RR vs CSK: చెన్నై చిత్తు.. గెలుపుతో ఈ సీజన్‌ను ముగించిన రాయల్స్
IPL-2025 చెన్నై సూపర్ కింగ్స్(CSK) పరాజయాల పరంపర కొనసాగుతోంది. మంగళవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచులో చిత్తు చిత్తుగా ఓడింది. 188 పరుగుల లక్ష్యాన్ని రాయల్స్ కేవలం 17.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి సునాయంగా విజయం సాధించింది. ఈ…
తెలుగు హీరోతో మణిరత్నం నెక్స్ట్ సినిమా!.. కాంబో మాత్రం క్రేజీ గురూ
ప్రముఖ దర్శకుడు మణిరత్నం (Maniratnam) ప్రస్తుతం నటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో ‘థగ్ లైఫ్ (thug Life)’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ మూవీ జూన్ 5వ తేదీన రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మణిరత్నం ప్రస్తుతంఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా…
Samantha Temple: హీరోయిన్‌పై అభిమానం.. సమంత గుడిలో అన్నదానం
కొందరికి తమ ఇష్ట దైవంతో పాటు అభిమాన నటీనటులు అంటే అమితమైన ఇష్టం, భక్తి కలిగిఉంటారు. మరికొందరు సినీ తారలనే దేవుళ్లుగా భావిస్తుంటారు. వారిపై అభిమానం ఒకానొక స్థాయిలో తారాస్థాయికి చేరి ఏకంగా వారికి ఆలయాలు కట్టించిన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పటికే…
‘KINGDOM’ నుంచి సాలిడ్ అప్డేట్.. ఈ వారమే ఫస్ట్ సింగిల్!
టాలీవుడ్ రౌడీబాయ్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘కింగ్‌డమ్(Kingdom)’. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ ఇప్పటికే ఈ మూవీ ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాయి సౌజన్య, సూర్యదేవరనాగవంశీ…
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. బాలయ్య బర్త్ డే రోజు స్వీట్ సర్ ప్రైజ్
నందమూరి బాలకృష్ణ (Balakrishna).. డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) కాంబోలో వీరసింహారెడ్డి అనే చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ కాంబోలో మరో ఫిల్మ్ వస్తే బాగుంటుందని బాలయ్య అభిమానులు…
ICUలో చికిత్స పొందుతున్న ఎయిర్ హోస్టెస్‌పై రేప్!
ఆస్పత్రిలో రోగుల(Patients) పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సిబ్బంది.. అమానుషంగా ప్రవర్తించారు. ICUలో చికిత్స పొందుతున్న ఓ ఎయిర్ హోస్టెస్(Air hostess)పై ఓ ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంతకీ ఏమైందంటే.. ఢిల్లీలోని గురుగ్రామ్(Gurugram)కి చెందిన ఓ మహిళ (46)…
Bhu Bharati: భూభారతి పోర్టల్ ప్రారంభం.. పైలట్ ప్రాజెక్టుగా 4మండలాల ఎంపిక
తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మంగా తీసుకొచ్చిన ‘భూభారతి(Bhu Bharati)’ చట్టం ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు భూభారతి పోర్టల్(Bhu Bharati Portal)ను హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు. తొలుత పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక…
Encounter: బాలికపై హత్యాచారయత్నం.. నిందితుడి ఎన్‌కౌంటర్
కర్ణాటక(Karnataka) హుబ్బళ్లిలో 5 ఏళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం చేసి, బాలిక గొంతు నులిమి హత్య చేసిన నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్(Encounter) చేసి హతమార్చారు. నిందితుడి(accused)ని బిహార్(Bihar)కు రాష్ట్రానికి చెందిన నితేష్ కుమార్(35)గా గుర్తించారు. పోలీసులతో జరిగిన ఘర్షణ తర్వాత ఈ ఎన్‌కౌంటర్…
రాణాను నిర్దోషిగా ప్రకటించడం భారత్‌ను అవమానించడమే : ప్రధాని మోదీ
ముంబయి 26/11 ఉగ్రదాడి కేసులో (Mumbai 26/11) సూత్రధారి తహవూర్ హుస్సేన్ రాణాను ఎట్టకేలకు భారత్‌కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు ఎన్‌ఐఏ కస్టడీలో ఉన్నాడు. అయితే రాణాను బిర్యానీ పెట్టి మేపొద్దని.. ప్రత్యేక సౌకర్యాలు కల్పించొద్దని.. వీలైనంత త్వరగా ఉరి…
Earthquake: తెలంగాణకు భూకంప హెచ్చరికలు.. IMD క్లారిటీ ఇదే!
తెలంగాణకు భూకంపం(Earthquake in Telangana) సంభవించే అవకాశం ఉందని ‘ఎర్త్‌కేక్ రీసెర్చ్ అండ్ అనాలసిస్(Earthquake Research & Analysis)’ హెచ్చరికలు జారీచేసింది. ఈ మేరకు రామగుండం(Ramagundam) సమీపంలో భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని, దాని తీవ్రత హైదరాబాద్, వరంగల్ నుంచి…
















