Revanth Reddy: కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీ అంతేనా..? కేడర్‌లో ఉత్కంఠ..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీలన్నీ స్పీడును పెంచాయి.. వ్యూహాలకు పదునుపెడుతూ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ పై పోటీ విషయంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్‌ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ…

Telangana BJP: తెలంగాణలో BJP ప్రచార బాధ్యతల వీళ్లకే..

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు తలమునకలై ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క శైలిలో తమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. బీఆర్ఎస్ అందరి కంటే ముందుగా ప్రచార శంఖాన్ని పూరించగా.. కాంగ్రెస్ ఈమధ్య కాలంలో ప్రచారంలో పుంజుకుంది. ఇక వీరిద్దరికీ ధీటుగా నిలబడేందుకు…

Puvvada Ajay: జిత్తులమారి నక్కలు.. బీఆర్ఎస్‌ అభ్యర్థుల ఓటమికి వారే కారణం.. మంత్రి పువ్వాడ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఖమ్మంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఓ వైపు పువ్వాడ.. మరోవైపు తుమ్మల మాటల తూటాలతో కత్తులు దూస్తున్నారు. బస్తీమే సవాల్ అంటూ రణక్షేత్రంలో తలపడతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన అనంతరం తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యలు.. ఆ తర్వాత…

Revanth Reddy: ఇవాళ్టి నుంచి రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం

ఈ రోజు నుండి తెలంగాణలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఉదయం 11 గంటలకు అలంపూర్ జోగులాంబ..బాల బ్రహ్మేశ్వర స్వామి వార్ల దర్శనం చేసుకుని పూజలు నిర్వహిస్తారు. తర్వాత సంపత్ కుమార్ నామినేషన్ దాఖలు…

Telangana Elections: బీజేపీ-పవన్‌ల పొత్తు ఫిక్స్..సీట్లు ఇవే

తెలంగాణ ఎన్నికల బరిలో చాలా పార్టీలు బరిలో దిగనున్నాయి. ఒకవైపు అధికార బీఆర్ఎస్ నెల రోజు క్రితమే ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో ముందు వరుసలో నిలిచింది. అయితే కాంగ్రెస్ ఒకవైపు అభ్యర్థుల ప్రకటన, మరోవైపు బస్సుయాత్రలు, బహిరంగసభల పేరుతో ముందుకు…

KTR | కేసీఆర్ సింహాం లాంటోడు.. సింగిల్‌గానే వ‌స్తాడు : మంత్రి కేటీఆర్

KTR | సీఎం కేసీఆర్ సింహాం లాంటోడు.. సింగిల్‌గానే వ‌స్తాడు అని బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైద‌రాబాద్ జ‌ల‌విహార్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ న్యాయవాదుల స‌మ్మేళ‌నంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఒక బ‌క్క ప‌లుచ‌ని…

CPM First List: 14 మందితో సీపీఎం తొలిజాబితా విడుదల

మన ఈనాడు: తెలంగాణ ఎన్నికల్లో ప్రతి పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. మన్నటి వరకూ కాంగ్రెస్‌తో పొత్తుకోసం ప్రయత్నించిన సీపీఎం నేడు ఒంటరిగా బరిలో దిగేందుక సిద్దమైంది. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను సీపీఎం…

TS Politics: బీజేపీకి మరో బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి కొండా?

  మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పై బీజేపీ పెద్దలు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన కొన్ని రోజులుగా అసంతృప్తితో ఉన్నారు. ఒకటి రెండు రోజుల్లో ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించే…

TS Elections: ప్రజల కోసం కాదు..ఓట్ల కోసమే కేసీఆర్‌ తాంత్రిక పూజలు-బండి సంజయ్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత బండి సంజయ్‌ విమర్శల వర్షం కురిపించారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీ నేతలు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం టార్గెట్‌గా ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్‌తో బీఆర్‌ఎస్‌ కుమ్మక్కైందని బండి సంజయ్‌ పదేపదే వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే…

Minister KTR | ఒక్కాయనను ఎదుర్కొనేందుకు 16 మందా? : మంత్రి కేటీఆర్

మన ఈనాడు: Minister KTR | కామారెడ్డిలో ఒక్కాయనను ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, మోదీ, అమిత్‌ షా సహా 16 మందిని బీజేపీ తెచ్చుకుంటున్నదని మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. తెలంగాణకు మోదీ చేసినది ఏంటో చెప్పాలని, ఆయన వల్ల రాష్ర్టానికి…