BIG BREAKING: అగ్ని ప్రమాదం.. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి గాయాలు
పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చిన్నకుమారుడికి గాయాలయ్యాయి. సింగపూర్(Singapore)లో ఉంటున్న పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్(Mark Shankar) స్కూలులో జరిగిన అగ్నిప్రమాదం(fire accident)లో గాయపడ్డాడు. ఈ ఘటనలో శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. అలాగే…
దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసు.. నేడు హైకోర్టు తీర్పు
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసు(Dilsukhnagar Bomb Blasts Case)లో మంగళవారం (ఏప్రిల్ 8) తెలంగాణ హైకోర్టు(Telangana High Court) తీర్పు వెలువరించనుంది. 2013 ఫిబ్రవరి 21న బస్టాప్ సహా దాని సమీపంలోని మిర్చిపాయింట్ వద్ద జరిగిన…
ఈ వారం థియేటర్లో అదిరిపోయే సినిమాలు.. ఓటీటీలోనూ సందడే సందడి
ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలే సందడి చేశాయి. ఈ వారం స్టార్ హీరోల సినిమాలు వస్తాయని అనుకున్నా.. కోలీవుడ్, బాలీవుడ్ నటుల సినిమాలు తప్ప టాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాలేం విడుదలకు రెడీగా లేవు. ఇక…
Court OTT: ఓటీటీలోకి ‘కోర్ట్’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నేచురల్ స్టార్ నాని(Nani) నిర్మాతగా తెరకెక్కిన మూవీ ‘కోర్ట్–స్టేట్ వర్సెస్ ఏ నోబడీ(Court – State Vs A Nobody)’. ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. మార్చి 14న హోలీ(Holi) పండగ కానుకగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్…
Bhadradri: నేడు భద్రాద్రి రాముడి మహాపట్టాభిషేకం.. హాజరుకానున్న గవర్నర్
భద్రాచలం(Bhadrachalam)లోని శ్రీ సీతారామచంద్రస్వామి(SithaRamaChandramurthy) ఆలయంలో సోమవారం (ఏప్రిల్ 7) మహాపట్టాభిషేకం(Maha Pattabhishekam) జరగనుంది. ఈమేరకు ఉదయం 4 గంటలకు ఆలయం తలుపులు తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు కళ్యాణ మండపంలో అభిషేక…
GT vs SRH: మారని సన్‌రైజర్స్ ఆట.. వరుసగా నాలుగో ఓటమి
IPL-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. తొలి మ్యాచులో 44 రన్స్ తేడాతో గెలిచి ఇతర జట్లకు హెచ్చరికలు పంపిన రైజర్స్.. ఆ తర్వాత తేలిపోయింది. దీంతో వరుసగా నాలుగు మ్యాచుల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆదివారం గుజరాత్ టైటాన్స్(GT)తో…
IMD: ఏపీలో 4, తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు
తెలంగాణ(Telangana)లోని పలు జిల్లాల్లో రానున్న మూడు రోజులు తేలికపాటి వర్షాలు(Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(IMD) అంచనా వేసింది. ఈ మేరకు మహారాష్ట్ర నుంచి తమిళనాడు వరకూ ఉపరితల ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావంతో వర్షాలు పడతాయని వివరించింది.…
Ram Charan: మాస్ లుక్‌లో చెర్రీ.. కొత్త మూవీ టైటిల్ రివీల్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా డైరెక్టర్ బుచ్చిబాబు(Bucchibabu) సానా కాంబోలో ఓ భారీ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘RC16’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీలో చెర్రీకి జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janvi Kapoor)…
RAM CHARAN: ‘చిరుత’లా వెండితెరకు ఎంట్రీ.. ‘RRR’తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగి!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan).. ‘మెగా’ ఫ్యామిలీ నుంచి సినీ ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ సపరేట్ ఫ్యాన్‌బేస్(Fanbase) సొంత చేసుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తనయుడిగా ‘చిరుత’ లా సిల్వర్ స్క్రీన్‌పైకి దూసుకొచ్చాడు. ‘మగధీర’తో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు…
Mad Square: కడుపుబ్బా నవ్వడం పక్కా.. మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్ వచ్చేసింది..
2023 అక్టోబరులో విడుదలై సూపర్ హిట్ అందుకున్న చిత్రం ‘మ్యాడ్’ (Mad). దీనికి కొనసాగింపుగా రూపొందిన చిత్రమే ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square).
















