ఏపీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం.. అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన జగన్‌

ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు (AP Budget Sessions 3035) ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ (AP Governor Speech) ప్రసంగిస్తున్నారు. గవర్నర్‌ ప్రసంగం తర్వాత శాసనసభ, శాసన మండలి…

నేడు సీఎం రేవంత్ MLC ఎన్నికల ప్రచారం.. 3 జిల్లాల్లో సుడిగాలి పర్యటన

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేడు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం(MLC Election Campaign) నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఒక్కరోజే మూడు జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముందుగా…

Pawan Kalyan: ఆస్పత్రిలో చేరిన పవన్.. ఆందోళనలో ఫ్యాన్స్!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని జనసేన(Janasena) పార్టీ అధికారిక ట్విటర్ (X)ద్వారా తెలిపింది. ‘డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రి(Apollo Hospital)లో పరీక్షలు చేయించుకున్నారు. ఆయనకు వైద్యులు స్కానింగ్(Scaning) సహా…

కాసేపట్లో బీసీ నేతలతో సీఎం రేవంత్ భేటీ.. 42% రిజర్వేషన్లపై చర్చ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కాసేపట్లో BC నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌(Praja Bhavan)లో జరగనుంది. ఈ భేటీలో TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, బీసీ నేతలు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా…

Delhi CM Oath: ఢిల్లీలో కొలువుదీరిన BJP సర్కార్.. CMగా రేఖాగుప్తా ప్రమాణం

ఢిల్లీ సీఎంగా రేఖాగుప్తా(Rekha Gupta) ప్రమాణస్వీకారం(Oath) చేశారు. ఇంటి నుంచి భారీ ర్యాలీతో రామ్‌లీల మైదానానికి చేరుకున్న రేఖాగుప్తాతో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనా(Lt. Governor VK Saxena) ప్రమాణం చేయించారు. దీంతో తొలిసారి MLAగా గెలిచిన ఆమె సీఎం పదవిని…

వల్లభనేని వంశీకి షాక్.. ముందస్తు బెయిల్‌ పిటిషన్​ కొట్టివేత

వైస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ(vallabhaneni vamsi)కి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ముందస్తు బెయిల్‌ పిటిషన్​ ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో బెయిల్‌ కోరుతూ వంశీ హైకోర్టులో(AP High Court) పిటిషన్‌ దాఖలు చేసిన విషయం…

Delhi : రేఖా గుప్తాతో పాటు ప్రమాణం చేసే మంత్రులు వీళ్లే..!

దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. దాదాపు 27 ఏళ్ల తర్వాత హస్తినలో బీజేపీ (BJP) సర్కార్ పగ్గాలు చేపట్టనుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి (Delhi CM)గా ఇవాళ (ఫిబ్రవరి 20) రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాంలీలా…

Delhi CM: ఢిల్లీలోని ప్రతి పౌరుడి సంక్షేమం కోసం పనిచేస్తా: రేఖా గుప్తా

బీజేపీ అధిష్ఠానం తనకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని వినియోగించుకొని దేశరాధానిని కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు నిబద్ధతతో పని చేస్తానని ఢిల్లీకి కాబోయే సీఎం రేఖా గుప్తా(Rekha Gupta) పేర్కొన్నారు. ఢిల్లీ కొత్త సీఎంగా ఆమెను ప్రకటించిన అనంతరం ఆమె స్పందించారు. కాగా.…

ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా

ఢిల్లీ కొత్త సీఎం (Delhi New CM) ఎవరనే ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. హస్తిన నూతన సీఎంగా రేఖా గుప్తా (Rekha Gupta) ఎన్నికయ్యారు. పలువురు కీలక నేతల పేర్లు తెరపైకి వచ్చినా.. బీజేపీ హైకమాండ్  రేఖా గుప్తా వైపే మొగ్గు…

రేపే ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణం.. ఈ సాయంత్రం CM అభ్యర్థి ఎంపిక

ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి(New Chief Minister of Delhi) రేపు ప్రమాణస్వీకారం(Oath) చేయనున్నారు. గురువారం మధ్యాహ్నం 12:05 గంటలకు సీఎం ప్రమాణ స్వీకారం జరుగుతుందని కమలం పార్టీ స్పష్టం చేసింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(Lieutenant Governor of Delhi) ముఖ్యమంత్రి చేత…