కేజ్రీవాల్‌కు భారీ ఊరట.. దిల్లీ లిక్కర్ కేసులో సుప్రీంకోర్టు బెయిల్
ManaEnadu:దిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Excise Policy Case) వ్యవహారంలో సీబీఐ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ కేసులో గతంలోనే కేజ్రీవాల్ (CM Kejriwal)కు బెయిల్…
Mamata Banerjee : కోల్‌కతా డాక్టర్ ఘటన.. రాజీనామాకు సిద్ధమన్న దీదీ
ManaEnadu:పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా ఆర్‌జీ కర్ (Kolkata RG Kar Hospital) ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం జరిగిన ఘటన దేశవ్యాప్తంగా పెను దుమారం రేపింది. ఈ ఘటనకు వ్యతిరేకంగా ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా…
వామపక్ష యోధుడికి లాల్ సలామ్.. ఏచూరి మరణం పట్ల ప్రముఖుల సంతాపం
ManaEnadu:వామపక్ష యోధుడు, ప్రముఖ రాజకీయవేత్త, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury) (72) కన్నుమూశారు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో దిల్లీ ఎయిమ్స్‌లో కొన్నిరోజులుగా చికిత్స పొందిన ఆయన ఆరోగ్యం విషమించడంతో ఇవాళ (సెప్టెంబరు 12వ తేదీ 2024) తుదిశ్వాస విడిచారు.…
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూత
ManaEnadu:సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury) కన్నుమూశారు. దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్సపొందుతూ ఆయన ఇవాళ (సెప్టెంబరు 12వ తేదీ 2024) తుదిశ్వాస విడిచారు. ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న ఆయన గత నెల 19న దిల్లీ ఎయిమ్స్‌లో చేరారు.…
తెలంగాణలో పొలిటికల్ హీట్.. కౌశిక్ రెడ్డి Vs అరెకపూడి.. అసలేంటీ వివాదం?
ManaEnadu:రాష్ట్రంలో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, కౌశిక్‌రెడ్డి సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ (Political Heat) నెలకొంది. అసలు ఈ ఇద్దరి మధ్య వివాదం ఏంటి? ఆ వివాదానికి కారణమేంటి? ఈ వివాదం ఎక్కడ మొదలైంది…
Pawan On Hydra: పవన్ నోట మళ్లీ ‘హైడ్రా’.. ఏపీలో ఆక్రమణలపై స్పందించిన జనసేనాని
Mana Enadu: తెలంగాణలో హైడ్రా(HYDRA) కొరడా ఝళిపిస్తోంది. ఎక్కడ చూసినా ఇప్పుడిదే హాట్ టాపిక్. హైదరాబాద్లోని అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. సామాన్యులు, సెలబ్రిటీలు(Celebraties), రాజకీయ నేతలు(Politicians) అనే తేడా లేకుండా కబ్జా అని తేలితే చాలు కూల్చివేత(Demolitions)లకు పని…
Telangana High Court: MLAల అనర్హతపై నిర్ణయం తీసుకోండి.. హైకోర్టు కీలక ఆదేశాలు
Mana Enadu: తెలగాణ(Telangana)లో పార్టీ మారిన MLAల అనర్హతపై హైకోర్టు(High Court)లో సోమవారం (SEP 09) విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని హైకోర్టు ఆదేశించింది. అలాగే అనర్హత…
Nandigam Suresh: వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్
ManaEnadu:వైస్సార్సీపీ నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ (Nandigam Suresh) అరెస్టు అయ్యారు. హైదరాబాద్‌లో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం (TDP Office)పై…
CM Revanth : ‘వరద బాధితులకు రూ.10వేలు తక్షణ సాయం.. సర్టిఫికెట్లు పోగొట్టుకున్న వారికి కొత్తవి’
Mana Enadu:ఖమ్మం జిల్లాలో రెండ్రోజులుగా కురిసిన భారీ వర్షాని(Khammam Rains)కి పెద్ద ఎత్తున వరదలు సంభవించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఖమ్మం నగరాన్ని ఎన్నడూ లేనంతగా వాన వణికించేసింది. అక్కడి మున్నేరు వాగుకు భారీ ఎత్తున వరద ప్రవాహం వచ్చి ముంపు…
CMRevanth : వరదల సమయంలో బురద రాజకీయాలు వద్దు.. విపక్షాలకు రేవంత్ కౌంటర్
Mana Enadu:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఖమ్మం నగరానికి బయల్దేరిన ఆయన మార్గ మధ్యలో వరద ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను ఆరా తీశారు. ఈ సందర్భంగా ముఖఅయమంత్రి మాట్లాడుతూ..…






