Formula E-Race Case: నిధుల దారిమళ్లింపుపై ఆరా.. కేటీఆర్‌కు ఈడీ ప్రశ్నలు!

ఫార్ములా ఈ రేస్‌ కేసులో మాజీ మంత్రి, BRS వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ KTR ఈడీ(Enforcement Directorate) ఎదుట హాజరయ్యారు. నందినగర్‌లోని తన నివాసం నుంచి గురువారం ఉదయం 10 గంటలకు బయల్దేరిన కేటీఆర్‌.. నేరుగా బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీస్‌కు 10.30కు చేరుకున్నారు.…

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు

కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న కొందరు బీఆర్ఎస్ నాయకులు తమతో టచ్ లో ఉన్నారని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (mahesh kumar goud) చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. త్వరలోనే వారు కాంగ్రెస్ పార్టీలో…

Former Sarpanches: పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్.. మాజీ సర్పంచుల అరెస్ట్

ManaEnadu: పెండింగ్ బిల్లులు(Pending Bills) చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణలోని మాజీ సర్పంచులు(Former Sarpanches) ఆందోళనలకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy)ని కలిసి వినతి పత్రం ఇవ్వాలని అనుకున్న నేపథ్యంలో వారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు(Arrest) చేస్తున్నారు. తాము…

Harish Rao: రేవంత్ బూతులపై కాదు.. పాలనపై దృష్టి పెట్టు: హరీశ్‌రావు

Mana Enadu: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth)పై మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) మండిపడ్డారు. ఇవాళ హరీశ్ రావు మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో 11 నెలల కాంగ్రెస్ పాలన, రేవంత్ పాలన చూస్తే ప్రజాపాలన కాదు ప్రజా…

CM Revanth On Group-1: గ్రూప్-1 అభ్యర్థులు అపోహలు నమ్మి భవిష్యత్ నాశనం చేసుకోవద్దు: సీఎం రేవంత్

Mana Enadu: గ్రూప్-1 పరీక్ష విషయంలో అపోహలను నమ్మొద్దని, కావాలనే కొందరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని CM రేవంత్ రెడ్డి అన్నారు. ఎంపికలో రిజర్వేషన్లు సహా అన్ని నిబంధనలు పాటిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనల నేపథ్యంలో ఆయన…

Telangana High Court: MLAల అనర్హతపై నిర్ణయం తీసుకోండి.. హైకోర్టు కీలక ఆదేశాలు

Mana Enadu: తెలగాణ(Telangana)లో పార్టీ మారిన MLAల అనర్హతపై హైకోర్టు(High Court)లో సోమవారం (SEP 09) విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని హైకోర్టు ఆదేశించింది. అలాగే అనర్హత…

MLC KAVITHA: అన్నకు రాఖీ కట్టి.. తల్లికి ముద్దుపెట్టి.. ప్రజాక్షేత్రంలో మరింత పోరాడుతానన్న కవిత

Mana Enadu: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్‌పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ(BRS MLC) కవిత హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్(BRS) శ్రేణులు ఆమెకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. కవిత(KAVITHA)ను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా…

MLC Kavitha:హైదరాబాద్ చేరుకున్న కవిత.. ఎయిర్ పోర్టులో గులాబీ శ్రేణుల ఘనస్వాగతం

ManaEnadu:దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఐదు నెలలకు పైగా తిహాడ్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha)కు మంగళవారం రోజున సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అదే రోజు…

MLC KAVITHA: నేడు హైదరాబాద్‌కు కవిత.. రేపు కేసీఆర్ కలిసే ఛాన్స్!

Mana Enadu: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో అరెస్ట్ అయిన BRS ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు(Suprem Court) బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆమె దాదాపు 165 రోజుల పాటు తిహార్‌ జైలులో శిక్ష అనుభవించారు. అయితే తనను…

BRS MLC KAVITHA: ‘‘ఎంత మంచిదాన్నో అంతే మొండిదాన్ని.. వడ్డీతో సహా చెల్లిస్తాం’’

Mana Enadu: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టైయిన BRS MLC, మాజీ సీఎం KCR కుమార్తె క‌విత తిహార్ జైలు నుంచి మంగ‌ళ‌వారం రాత్రి 9:12 గంట‌ల‌కు విడుద‌లయ్యారు. జైలు నుంచి బయటికి రావడంతో ఆమె అక్క‌డే ఉన్న త‌న కొడుకును…