ఎవడ్రా నన్ను ఆపేది..? రికార్డులు బ్రేక్ చేస్తున్న పసిడి ధరలు

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలో బంగారం టైం నడుస్తోంది. ఎక్కడ చూసినా పసిడి ధరల గురించే చర్చంతా. ఇంకొన్ని రోజుల్లో గోల్డ్ రేటు (Gold Price Today) లక్ష రూపాయలు దాటుతుందట కదా అని కొందరంటే.. లేదు లేదు.. కొన్ని…

పసిడి ప్రియులకు షాక్.. రూ.లక్షకు చేరువలో బంగారం ధర

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నిర్ణయాలతో అంతర్జాతీయ మార్కెట్లు ఇంకా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాయి. మార్కెట్లలో నెలకొంటున్న అనిశ్చితితో బంగారం ధరలకు రెక్కలు వస్తున్నాయి. రోజురోజుకు పసిడి రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. గత రెండు మూడు రోజుల నుంచి స్వల్పంగా పెరుగుతూ…

గుడ్ న్యూస్.. రూ.వేయి తగ్గిన బంగారం ధర.. ఇవాళ్టి రేట్లు ఎంతంటే?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) టారిఫ్ ల విధింపుతో ప్రపంచ మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. ఇక మదుపర్లంతా బంగారమే సేఫ్ అని భావించి భారీగా కొనుగోళ్లు ప్రారంభించారు. దీంతో గోల్డ్ రేట్లు ఆకాశాన్నంటాయి. ఏకంగా 10 గ్రాముల పసిడి…

మళ్లీ షాక్ ఇచ్చిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?

పసిడి ప్రియులకు మరోసారి షాక్ తగిలింది. మొన్నటిదాక ఆకాశాన్నంటిన బంగారం ధరలు (Gold Price Today) నిన్న కాస్త నెమ్మదించాయని అనుకునేలోగానే మళ్లీ షాక్ ఇచ్చాయి. తాజాగా మరోసారి పుత్తడి రేట్లు భారీగా పెరిగాయి. దేశవ్యాప్తంగా పెరిగిన గోల్డ్ రేట్లతో సామాన్యులు…

మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఇవాళ్టి రేట్లు ఎలా ఉన్నాయంటే?

గోల్డ్ లవర్స్ కు షాకింగ్ న్యూస్. బంగారం ధరలు (Gold Price Today) మరోసారి పెరిగాయి. రూ.90వేలు దాటి సామాన్యులకు అందుబాటులో లేకుండా ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే ఈ సంవత్సరం పసిడి ధర 15 శాతానికిపైగా పెరిగింది. ఇక మరికొద్ది రోజుల్లో కాస్త…

పసిడి ప్రియులకు షాక్.. ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి బంగారం ధర

ఇటీవల స్వల్పంగా తగ్గిన బంగారం ధర (Gold Price Today) మళ్లీ ఒక్కసారిగా ఎగబాకింది. అంతర్జాతీయ మార్కెట్లలో పెరిగిన డిమాండ్‌ వల్ల భారతదేశంలో మరోసారి పసిడి ధరలు ఆకాశాన్నంటాయి. ఢిల్లీలో గురువారం రోజున 10 గ్రాముల 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం…

రూ.90వేలకు చేరువలో బంగారం ధరలు.. వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే?

అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నిర్ణయాలతో ప్రపంచ వ్యాప్తంగా బంగారం రేట్లు గణనీయంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పసిడిని అధికంగా దిగుమతి చేసుకునే భారతదేశంలో వీటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మన దేశంలో 10 గ్రాముల పుత్తడి…

గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధరలు

ప్రపంచ దేశాల్లో బంగారాన్ని (Gold Price Today) ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారతదేశానిది రెండో స్థానం. మన దేశంలో పసిడి భారీగా డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా స్విట్జర్లాండ్, సౌతాఫ్రికా దేశాల నుంచి భారీగా పుత్తడి మనదేశానికి దిగుమతి అవుతుంటుంది. సంక్షోభ…

తగ్గేదేలే అంటున్న బంగారం.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?

బంగారం, మహిళలది అవినాభావ సంబంధం. పెళ్లిళ్లు, శుభకార్యాలు అనగానే మగువలు ముందుగా ఏ నగలు వేసుకోవాలనే ఆలోచిస్తుంటారు. పసిడి (Gold) మన సంస్కృతి, సంప్రదాయాల్లో ఓ భాగమైపోయింది. కేవలం అలంకరణకే కాదు.. పెట్టుబడి పెట్టాలనుకునే వారికి పసిడి మంచి సాధనం. పుత్తడితో…