US Protest: రోడ్డెక్కిన అమెరికన్లు.. ‘ట్రంప్ గో బ్యాక్’ అంటూ నిరసన

అగ్రరాజ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump)కు షాక్ తగిలింది. అమెరికాకు రెండో సారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు నుంచే వినూత్న నిర్ణయాలతో ఆశ్చర్యపరుస్తున్న ట్రంప్.. తాజాగా తీసుకున్న మరో నిర్ణయం అమెరికన్ల(Americans) ఆగ్రహానికి కారణమైంది. దీంతో ట్రంప్, మస్క్(Musk)…

Jai SriRam: దేశమంతా రామమయం. ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు(Sri Rama Navami Celebrations) ఘనంగా జరుగుతున్నాయి. ఈమేరకు ఆయా రామాలయాల్లో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని(Sita Rama Kalyanam) పండితులు అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. దీంతో ఆలయాలకు భారీగా భక్తులు(devotees) తరలివస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని భద్రాచలం(Bhadhrachalam) రామయ్య, ఒంటిమిట్ట…

CSK vs DC: చెన్నైకి హ్యాట్రిక్ ఓటమి.. టేబుల్ టాపర్‌గా ఢిల్లీ

IPL హిస్టరీలోనే అత్యంత సక్సెస్ ఫుల్ జట్టుగా పేరొందిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఈ సీజన్ కలిసిరావడం లేదు. ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్(DC) చేతిలో 25 పరుగుల తేడాతో CSK ఓడిపోయింది. అది కూడా సొంతగడ్డపైనే కావడం విశేషం. 184 పరుగుల…

Bigg Boss : షాకింగ్ న్యూస్.. బిగ్ బాస్ కంటెస్టెంట్ అరెస్ట్

ఈ మధ్య సెలబ్రిటీల చుట్టూ వివాదాలు ఎక్కువగా చుట్టుముడుతున్నాయి. పలువురు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి.. ఇంకొందరు డ్రగ్స్ కేసు.. మరికొందరు హత్య ఆరోపణలు.. ఇలా రకరకాలుగా చిక్కుల్లో చిక్కుకుంటున్నారు. కేసుల్లో ఇరుక్కుని జైలు ఊచలు లెక్కబెడుతున్నారు. తాజాగా ఓ బిగ్…

HCU వివాదం.. మాజీ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

ప్రస్తుతం తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశమవుతున్న అంశం HCU భూముల వివాదం. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లిలోని కంచ గచ్చిబౌలి 400 ఎకరాల (Kancha Gachibowli Land Issue) విషయం ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ విషయంపై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్…

ఇది రిపీట్ కావొద్దు.. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సీఎం రేవంత్‌

రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లిలోని కంచ గచ్చబౌలి భూముల వివాదం (Kancha Gachibowli Lands Dispute) రాష్ట్రంలో దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ భూములు ప్రభుత్వానికే చెందుతాయని టీజీఐఐసీ ఇటీవల ప్రకటన విడుదల చేయడం చర్చనీయాంశమైంది. ప్రతిపక్షాలు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ…

తెలుగు విద్యార్థులకు షాక్.. యూఎస్‌ వీసాలు రిజెక్ట్.. సగానికి పైగా మనవాళ్లవే

అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలని చాలా మంది కలలు కంటుంటారు. ముఖ్యంగా భారతీయుల్లో చాలా మంది యూఎస్ లో సెటిల్ అవ్వాలని భావిస్తుంటారు. అందుకే ఇండియా నుంచి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి అగ్రరాజ్యానికి వెళ్లే వారి సంఖ్య చాలా ఎక్కువ.…

హైదరాబాద్‌లో “HE టీమ్స్” ఏర్పాటు చేయాలి.. శేఖర్ బాషా డిమాండ్

పురుషులకు జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకు హైదరాబాద్ మహానగరంలో “SHE టీమ్స్” తరహాలో “HE టీమ్స్ (HE Teams)” ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నగరంలోని ఇందిరా చౌక్ వద్ద శనివారం రోజున ప్రత్యేక ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో బిగ్ బాస్…

అయ్యగారి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. అఖిల్-6 ఫస్ట్ లుక్ రిలీజ్ ఆ రోజే

అక్కినేని అఖిల్ (Akkineni Akhil) నుంచి సినిమా వచ్చి దాదాపు రెండు మూడేళ్లవుతోంది. సురేందర్ రెడ్డితో ఏజెంట్ (Agent) సినిమా తర్వాత ఈ యంగ్ హీరో నుంచి మరో చిత్రం రాలేదు. అయితే ఇటీవల ఆయన ఓ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్…

7G Brindavan Colony 2 : ‘7/జీ బృందావన్​ కాలని’ సీక్వెల్ అప్డేట్ వచ్చేసింది

తమిళ డైరెక్టర్ సెల్వరాఘవన్ (Selvaraghavan) సినిమాలంటే చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఆయన దర్శకత్వంలో  20 ఏళ్ల కింద వచ్చిన యుూత్​ఫుల్ ఎంటర్టైనర్ ‘7/జీ బృందావన్​ కాలని (7G Brindavan Colony)’. ఈ చిత్రం విడుదల సమయంలో బ్లాక్ బస్టర్ విజయం…