బిగ్ బ్రేకింగ్.. ఎల్లుండి అసెంబ్లీకి కేసీఆర్

ఈ నెల 12వ తేదీ నుంచి తెలంగాణ శాసనసభ (Assembly Sessions), శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.  బుధవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ హాలులో గవర్నర్‌ (Governor Jishnu Dev Varma) జిష్ణుదేవ్‌ వర్మ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ…

ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. అభ్యర్థులు వీరే

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ (MLA Quota MLC Elections 2025) అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. ఈ కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలుండగా.. వీటిలో మూడు టీడీపీ, పొత్తులో భాగంగా జనసేన (Janasena), బీజేపీ (BJP)లకు చెరో స్థానం వచ్చింది. ఇక…

Shama Mohamed: మొన్న రోహిత్‌ బాడీపై కామెంట్స్.. నేడు ప్రశంసల వర్షం

ఇటీవల టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Captain Rohit Sharma)పై అవమానకర కామెంట్స్ చేసిన కాంగ్రెస్(Congress) మహిళా నేత షామా మహ్మద్(Shama Mohamed) టీమ్ఇండియాకు శుభాకాంక్షలు తెలిపారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy-2025) టైటిల్‌ను కైవసం చేసుకున్న టీమిండియాను కాంగ్రెస్ నేత…

Budget Sessions: నేటి నుంచి పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సెషన్స్

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు (Parliament Budget Sessions) నేడు (మార్చి 10) పునఃప్రారంభం కానున్నాయి. తొలి విడత బడ్జెట్ సెషన్స్ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరిగాయి. రెండో విడత సమావేశాలు సోమవారం మొదలై ఏప్రిల్ 4 వరకు…

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్‌

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ (MLA Quota MLA Candidate) అభ్యర్థిగా జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబునామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా…

నేడు బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ.. ఫాంహౌస్ నుంచి పిలుపు

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ఇవాళ పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. నేతలందరికీ ఫాంహౌస్‌కు రావాల్సిందిగా కేసీఆర్‌ పిలుపునిచ్చారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇవాళ్టి భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. అలాగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై చర్చించనున్నట్లు…

RGVకి CID నోటీసులు.. హైకోర్టును ఆశ్రయించిన డైరెక్టర్

వివాదాస్ప‌ద‌ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Director Ram Gopal Varma)కు ఏపీ సీఐడీ(AP CID) అధికారులు బుధవారం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా ఆర్జీవీ స్పందించారు. సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ ఏపీ హైకోర్టు(AP…

పవన్‌ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ : వైఎస్ జగన్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan)పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ (YS Jagan) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన కూటమి సర్కారుపై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా పవన్ పై తీవ్ర కామెంట్లు…

BREAKING: జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు

ఏపీలో రాజకీయాల్లో సంచలన నిర్ణయం వెలువడింది. ఎన్నో రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. జనసేన(Janasena) ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు(Konidela Nagababu) పేరును ఖరారు చేస్తే ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నిర్ణయం తీసుకున్నారు.…

Mega DSc: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఈనెలలోనే మెగా డీఎస్సీ

ఏపీలోని నిరుద్యోగులకు(Unemployed in AP) మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) గుడ్‌న్యూస్‌ చెప్పారు. ఈ మార్చిలోనే మెగా డీఎస్సీ(Mega DSc) ఇస్తామని తెలిపారు. ఇవాళ అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నకు నారా లోకేశ్ సమాధానమిచ్చారు. హేతుబద్ధీకరణకు సంబంధించిన GO NO.117ను రద్దు…