‘రాబిన్‌హుడ్‌’ టు ‘మ్యాడ్‌ స్క్వేర్‌’.. ఉగాది ముందు సినిమాల విందు

సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఈ వారం వినోదం పంచడానికి మరిన్ని ప్రాజెక్టులు రెడీ అయ్యాయి. ఇక ఈసారి అటు తెలుగు సంవత్సరాది ఉగాది, ఇటు రంజాన్‌ వరుసగా రావడంతో బాక్సాఫీస్‌ వద్ద రప్ఫాడించేందుకు వివిధ సినిమాలు సిద్ధమయ్యాయి. ఇతర భాషల…

లాలిపాప్ తింటూ హెలికాప్టర్ దిగిన వార్నర్.. ‘Rabinhood’ ట్రైలర్ అదుర్స్

టాలీవుడ్ హీరో నితిన్(Nitin), శ్రీలీల(Sreeleela) జంటగా నటించిన తాజా మూవీ ‘రాబిన్ హుడ్(Rabinhood)’. డైరెక్టర్ వెంకీ కుడుముల(Venky Kudumula) డైరెక్షన్లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిసున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్(Pre Release Event) తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ…

‘స్పిరిట్’కు బాలీవుడ్ టచ్.. ప్రభాస్ అన్న పాత్రలో స్టార్ హీరో!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) చేతిలో ప్రస్తుతం ఎనిమిది ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో మారుతి దర్శకత్వంలో వస్తున్న ది రాజాసాబ్, హను రాఘవపూడితో చేస్తున్న సినిమాలపై ప్రస్తుతం డార్లింగ్ ఫోకస్ పెట్టాడు. ఈ రెండు చిత్రాల తర్వాత రెబల్ స్టార్…

ఇదేం అభిమానం తల్లీ.. జపాన్​లో NTR కటౌట్​కు లేడీ ఫ్యాన్స్ పూజలు

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR)కు ఇండియాలోనే కాదు జపాన్ లోనూ సూపర్ ఫాలోయింగ్ ఉందన్న విషయం తెలిసిందే. ఆయన సినిమాలకు అక్కడ విపరీతమైన క్రేజ్ ఉంది. ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదల సమయంలో జపనీస్ అభిమానులు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.…

ఏంటి మేకప్ వేస్తున్నావ్.. మళ్లీ అమ్మేస్తావా..? ఆమనిపై జగపతిబాబు రివేంజ్

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోహీరోయిన్లు వచ్చినా.. కొన్ని జంటలు మాత్రం వెండితెరపై ఎన్నిసార్లు చూసినా ముచ్చటేస్తుంది. అందుకే నిర్మాతలు కూడా వారిని మళ్లీ మళ్లీ తమ సినిమాల్లోకి తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అలా ఇప్పటికే చాలా జంటలు తెలుగు ప్రేక్షకుల…

Odela 2 : ‘ఓదెల 2’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannah Bhatia) తాజాగా ఓదెల-2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డైరెక్టర్ సంపది నంది నిర్మాతగా రూపొందిన ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రం ఏప్రిల్ 17వ…

‘ఇష్క్’ కాంబోలో స్పోర్ట్స్ డ్రామా.. నితిన్ తగ్గేదేలే!!

జయాపజయాలతో సంబంధం లేకుండా టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Nithin) వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో శ్రీలీల హీరోయిన్ గా నటించిన రాబిన్ హుడ్ (Robinhood) సినిమా మార్చి 28వ తేదీన విడుదలకు రెడీ అయింది. వెంకీ కుడుముల…

‘ఎల్లమ్మ’ నుంచి సాయిపల్లవి ఔట్.. నెక్స్ట్ లైన్లో ఉంది ఎవరంటే?

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Nithin) బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో శ్రీలీల (Sreeleela) ఫీమేల్ లీడ్ గా నటించిన ‘రాబిన్ హుడ్ (Robinhoof)’ సినిమా మార్చి 28వ తేదీన థియేటర్లలోకి రానుంది. ఇక ఈ…

Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ ముహూర్తం ఫిక్స్!

టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ సినిమాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) కాంబోలో వస్తున్న ‘స్పిరిట్ (Spirit)’ సినిమా ఒకటి. యానిమల్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సందీప్.. కల్కి వంటి సూపర్…

డ్రెస్ మార్చుకుంటుండగా కారవాన్‌లోకి డైరెక్టర్.. హీరోయిన్ ఏం చేసిందంటే?

‘అర్జున్‌ రెడ్డి’ (Arjun Reddy) సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది షాలినీ పాండే (Shalini Pandey). మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నా.. ఈ బ్యూటీకి చెప్పుకోదగ్గ అవకాశాలు మాత్రం రాలేదు. అడపాదడపా వచ్చిన అవకాశాలతో తెలుగు, తమిళం ఇండస్ట్రీల్లో పలు…