అసెంబ్లీ సాక్షిగా మెగా డీఎస్సీపై మంత్రి లోకేశ్ ప్రకటన

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Sessions 2025) కొనసాగుతున్నాయి. ఇవాళ్టి సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పాఠశాలల్లో ప్రహరీలు, మెగా డీఎస్సీపై సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ సమాధానం ఇచ్చారు.…

MLC Election Counting: నేడే ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. గెలుపెవరిదో?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌(AP)లోని ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు(Counting of MLC Election Votes)ను ఇవాళ చేపట్టనున్నారు. ఈ మేరకు తెలంగాణ(TG)లోని కరీంనగర్‌-మెదక్‌-ఆదిలాబాద్‌-నిజామాబాద్‌ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన MLC ఎన్నికలు, నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు జరిగిన ఓట్ల లెక్కింపునకు…

తీన్మార్ మల్లన్నకు షాక్.. కాంగ్రెస్‌ పార్టీ నుంచి సస్పెండ్

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna)కు కాంగ్రెస్ పార్టీ భారీ షాక్ ఇచ్చింది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ (Congress Disciplinary Committee) తీన్మార్‌ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. గత…

తెలంగాణ కొత్త ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్‌.. మేడం సార్ మేడం అంతే

తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా నియమితురాలైన ఏఐసీసీ ఇంఛార్జ్ (Telangana AICC Incharge) మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) శుక్రవారం ఉదయం రాష్ట్రానికి వచ్చారు. అయితే గల్లీ నాయకులే ఈరోజుల్లో విమానాల్లో తిరుగుతున్న పరిస్థితుల్లో ఏఐసీసీ ముఖ్యనేత, రాహుల్ గాంధీ టీమ్ (Rahul…

పవన్ కళ్యాణ్‌ను ఇమిటేట్ చేసిన కేఏ పాల్.. వీడియో వైరల్

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) మరోసారి తన కామెంట్స్ తో వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి కేవలం వ్యాఖ్యలతోనే కాదు ఆయన ఇమిటేషన్ చేసి కూడా వైరల్ అవుతున్నారు. తాజాగా ఏపీలోని కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతూ…

ఢిల్లీ అసెంబ్లీలో రసాభాస.. 12 మంది ఆప్‌ ఎమ్మెల్యేలు సస్పెండ్

ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు (Delhi Assembly Sessions 2025) రెండో రోజు కొనసాగుతున్నాయి. వరుసగా రెండో రోజు సమావేశాల్లోనూ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఇవాళ ఉదయం సభ ప్రారంభం కాగానే లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా (Delhi LG Speech) ప్రసంగం ప్రారంభించారు.…

కూర్చుని నవ్వుతారా?.. జగన్‌పై స్పీకర్‌ అసహనం

ఏపీ బడ్జెట్ సమావేశాలు (AP Budget Sessions 2025) రెండో రోజు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడారు. ఈ సందర్భంగా సమావేశాల మొదటి రోజైన సోమవారం నాడు అసెంబ్లీలో వైస్సార్సీపీ సభ్యుల ప్రవర్తనపై స్పీకర్‌ తీవ్ర…

ఉపఎన్నికలపై సీఎం రేవంత్ సంచలన కామెంట్స్

తెలంగాణలో ఉపఎన్నికల (Telangana By Elections)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో బై ఎలక్షన్స్ ఎందుకు వస్తాయని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పార్టీలు మారినప్పుడు రాని ఉప ఎన్నికలు ఇప్పుడు…

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్నికలకు నగారా మోగింది. ఇటీవలే టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల (MLA Quota MLC Elections) షెడ్యూల్‌ను…

2047 నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తాం : ఏపీ గవర్నర్‌

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్‌ (AP Budget Sessions 2025) సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కాగానే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్‌ (ap governor abdul nazeer) ప్రసంగిస్తున్నారు. ఎన్నికల్లో ప్రజలు తమ ప్రభుత్వానికి…