Kamal birthday special:సిల్వర్ స్క్రీన్ స్వాతిముత్యం..ఆయన ఒక్కడే.. కమల్ హసన్ బర్త్ డే టుడే.
లోక నాయకుడు ఒక్కడే. ఎన్ని భాషల్లో ఎంత మంది నటులు వచ్చినా అతనిని బీట్ చేయలేరు. తన కంటూ ఒక ఇమేజ్ ను సృష్టించుకుని…దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న కమల్ హసన్ పుట్టిన రోజు నేడు. ఏదైనా వెరైటీ పాత్ర చేయాలంటే…
Health: అలెర్ట్.. మానకపోతే జరిగేది ఇదే..!
మద్యపానం, ధూమపానం జ్ఞాపకశక్తికి బద్ద శత్రువులు అని చెబుతున్నారు డాక్డర్లు. మితిమీరిన మద్యపానం, ధూమపానం మెదడు కణాలను దెబ్బతీస్తుంది. అటు తగినంత నిద్ర లేకపోవడం, మంచి ఆహారం తీసుకోకుండా ఉండడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుంది. సిగరేట్ స్మోక్ అన్నది అతి పెద్ద…
PM Modi: నేడు తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన
మన ఈనాడు: PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. హైదరాబాద్ ఎల్బీస్టేడియంలో జరిగే బీజేపీ బీసీ గర్జన సభలో పాల్గొననున్నారు. దీనికి సంబంధించి బీజేపీ నేతలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల…
Revanth Reddy: ఇవాళ్టి నుంచి రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం
ఈ రోజు నుండి తెలంగాణలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఉదయం 11 గంటలకు అలంపూర్ జోగులాంబ..బాల బ్రహ్మేశ్వర స్వామి వార్ల దర్శనం చేసుకుని పూజలు నిర్వహిస్తారు. తర్వాత సంపత్ కుమార్ నామినేషన్ దాఖలు…
Assembly Elections:ఛత్తీస్ఘడ్, మిజోరంలలో మొదలైన పోలింగ్
ఛత్తీస్ ఘడ్, మిజోరం లలో ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఛత్తీస్ ఘడ్ లో మొదటి విడత 20 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మిజోరంలో 40 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 7 నుంచి పోలింగ్ మొదలయ్యింది. దేశంలో ఎన్నికల హడావుడి మొదలయ్యింది.…
HYD:గులాబీ ముళ్లే..ఉప్పల్ ‘హస్తం’కి కలిసొస్తుందా..?
మన ఈనాడు: ఉప్పల్ నియోజకవర్గంలో గులాబీ ముగ్గురు నాయకులపై ఉన్న అసంతృప్తితోనే కాంగ్రెస్ పార్టీకి ఊహించని విజయం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది.ప్రత్యర్థులను ఎదుర్కొనే గులాబీ బాస్ బక్కపలచని నాయకత్వంలో ఉన్న సత్తానే..ఉప్పల్ కాంగ్రెస్ అభ్యర్థి అంతకంటే ఎక్కువ సత్తా చూపిస్తున్నారు. కాంగ్రెస్…
Telangana Elections: పసుపు ఓటర్లుపై KCR మాస్టరు స్కెచ్
తెలంగాణ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రచారంలో దూసుకెళ్తోంది గులాబీదళం. సామాన్య కార్యకర్తల నుంచి సీఎం బిడ్డ వరకు, ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తూ.. ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు ఇతర పార్టీల నేతలను సైతం తమ…
TS Elections: BJP నాలుగో జాబితా విడుదల
భారతీయ జనతా పార్టీ నాలుగో జాబితా విడుదల అయ్యింది. మొత్తం 12మందితో నాలుగో జాబితా ప్రకటించింది బీజేపీ అధిష్టానం. ఈ జాబితాలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుకు నిరాశ ఎదురైంది. వేముల వాడ నుంచి మహారాష్ట్ర మాజీ గవర్నర్…
Etela Rajender : సీఎం ఫామ్‌హౌస్‌కి వస్తున్నారంటే…
మన ఈనాడు: సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో 15 సంవత్సరాలు ఉన్నానని.. తాను పరాయి వాడిని కాదని.. ఈ నియోజకవర్గ బిడ్డనేనని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. గజ్వేల్ ప్రజలకు ఏ అవసరమైనా వస్తే ఎప్పుడైనా కలిశారా? అని ప్రశ్నించారు.…
PM Modi: బీసీ గర్జన సభలో మోదీ కీలక ప్రకటన..!
మన ఈనాడు: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఎల్బీ స్టేడియంలో బీసీ గర్జన సభలో మోదీ ప్రసంగించనున్నారు. ఈ సందర్బంగా కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM…






