పల్లా Vs భట్టి.. అసెంబ్లీలో వాడివేడి చర్చ

రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Telangana Assembly Session) ఇవాళ మూడో రోజు కొనసాగుతున్నాయి. గవర్నర్​ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరుగుతున్న చర్చలో బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరుగుతోంది. ముఖ్యంగా గులాబీ పార్టీ ఎమ్మెల్యే పల్లా…

ఆయనకు ఎవరైనా చెప్పండయ్యా.. పవన్ ప్రసంగంపై ప్రకాశ్ రాజ్ కౌంటర్

జ‌న‌సేన 12వ ఆవిర్భావ సభ ఘనంగా పిఠాపురంలో జరిగిన విషయం తెలిసిందే. ఈ సభలో జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రసంగం వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో…

Janasena: మేం నిలబడ్డాం.. 4 దశాబ్దాల TDPని నిలబెట్టాం: పవన్

ఏపీలోని పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో జనసేన 12వ ఆవిర్భావ సభ(Janasena Formation Day) ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన కార్యకర్తలు, నేతలు, అభిమానులు పెద్దఎత్తున హాజరయ్యారు. జనసేన నేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan), ఆయన సోదరుడు, MLC…

‘ఫొటోలు దిగి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు’

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఇవాళ (గురువారం) ఆయన ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీ నేతలపై మండిపడ్డారు. గాంధీ కుటుంబంతో తనకు…

TG Assembly: తెలంగాణ అసెంబ్లీలో రచ్చ.. కాంగ్రెస్ వర్సెస్ జగదీశ్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly Sessions) రెండో రోజే హాట్‌హాట్‌గా కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఇవాళ చర్చతో సభ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో BRS MLA, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. గవర్నర్ కూడా మనస్ఫూర్తిగా స్పీచ్…

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. హాజరైన ప్రతిపక్షనేత కేసీఆర్

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు (Telangana Budget Sessions 2025) ప్రారంభమయ్యాయి.  ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Speech) ప్రసంగిస్తున్నారు. గురువారం రోజున గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, ప్రభుత్వ సమాధానం ఉంటుంది. ఇక ఇవాళ్టి…

TG Budget Sessions: నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(Telangana Assembly Budget Sessions) నేటి నుంచి (మార్చి 12) ప్రారంభం కానున్నాయి. దీంతో అసెంబ్లీ దగ్గర మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. నిరసనలు, ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. బుధవారం ఉ. 11…

వివేకా మరణంపై చంద్రబాబు సంచలన కామెంట్స్

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (YS Viveka Murder Case)పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కూడా వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయారని అనుకున్నానని.. ఆయన కుమార్తె సునీత పోస్టుమార్టం అడగకపోతే…

వల్లభనేని వంశీ రిమాండ్‌ పొడిగింపు

వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) రిమాండ్ ను కోర్టు పొడిగించింది. టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌ సత్యవర్ధన్‌ను అపహరించి, బెదిరించిన కేసులో ఆయన అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే వంశీ పోలీసుల రిమాండులో…

మారిషస్ చేరుకున్న మోదీ.. పలు ఒప్పందాలపై ఆదేశ PMతో చర్చ

రెండు రోజుల పర్యటన నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) మారిషస్‌(Mauritius)కు చేరుకున్నారు. ఇవాళ ఉదయం (మార్చి 11) అక్కడి ఎయిర్ పోర్టులో మోదీని ఆదేశ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్ చంద్ర రామ్‌గలమ్(Mauritius PM Dr. Navinchandra Ramgoolam) ఘన…