Gaddar Awards 2025: గద్దర్ అవార్డ్స్.. జయసుధకు కీలక బాధ్యతలు
అలనాటి సీనియర్ నటి జయసుధకు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(FDC) కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ కమిటీ(Gaddar Telangana Film Awards Jury Committee) ఛైర్‌పర్సన్‌గా జయసుధ(Jayasudha) ఎంపిక చేసింది. మొత్తం పదిహేను…
Health Tips: ఎక్కువ సేపు కూర్చుంటున్నారా? అయితే జాగ్రత్త!
ఎక్కువ కూర్చోవడం(Over Sitting) స్మోకింగ్(Smoking) చేసినంత ప్రమాదమని నిపుణులు చెప్తుంటారు. కానీ ప్రస్తుత జీవనశైలి కారణంగా అధికశాతం మంది రోజుకు 6గంటలకన్నా ఎక్కువ సేపే కూర్చొంటున్నారు. ఆఫీసు(Office)లోనే కాకుండా ఇంటికి వచ్చిన తర్వాత కూడా TV చూస్తూ అని, ల్యాప్‌టాప్‌లో పని…
DC vs RR: టాస్ నెగ్గిన రాజస్థాన్.. సొంతగడ్డపై క్యాపిటల్స్ సత్తా చాటుతుందా?
ఐపీఎల్ 2025లో భాగంగా 32వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్(DC vs RR) జట్లు తలపడుతున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం(Arun Jaitley Stadium)లో జరిగే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది. కాగా ఈ…
3రోజుల్లోనే 100 ఎకరాల్లో చెట్ల నరికివేత.. TG సర్కార్‌పై ‘సుప్రీం’ సీరియస్
తెలంగాణలో కంచ గచ్చిబౌలి(Kancha Gachibowli Land)లో 400 ఎకరాల స్థలంలో చెట్ల నరికివేత(Tree Felling) విషయంలో సుప్రీం కోర్టు(Supreme Court) తీవ్రంగా స్పందించింది. బుధవారం సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వాని(Telangana Govt)కి చుక్కెదురైంది. 3 రోజుల్లోనే 100 ఎకరాల చెట్లు నరికివేయాల్సిన అవసరం…
Todya Market: మళ్లీ మోత.. తులం బంగారంపై రూ.990 పెంపు
బంగారం ధరలు(Gold Rates) ఇవాళ భారీగా పెరిగాయి. గత కొంతకాలంగా పెరుగుతూ వచ్చిన పసిడి రేటు బుధవారం రూ.900కి పైగా పెరిగింది. దీంతో ఇక పుత్తడి ధరలు తగ్గుతాయని భావించిన వినియోగదారులకు నిరాశే ఎదురవుతోంది. పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ కావడంతో గోల్డ్‌కి…
‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’ రీరిలీజ్.. రవితేజ స్పెషల్ పోస్ట్
మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) హీరోగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎస్ గోపాల్ రెడ్డి(S. Gopal Reddy) దర్శకత్వం వహించిన సినిమా ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ (Na Autograph Sweet Memories)’. దాదాపు 20 ఏళ్ల క్రితం ఆగస్టు 11, 2004లో…
ICUలో చికిత్స పొందుతున్న ఎయిర్ హోస్టెస్‌పై రేప్!
ఆస్పత్రిలో రోగుల(Patients) పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సిబ్బంది.. అమానుషంగా ప్రవర్తించారు. ICUలో చికిత్స పొందుతున్న ఓ ఎయిర్ హోస్టెస్(Air hostess)పై ఓ ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంతకీ ఏమైందంటే.. ఢిల్లీలోని గురుగ్రామ్(Gurugram)కి చెందిన ఓ మహిళ (46)…
వారెవ్వా! ఇదీ కదా మ్యాచ్ అంటే.. లోస్కోరింగ్ గేమ్‌లో KKR చిత్తు
IPL 2025లో భాగంగా కోల్‌కతా వర్సెస్ పంజాబ్(KKR vs PBKS) మ్యాచ్ నరాలు తెగేంత ఉత్కంఠను రేపింది. బంతి బంతికి ఊహించిన మలుపులు తిరుగుతూ అభిమానులను ఉర్రూతలూగించింది. మంగళవారం ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన లోస్కోరింగ్ గేమ్‌లో KKRపై పంజాబ్ కింగ్స్ 16…
















