మా అమ్మానాన్నల తరువాత మీ నాన్న కాళ్లే మొక్కాను : మంత్రి పొంగులేటి

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) ఓ ఛానల్ కు…

Kadiyam Srihari: KTR, హరీశ్‌రావును పిచ్చికుక్కలు కరిచాయి.. కడియం హాట్ కామెంట్స్

తెలంగాణలో పదేళ్లు బీఆర్‌ఎస్(BRS) అవినీతి పాలన సాగించిందని మాజీ మంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) ఆరోపించారు. ఆ పార్టీ అవినీతి పాలనలో తాను భాగస్వామి కావొద్దనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ(Congress Party)లోకి వచ్చినట్లు తెలిపారు. గురువారం…

MLC KAVITHA: అన్నకు రాఖీ కట్టి.. తల్లికి ముద్దుపెట్టి.. ప్రజాక్షేత్రంలో మరింత పోరాడుతానన్న కవిత

Mana Enadu: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్‌పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ(BRS MLC) కవిత హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్(BRS) శ్రేణులు ఆమెకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. కవిత(KAVITHA)ను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా…

KTR: బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనమంటూ పుకార్లు.. కేటీఆర్ ఫైనల్ వార్నింగ్ ఇదే!

Mana Enadu:రాజ‌కీయాల్లో ఏమైనా జ‌రగొచ్చు.. నిన్న‌టి మాట నేడు మారిపోవ‌చ్చు. నిన్న ప‌రిస్థితి రేపు ఉండక‌పోవ‌చ్చు. సో.. రాజకీయాల్లో నాయ‌కుల‌కు వ్యూహాలు ఎప్ప‌టిక‌ప్పుడు మారిపోతుంటాయి. తెలంగాణ ఉద్య‌మం కోసం.. అలుపెరుగ‌ని పోరాటం చేసిన క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు (KCR) ఈ క్ర‌మంలోనే తెలంగాణ…

KTR: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో 2 లక్షల ఉద్యోగాలు కల్పించాం

KTR: ఇచ్చిన హామీలు అమలుచేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఇల్లందులో పట్టభద్రులతో సమావేశమైన ఆయన.. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ప్రభుత్వాన్ని ప్రశంసించే వారిని కాదని హామీల అమలు కోసం ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని కోరారు. పదేళ్ల బీఆర్ఎస్…

Mlc Kavitha:కవిత జుడీషియల్ కస్టడీ పొడిగింపు

Mana Enadu: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవితకు మంగళవారం మరో షాక్ తగిలింది. కవిత కేసులో నేడు విచారణ జరిపిన రౌస్ అవెన్యూ కోర్టు జుడీషియల్ ఈనెల 20 వరకు పొడిగిస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసులో రిమాండ్…