నేనూ అలా చేస్తే.. కేసీఆర్ ఫ్యామిలీ జైల్లో ఉండేది : సీఎం రేవంత్
గత ప్రభుత్వం లాగ తాను కూడా కక్షపూరిత రాజకీయాలు చేయాలనుకుంటే ఇప్పటికి కొందరు జైల్లో ఉండేవారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ (Telangana Assembly Sessions Today) పై చర్చకు సమాధానమిస్తూ ఆయన పలు…
ఆ 8 మంది MLCల పదవీకాలం పూర్తి.. నేడు మండలిలో సన్మానం
తెలంగాణ(Telangana)లో పలువురు (MLC)ల పదవీకాలం నేటితో ముగియనుంది. ఈ మేరకు BRS ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాశ్‌రెడ్డి, ఎగ్గే మల్లేశంతోపాటు కాంగ్రెస్(Congress) ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఉన్నారు. వీరితోపాటు MIM సభ్యుడు మీర్జారియాజ్ ఉల్‌హసన్ అఫెండీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ(Teacher…
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
మాజీ మంత్రి, YCP నేత కొడాలి నాని(Kodali Nani) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన హైదరాబాద్‌లోని AIG (ఆసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ) ఆస్పత్రికి తరలించారు. ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చిందని, ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందని సమాచారం. కొడాలి నాని…
తెలంగాణలో పొలిటికల్ టెన్షన్.. మంత్రి పదవిపై ఆశావహుల ఆశ!
తెలంగాణ(Telangana)లో మంత్రివర్గ విస్తరణ(Cabinet expansion)కు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి CM రేవంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లే కనిపిస్తోంది. ఈ మేరకు ఉగాది తర్వాత కొత్త మంత్రుల ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈమేరకు ఏప్రిల్…
తెలంగాణ కేబినెట్ విస్తరణ.. ఏప్రిల్ 3న కొత్త మంత్రుల ప్రమాణం?
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ (Telangana Cabinet Expansion)పై చాలా రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు.. అప్పుడు అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ కొత్త మంత్రుల విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా…
బెట్టింగ్ యాప్స్ ఇష్యూ.. వారిని అరెస్ట్ చేయకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తా: KA పాల్
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్(Betting Apps Issue) వ్యవహారం సంచలనంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖుల(Cine Celebrities)పై కేసు నమోదు కాగా.. నిన్న రామారావు అనే వ్యక్తి నందమూరి బాలకృష్ణ(Balakrishna), ప్రభాస్(Prabhas), గోపీచంద్‌పై ఫిర్యాదు చేశాడు.…
Pawan Kalyan: అప్పటి వరకూ సినిమాల్లో నటిస్తా.. కానీ!
టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం(AP Deputy CM)గా బాధ్యతలు చేపట్టారు. రాజకీయా(Politics)ల్లో తీరికలేని సమయాన్ని గడుపుతున్నారు. దీంతో హీరోగా తాను గతంలో ఒప్పుకున్న సినిమాల(Movies)పై నిత్యం ఏదో ఒక చర్చ…
ట్రంప్ విలీన బెదిరింపులు.. కెనడాలో ముందస్తు ఎన్నికలకు పిలుపు
అమెరికా(USA).. కెనడా(Canada) మధ్య ట్రేడ్ వార్(Trade War) నడుస్తోంది. మరోవైపు కెనడా తమ దేశంలో విలీనం కావాలంటూ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్(Trump) బెదిరింపులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కెనడా ప్రధాని మార్క్ కార్నీ(Canadian Prime Minister Mark Carney) సంచలన…
సొంత దేశంలోనే రాజకీయ అధికారం కోల్పోతాం.. డీలిమిటేషన్‌పై సీఎం స్టాలిన్
జనాభా ఆధారిత పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు చట్టాల రూపకల్పనలో ప్రాతినిధ్యం తగ్గుతుందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ (MK Stalin) అన్నారు. దీనివల్ల సొంత దేశంలోనే మనం రాజకీయ అధికారాన్ని కోల్పోయిన పౌరులుగా మిగిలిపోతామని తెలిపారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (Delimitation)లో…
















KCR : ‘తెలంగాణలో సింగిల్‌గానే మళ్లీ అధికారంలోకి వస్తాం’
‘నాన్నా.. పందులే గుంపులుగా వస్తాయ్.. సింహం సింగిల్ గా వస్తుంది.’ ఓ సినిమాలో తలైవా రజినీ కాంత్ చెప్పిన డైలాగ్ ఇది. ఇప్పుడు అచ్చం ఇదే డైలాగ్ ను కాస్త అటూ ఇటూగా మార్చి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్…