Dil Raju: GET READY.. నేడు దిల్ రాజు బిగ్ అనౌన్స్‌మెంట్!
Gటాలీవుడ్ ఇండస్ట్రీలో బడా ప్రొడ్యూస్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు.. దిల్‌రాజు(Dil Raju). 1997లో ‘పెళ్లి పందిరి(Pelli Pandiri)’ సినిమాతో డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన 2003లో దిల్(Dil) సినిమాతో నిర్మాతగా మారి ఆ సినిమా విజయం సాధించడంతో ఆ సినిమా…
PBKS vs KKR: టాస్ నెగ్గిన పంజాబ్.. కోల్‌కతాదే ఫస్ట్ బౌలింగ్
ఐపీఎల్ 2025లో భాగంగా ఈ రోజు చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ వేదికగా మరో ఆసక్తికర మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్(PBKS), కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచులో టాస్ నెగ్గిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(Shreyas Ayyar)…
Ayodhya Ram Temple: అయోధ్య రామ మందిరానికి బాంబు బెదిరింపులు!
ఉత్తరప్రదేశ్ (Uttarpradesh)లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం అయోధ్య (Ayodhya) రామ మందిరానికి బాంబు బెదిరింపులు (Bomb threats) రావటం కలకలం సృష్టించింది. రామమందిరాన్ని పేల్చేస్తామంటూ కలెక్టరేట్లకు ఈమెయిల్స్ వచ్చాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆలయ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.…
Varsham: ప్రభాస్-త్రిష ‘వర్షం’ మూవీ రీరిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్!
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas).. హీరోయిన్ త్రిష కృష్ణన్ (Trisha Krishnan) కాంబోలో వచ్చిన ఎవర్‌గ్రీన్ లవ్, ఫీల్‌గుడ్ మూవీ ‘వర్షం’. 2004లో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకుల మదిలో ఓ చెరగని ముద్రవేసింది. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు మ్యూజిక్…
సన్నబియ్యం స్కీం ఒక బ్రాండ్.. అదే మన పేటెంట్: CLP భేటీలో సీఎం రేవంత్
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పార్టీ మంత్రులు, MLAలకు సూచించారు. ఈ మేరకు మంగళవారం సీఎం రేవంత్ అధ్యక్షతన కాంగ్రెస్ సభాపక్షం (CLP) సమావేశం జరిగింది. ఈ…
TG TET 2025: నేటి నుంచి టెట్ ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET 2025) దరఖాస్తుల(Applications) స్వీకరణ ప్రక్రియ ఇవాళ్టి (April 15) నుంచి ప్రారంభం కానుంది. అర్హులైన అభ్యర్థులు ఈనెల 30వ తేదీ లోపు ఆన్‌లైన్(Online)లో దరఖాస్తు చేసుకోవచ్చు. పాఠశాల విద్యా అధికారిక వెబ్ సైట్…
CSK vs LSG: చెలరేగిన ధోనీ.. చెన్నై వరుస పరాజయాలకు బ్రేక్
IPL 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్(CSK) తమ పరాజయాల పరంపరకు బ్రేక్ వేసింది. వరుసగా 5 మ్యాచుల్లో ఓడి ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న వేళ ఈ సీజన్‌లో రెండో విజయాన్ని నమోదు చేసింది. లక్నో సూపర్ జెయింట్స్(LSG)తో సోమవారం…
Pawan Kalyan: అదిరిపోయే న్యూస్.. ‘హరిహర వీరమల్లు’ వచ్చేది అప్పుడే!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘హరిహర వీరమల్లు(Harihara Veeramallu)’. డైరెక్టర్లు క్రిష్ జాగర్లమూడి, AM జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతోంది. పవన్ చాలా గ్యాప్ తర్వాత, పైగా AP డిప్యూటీ సీఎం అయిన తర్వాత…
BhuBharathi: మనిషికి ఆధార్.. భూమికి భూధార్: సీఎం రేవంత్
తెలంగాణ(Telangana)లో జరిగిన పోరాటాలన్నీ భూమి చుట్టూ తిరిగాయని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ‘జల్.. జంగిల్.. జమీన్’ నినాదంతో కుమురంభీమ్ పోరాడితే.. భూమి కోసం, విముక్తి కోసం దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ పోరాటం చేశారని గుర్తు చేశారు.…
Bhu Bharati: భూభారతి పోర్టల్ ప్రారంభం.. పైలట్ ప్రాజెక్టుగా 4మండలాల ఎంపిక
తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మంగా తీసుకొచ్చిన ‘భూభారతి(Bhu Bharati)’ చట్టం ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు భూభారతి పోర్టల్(Bhu Bharati Portal)ను హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు. తొలుత పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక…
















