7 నెలల తర్వాత తెలంగాణ భవన్‌కు కేసీఆర్
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ (KCR) దాదాపు ఏడు నెలల తర్వాత తెలంగాణ భవన్ కు రానున్నారు. నేడు జరగనున్న బీఆర్‌ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గం సమావేశానికి (BRS Executive Meeting) ఆయన హాజరు కానున్నారు. రాష్ట్ర కార్యవర్గం,…
జైలులో వల్లభనేని వంశీకి వైఎస్ జగన్ పరామర్శ
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) విజయవాడలో పర్యటించారు. జిల్లా జైలులో ఉన్న వల్లభనేని వంశీని ఆయన పరామర్శించారు. నేటి ములాఖత్‌లో వంశీని కలిశారు. కిడ్నాప్ కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం…
ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా! .. నేడే ప్రకటన!
ఢిల్లీ ముఖ్యమంత్రి (Delhi CM)గా రేఖా గుప్తా పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. బీజేపీ హైకమాండ్ రేఖ వైపునకే మొగ్గుచూపినట్లు జాతీయ మీడియా కోడై కూస్తోంది. మంగళవారం రోజున అధికారికంగా రేఖా గుప్తా పేరును బీజేపీ అధిష్ఠానం ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.…
ఆ 10 మంది MLAలపై కాసేపట్లో తీర్పు.. ఉపఎన్నికకు సిద్ధం కావాలన్న KTR
BRS నుంచి గెలుపొంది కాంగ్రెస్(Congress)లో చేరిన 10 మంది MLAలపై చర్యలు తీసుకోవాలంటూ BRS వేసిన పిటిషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టు(Supreme Court)లో విచారణ జరగనుంది. ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారని ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్(Speaker)ను ధర్మాసనం ప్రశ్నించింది. ఈనెల 10వ తేదీన విచారణ…
జాతీయ పార్టీల ఆదాయాల్లో బీజేపీదే అగ్రస్థానం: ADR Report
భారత్‌లో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించిన జాతీయ పార్టీగా BJP నిలిచింది. దేశంలోని జాతీయ పార్టీలు 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయాల వివరాలతో ‘అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ADR)’ ఒక రిపోర్టును విడుదల చేసింది. దీని ప్రకారం 2023-24లో BJPకి ఏకంగా…
Nandigam Suresh: కోర్టులో లొంగిపోయిన నందిగం సురేశ్.. ఈసారి ఎందుకంటే?
ఓ హత్య కేసు(Murder Case) విషయంలో దాదాపు 145 రోజులు రిమాండ్ ఖైదీగా జైలు జీవితం గడిపిన YCP మాజీ ఎంపీ నందిగం సురేశ్(Nandigam Suresh) మళ్లీ జైలు(Jail)కు వెళ్లనున్నారు. ఓ కేసు విషయంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో కోర్టులో లొంగిపోయిన…
Madhavi Latha Issue: JC ప్రభాకర్ రెడ్డికి షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు
తాడిపత్రి మాజీ MLA జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy)కి పోలీసులు షాకిచ్చారు. సినీ నటి మాధవీ లత(Madhavi Latha)పై అసభ్యకరమైన కామెంట్స్ చేసినందుకు ఆయనపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు(Cyberabad Cyber Crime Police) పలు సెక్షన్ల కింద కేసు…
Vallabhaneni Vamshi: వంశీ అరెస్టు.. బెజవాడలో టెన్షన్ టెన్షన్
YCP నేత, గన్నవరం మాజీ MLA వల్లభనేని వంశీ(Vallabhaneni Vamshi) అరెస్ట్ నేపథ్యంలో విజయవాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దళితుడిని కిడ్నాప్(Kidnap) చేసి బెదిరించారనే కేసులో పటమట పోలీసులు ఇవాళ ఉదయం వంశీని హైదరాబాద్‌లో అరెస్ట్(Arrest) చేశారు. గచ్చిబౌలి నుంచి విజయవాడకు…
C-Voter Survey: ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే అధికారం ఏ పార్టీదంటే?
ప్రజెంట్ ఇండియాలో BJP హవా నడుస్తోంది. ఏ రాష్ట్రంలో ఎన్నికలు(Elections) వచ్చినా కమలం పార్టీ జెండా రెపరెపలాడుతోంది. ఇప్పటికే మోదీ(NAMO) హయాంలో ఆ పార్టీ ఎదురు లేకుండా దూసుకుపోతోంది. రికార్డు స్థాయిలో మూడో సారి గెలిచి వరుసగా మూడోసారి ప్రధాని(PM)గా నరేంద్రమోదీ…
















