Rain Alert: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం

హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం(Rain) దంచికొడుతోంది. ఉరుములు మెరుపులతోపాటు బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. కాగా శుక్రవారం మధ్యాహ్నం వరకూ తీవ్ర ఎండగా ఉన్నప్పటికీ సాయంత్రం 4 గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశంలో మేఘాలు కమ్మేశాయి. దీంతో…

Weather Alert: తెలుగు రాష్ట్రాలకు IMD వర్ష సూచన

తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ (IMD) చల్లటి కబురు చెప్పింది. దక్షిణ రాయలసీమపై ద్రోణి ఏర్పడటంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(Rains) కురుస్తాయని అంచనా వేసింది. అలాగే AP, తెలంగాణ 7 రోజులపాటూ..…

Weather Update: తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Meteorological Centre) వెల్లడించింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని…

IMD: ఏపీలో 4, తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు

తెలంగాణ(Telangana)లోని పలు జిల్లాల్లో రానున్న మూడు రోజులు తేలికపాటి వర్షాలు(Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(IMD) అంచనా వేసింది. ఈ మేరకు మహారాష్ట్ర నుంచి తమిళనాడు వరకూ ఉపరితల ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావంతో వర్షాలు పడతాయని వివరించింది.…

Heavy Rain: తెలంగాణలో భారీ వర్షం.. పిడుగుపాటుకు ఇద్దరు మృతి

తెలంగాణ(Telangana)లో వాతావరణం(Weather) పూర్తిగా మారిపోయింది. గత నెలరోజులుగా భానుడి ప్రతాపానికి అల్లాడిన రాష్ట్ర ప్రజలకు గురువారం కాస్త ఉపశమనం కలిగింది. నేడు మధ్యాహ్నం ఉన్నట్టుండి వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఆకాశమంతా మేఘావృతమైపోయింది. దీంతో హైదరాబాద్‌(Hyderabad)లోని జూబ్లిహిల్స్, శ్రీనర్ కాలనీ, బంజారహిల్స్, సికింద్రాబాద్,…

IMD: ఏపీలో 2 రోజులు.. తెలంగాణలో 5 రోజుల పాటు వర్షాలు!

దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతుంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వాతావరణం(Weather) మారిపోయింది. రోజురోజుకూ పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న టైమ్‌లో వాతావరణ శాఖ(IMD) ఓ చల్లని వార్త అందర్ని కూల్ చేసింది. మరీ ముఖ్యంగా తెలంగాణ(Telangana)లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్న…

రాష్ట్ర ప్రజలకు కూల్ న్యూస్.. వచ్చే మూడు రోజులు వర్షాలు!

తెలంగాణ(Telanagana) వ్యాప్తంగా వారం రోజులుగా ఎండల తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు(Temparetures) సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. భానుడి ప్రతాపంకుతోడు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం అయితే, బయటకు రావాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ క్రమంలో వాతావరణ శాఖ(IMD) చల్లని…

Summer Heat: సుర్రు సమ్మర్.. మెట్రో వైపు హైదరాబాదీల చూపు!

సూరీడు సుర్రుమనిపిస్తున్నాడు. ఉదయం 7 దాటిందంటే చాలు మాడ పగిలిపోతోంది. దీంతో జనం రోడ్లమీదకు రావాలంటేనే జంకుతున్నారు. ఓ వైపు ఆఫీసులకు వెళ్లే సమయం కావడం.. మరోవైపు హైదరాబాద్ రోడ్లుపై భారీ ట్రాఫిక్(Heavy traffic on Hyderabad roads).. పైనుంచి భానుడి…

UK: యూఎస్ బాటలోనే యూకే.. అక్రమ వలసదారుల ఏరివేత

అక్రమ వలసదారుల(Illegal immigrants) ఏరివేత.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్(America President Trump) ఏ క్షణాన మొదలు పెట్టాడో కానీ ఇప్పుడు ప్రపంచం అంతటా ఇదే ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే భారత్‌(India)తో పాటు పలు దేశాలకు చెందిన అక్రమ వలసదారుల్ని…

Telangana: భానుడి భగభగ.. వచ్చే 5 రోజులు జాగ్రత్త!

తెలంగాణ‌(Telangana)లో 5 రోజులపాటు ఎండల తీవ్రత(Intensity of the sun) మరింత పెరగనుంది. ఉదయం 7-8 గంటలకే ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం సమయాల్లో అయితే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు(high temperatures) నమోదవుతున్నాయి. ఈమేర‌కు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం(Hyderabad Meteorological Centre) హెచ్చరించింది.…