IPL 2025: ధనాధన్ ఐపీఎల్‌.. ఈసారి రికార్డులు బోలెడు!

ఐపీఎల్ 2025 బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్(Royal Challengers Bengaluru) అద్భుత విజయంతో ముగిసింది. పంజాబ్‌ కింగ్స్‌(Punjab Kings)తో జరిగిన ఫైనల్లో 6 పరుగుల తేడాతో నెగ్గి ఆర్సీబీ 18 ఏళ్ల నిరీక్షణకు కప్ గెలిచి తెరదింపింది. కాగా ఈ ఐపీఎల్ సీజన్‌-2025లో…

Punjab Kings: అయ్యర్ అదరహో.. ముంబై చిత్తు.. పదేళ్ల తర్వాత ఫైనల్‌కు పంజాబ్

IPL 2025 సీజన్‌లో పంజాబ్ ఫైనల్ చేరింది. అవును ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్(MI)ను 5 వికెట్ల తేడాతో పంజాబ్(PBKS) చిత్తు చేసింది. దీంతో 2014 తర్వాత తొలిసారి ఆ జట్టు ఫైనల్‌కి దూసుకెళ్లింది. ఆదివారం వర్షం కారణంగా ఆలస్యంగా…

RCB: ఆర్సీబీ ఆల్‌రౌండ్ షో.. ట్రోఫీకి అడుగ దూరంలో రజత్ సేన

IPL 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో దుమ్మురేపిన రజత్ సేన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ (PBKS)ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ విజయంతో బెంగళూరు ఫైనల్‌(Final)కు వెళ్లింది. అటు…

PBKSvsRR: ప్లేఆఫ్స్‌కు చేరువైన పంజాబ్.. RRపై 10 రన్స్ తేడాతో గెలుపు

IPL 2025లో భాగంగా ఇవాళ జరిగిన తొలి మ్యాచులో రాజస్థాన్ రాయల్స్‌(RR)పై పంజాబ్ కింగ్స్(PBKS) 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ నెగ్గిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 219/5 భారీ స్కోరు సాధించింది. ఛేదనలో రాజస్థాన్ రాయల్స్…

LSG vs KKR.. PBKS vs CSK ఐపీఎల్‌లో నేడు డబుల్ ధమాకా

IPL 2025లో భాగంగా నేడు డబుల్ ధమాకా మోగనుంది. దాదాపు వీకెండ్‌లో శని, ఆదివారాల్లో మాత్రమే రెండు మ్యాచులు జరుగుతుంటాయి. కానీ మంగళవారం (ఏప్రిల్ 8) రెండు మ్యాచులు అభిమానులను అలరించనున్నాయి. దీంతో వర్కింగ్ డే రోజూ ఫ్యాన్స్ పరుగుల వర్షంలో…

CSK vs DC: చెన్నైకి హ్యాట్రిక్ ఓటమి.. టేబుల్ టాపర్‌గా ఢిల్లీ

IPL హిస్టరీలోనే అత్యంత సక్సెస్ ఫుల్ జట్టుగా పేరొందిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఈ సీజన్ కలిసిరావడం లేదు. ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్(DC) చేతిలో 25 పరుగుల తేడాతో CSK ఓడిపోయింది. అది కూడా సొంతగడ్డపైనే కావడం విశేషం. 184 పరుగుల…

SRH vs RR: ఉప్పల్‌లో పరుగుల ఉప్పెన.. సన్‌రైజర్స్ భారీ స్కోరు

అంతా అనుకున్నట్లే జరిగింది.. ఉప్పల్‌ స్టేడియం(Uppal Stadium)లో పరుగుల సునామీ వచ్చింది. ఐపీఎల్‌లో హార్డ్ హిట్టింగ్‌కు మారుపేరైన సనరైజర్స్ హైదరాబాద్(SRH) గత ఏడాది ఊపును కొనసాగించింది. దీంతో ఇవాళ రాజస్థాన్ రాయల్స్(RR) జట్టుతో జరిగిన మ్యాచులో SRH బ్యాటర్లు వీర విహారం…

IPL 2025: ఐపీఎల్ పండగ వచ్చేసింది.. నేడే తొలిపోరు

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదరుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL 2025) పేరిట మరో ధనాధన్ క్రికెట్ టోర్నీ నేడు (మార్చి 22) ప్రారంభం కానుంది. దీంతో దాదాపు రెండు నెలల పాటు మండుటెండలోనూ…

IPL ఓపెనింగ్ సెర్మనీ.. సందడి చేయనున్న బాలీవుడ్ సెలబ్రిటీలు

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL 2025) సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ కోసం క్రికెట్ లవర్స్ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఎదురుచూస్తున్నారు. మార్చి 22న ప్రారంభం…

IPL2025: తొలి మ్యాచ్‌లో KKR vs RCB.. ఐపీఎల్ షెడ్యూల్ ఇదేనా?

క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూసే IPL18వ‌ సీజ‌న్ మార్చి 22న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియ‌న్లు వారి హోం గ్రౌండ్‌లో మ్యాచ్ ఆడడం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఈ క్ర‌మంలో కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా ఈ సీజ‌న్ తొలి…