప్పులేశారు. ‘రాబిన్‌హుడ్’(Robinhood) సినిమాలోని ‘అదిదా సర్‌ప్రైజ్’ పాటకు హీరో నితిన్(Nithiin)తో కలిసి డ్యాన్స్ చేశారు. కాగా ఈనెల 28న ‘రాబిన్‌హుడ్’ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం…
ఇండియాలో రిచెస్ట్ ఎమ్మెల్యే ఆయనే
దేశ వ్యాప్తంగా ఎమ్మెల్యేల ఆర్థిక, నేర, రాజకీయ నేపథ్యానికి సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) నివేదిక విడుదల చేసింది. ఇందులో దేశంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యేగా మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత పరాగ్ షా (Parag Shah) నిలిచారు. ఆయన…
‘హైడ్రా’ పేరుతో ప్రభుత్వం దందా.. ఎక్స్ వేదికగా కేటీఆర్ ఫైర్
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt in TG) హైడ్రా(Hydra) పేరుతో వసూళ్ల దందాకు పాల్పడుతోందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) ఆరోపించారు. ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఈ వసూళ్ల దందాను నడిపిస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ…
త్వరలో కేటీఆర్ జిల్లాల పర్యటన.. షెడ్యూల్ ఇదే
బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) త్వరలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. అన్ని జిల్లాల్లో ఆయన పర్యటించి ప్రజలతో ముచ్చటించనున్నారు. ఇందుకు సంబంధించి గులాబీ పార్టీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 20వ తేదీన…
















