Solo Boy:బిగ్​బాస్​ గౌతమ్​కృష్ణ సోలో బాయ్ టైటిల్ సాంగ్ రిలీజ్​

ManaEnadu:బిగ్‌బాస్‌ ఫేమ్‌ గౌతమ్‌కృష్ణ హీరోగా నవీన్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సోలో బాయ్‌’. సతీశ్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. శనివారం ఈ సినిమా నుంచి ఫస్ట్‌ సింగిల్‌గా టైటిల్‌ సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు నవీన్‌కుమార్‌ మాట్లాడుతూ ‘‘ఈ…

Saripoda Sanivaram: ‘సరిపోదా శనివారం’ ప్రీరిలీజ్ ఈవెంట్.. ఫ్యాన్స్ రెడీ

Mana Enadu: నేచురల్ స్టార్ నాని హీరోగా, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో రూపొందిన చిత్రం ‘‘సరిపోదా శనివారం’’. ఈ మూవీ ఆగస్టు 29న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ‘అంటే సుందరానికి’ మూవీ తర్వాత వీరి కాంబినేషన్‌లో వస్తోన్న మూవీ…

Ravi Teja Injury: హీరో రవితేజకు సర్జరీ సక్సెస్.. త్వరలోనే సెట్‌లోకి వస్తానన్న మాస్ హీరో

Mana Enadu: టాలీవుడ్ మాస్ మహారాజా, స్టార్ హీరో రవితేజకు ఆపరేషన్ పూర్తయింది. ఆయన కుడి చేతికి వైద్యులు సర్జరీ చేశారు. ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వారు సూచించారు. కాగా రవితేజ తన తాజా చిత్రం ‘‘ఆర్‌టీ 75’’…

Nagarjuna’s N-Convention: హైడ్రా దూకుడు.. నాగార్జున N-కన్వెన్షన్ సెంటర్ నేలమట్టం

Mana Enadu: హైదరాబాద్‌లో హైడ్రా(HYDRAA) దూకుడు కొనసాగుతోంది. తాజాగా మాదాపూర్‌లో హీరో నాగార్జున(Nagarjuna)కు చెందిన ఎన్-కన్వెన్షన్ సెంటర్‌(N-Convention Centre)ను కూల్చివేసింది. భారీ భద్రత మధ్య హైడ్రా బృందం ఈ పనులు చేపట్టింది. మూడున్నర ఎకరాల తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి ఎన్-కన్వెన్షన్ నిర్మించినట్లు…

ప్రభాస్‌పై అర్షద్‌ వార్సీ కామెంట్స్.. ఫ్యాన్స్​ను హర్ట్ చేశారంటూ ‘మా’ లేఖ

ManaEnadu:‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో ప్రభాస్‌ పాత్ర జోకర్​లా ఉందంటూ బాలీవుడ్‌ నటుడు అర్షద్‌ వార్సీ చేసిన కామెంట్స్ పెను దుమారం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే పలువురు హీరోలు, ఇతర ప్రముఖులు స్పందించారు. వార్సి వ్యాఖ్యలను తప్పుబట్టారు. ప్రభాస్ స్టార్​డమ్…

స్టార్ హీరోలకు శ్రద్ధా కపూర్ షాక్.. బాక్సాఫీస్ వద్ద స్త్రీ2 సునామీ.. అత్యంత వేగంగా రూ.400 కోట్లు

ManaEnadu:బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ స్టార్ హీరోలకు గట్టి షాక్ ఇచ్చింది. ఈ భామ నటించిన స్త్రీ2 సినిమా విడుదలకు ముందు నుంచే రికార్డులు సృష్టిస్తూ వస్తోంది. ఇక విడుదలైన వారంలోనే రూ.400 కోట్ల వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది.…

Nani:ప్రభాస్ – అర్షద్ వార్సీ వివాదం.. నేను అలా మాట్లాడినందుకు బాధ పడుతున్నా : నాని

ManaEnadu:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమాపై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్​గా మారాయి. కల్కిలో ప్రభాస్ పాత్ర (భైరవ) జోకర్​లా ఉందని అర్షద్ వార్సీ అన్న విషయం తెలిసిందే. ఈ…

RamCharan:ఆమెను ఎప్పటికీ మరిచిపోలేను.. ఆమే నా ఫేవరెట్ హీరోయిన్ : రామ్ చరణ్

ManaEnadu:గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా ఓ ఇంగ్లీష్ ఛానెల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ బుచ్చిబాబుతో చేయబోయే సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ షేర్ చేసుకున్నాడు. అంతేకాకుండా తనకు నచ్చిన హీరో హీరోయిన్లు ఎవరో కూడా చెప్పేశాడు. తాజా ఇంటర్వ్యూలో…

Yentha Pani Chesav Chanti: ఈ సినిమా ఆడవాళ్లకు మాత్రమే..

ManaEnadu:ఈ చిత్రం ఆడవాళ్లకు మాత్రమేన‌ని.. మగవారు పొరపాటున కూడా చూడొద్దని ఎంత పని చేశావ్ చంటి చిత్ర దర్శకుడు ఉదయ్ కుమార్ అన్నారు. ఆయ‌న డైరెక్ట్‌ చేసిన నూత‌న చిత్రం ఎంత పని చేశావ్ చంటి ట్రైల‌ర్ తాజాగా విడుద‌ల చేశారు…

Vishwambhara:ఎవరూ టచ్ చేయని సబ్జెక్ట్​తో ‘విశ్వంభర’.. మూవీపై హైప్ పెంచేసిన డైరెక్టర్ వశిష్ఠ

ManaEnadu:సెకండ్ ఇన్నింగ్స్​లో మెగాస్టార్ చిరంజీవి కాస్త నెమ్మదిగా సినిమాలు చేస్తున్నాడు. ఆచితూచి చేస్తున్నా.. ఆచార్య, ‘భోళాశంకర్’ వంటి డిజాస్టర్లు మూటగట్టుకోవాల్సి వస్తోంది. ఈ రెండు డిజాస్టర్ల​​ తర్వాత మెగాస్టార్​​​ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్​​ మూవీ ‘విశ్వంభర’. సోషియో ఫాంటసీగా ఈ సినిమాను…