CHAMPAI SOREN : జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామం..  బీజేపీలో చేరిన ‘చంపయీ సోరెన్’

ManaEnadu:జార్ఖండ్‌ రాజకీయాల్లో (Jharkhand Politics) కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి చంపాయీ సోరెన్‌ తాజాగా బీజేపీలో చేరారు. బీజేపీ సీనియర్‌ నాయకుల సమక్షంలో ఇవాళ (ఆగస్టు 30వ తేదీ) పార్టీ కండువా కప్పుకున్నారు. కేంద్రమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, అసోం…

KCR:ఎర్రవల్లికి కవిత.. కూతుర్ని చూసి కేసీఆర్ ఎమోషనల్

ManaEnadu:దిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Excise Policy Case) కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవలే బెయిల్ పై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె బుధవారం రోజున దిల్లీ తిహాడ్ జైలు నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఇక ఇవాళ…

APలో మెట్రో ప్రాజెక్టు.. CM చంద్రబాబు కీలక ఆదేశాలు

Mana Enadu: ఏపీలో మెట్రో ట్రైన్ల(Metro Rail) ఏర్పాటుపై కూటమి ప్రభుత్వం స్పీడు పెంచింది. అమరావతి, విజయవాడలో మెట్రో పనులు చేపట్టాలని సీఎం చంద్రబాబు(CM Chandrababu) నిర్ణయించారు. ఈ మేరకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి విజయవాడ(Vijayawada) బస్టాండ్ వరకు తొలి…

Hydra:కాస్త టైం ఇస్తే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతా.. హైడ్రాపై సీఎం రేవంత్ సోదరుడు

ManaEnadu:హైదరాబాద్ మహానగరంలో చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములు కబ్జా చేసి నిర్మాణాలు చేసిన వారిపై హైడ్రా (Hydra Demolitions) ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) సోదరుడు ఎనుముల తిరుపతి రెడ్డి ఇంటికి హైడ్రా…

సీఎం రేవంత్ బ్రదర్​కు ‘హైడ్రా’ నోటీసులు.. నెలలోగా ఇంటిని కూల్చేయాలని అల్టిమేటమ్!

ManaEnadu:చెరువులు, నాలాలపై ఇళ్లు నిర్మించుకున్న వారిలో హైడ్రా (HYDRA) గుబులు రేగుతోంది. కనిపించిన భూమినల్లా ఆక్రమించుకుని ఆకాశాన్ని తాకేలా కట్టడాలు కట్టిన వారి గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. ఆకాశం తాకిన ఆ కట్టడాలను క్షణాల్లో నేలకూలుస్తోంది. అక్రమార్కుల పాటి ‘హైడ్రా’ ఉక్కుపాదం…

KCR:ఐదు నెలల తర్వాత నేడు కేసీఆర్​ను కలవనున్న కవిత

ManaEnadu:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు (Delhi Excise Policy Case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 15వ తేదీన ఈడీ అధికారులు కవితను అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరు…

MLC KAVITHA: అన్నకు రాఖీ కట్టి.. తల్లికి ముద్దుపెట్టి.. ప్రజాక్షేత్రంలో మరింత పోరాడుతానన్న కవిత

Mana Enadu: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్‌పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ(BRS MLC) కవిత హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్(BRS) శ్రేణులు ఆమెకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. కవిత(KAVITHA)ను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా…

MLC Kavitha:హైదరాబాద్ చేరుకున్న కవిత.. ఎయిర్ పోర్టులో గులాబీ శ్రేణుల ఘనస్వాగతం

ManaEnadu:దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఐదు నెలలకు పైగా తిహాడ్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha)కు మంగళవారం రోజున సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అదే రోజు…

MLC KAVITHA: నేడు హైదరాబాద్‌కు కవిత.. రేపు కేసీఆర్ కలిసే ఛాన్స్!

Mana Enadu: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో అరెస్ట్ అయిన BRS ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు(Suprem Court) బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆమె దాదాపు 165 రోజుల పాటు తిహార్‌ జైలులో శిక్ష అనుభవించారు. అయితే తనను…

Kolkata Rape & Murder Case: బెంగాల్‌లో మహిళలకు భద్రత లేదు.. దీదీ ప్రభుత్వంపై నడ్డా ఫైర్

Mana Enadu: కోల్‌కతా (Kolkata)లో జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య (Rape & Murder) ఘటనపై పశ్చిమ బెంగాల్ అట్టుడుకుతోంది. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, నిందుతులను కఠినంగా శిక్షించాలని, వైద్యులకు తగిన రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ వైద్యులు, విద్యార్థులు…