Basara RGUKT: బాసర ఆర్జీయూకేటీలో నోటిఫికేషన్ ఆలస్యం.. మెరిట్ స్టూడెంట్స్ అన్యాయం

తెలంగాణలోని ఆర్జీయూకేటీ (RGUKT)లో నోటిఫికేషన్ విడుదలలో జాప్యంతో ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. టెన్త్ క్లాస్ రిజల్ట్‌ వచ్చి దాదాపు 25 రోజులు పూర్తయినా ఇప్పటి వరకు నోటిఫికేషన్ విడుదల కాలేదు. దీంతో ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు పదిలో మంచి…

Registration-Fees: APలో నేటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు

ఏపీ(Andhra Pradesh) వ్యాప్తంగా నేటి (ఫిబ్రవరి 1) నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు(New registration charges) అమల్లోకి రానున్నాయి. అలాగే భూముల మార్కెట్ ధరలు(Market prices of) కూడా పెంచుతున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంతో గత మూడు, నాలుగు రోజులుగా…

RGV: ఆర్జీవీపై తొందరపాటు చర్యలొద్దు.. ప్రభుత్వానికి హైకోర్టు సూచన

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై (Ram gopal varma) తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు (AP High Court)సూచింది. ఆర్జీవీ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. కావాలనే కేసులు పెడుతున్నారని ఏపీలో తనపై నమోదైన…

బంగాళఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు

బంగాళఖాతంలో ( Bay of Bengal) అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, (Andhra Pradesh) తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండగా.. తెలంగాణలో అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి. శనివారం బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ…

AP DSC 2024: నిరుద్యుగులకు శుభవార్త.. నవరంబర్ ఫస్ట్‌ వీక్‌లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్!

Mana Enadu: ఏపీ(Andhra pradesh)లో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నిరీక్షణకు ఎట్టకేలకు తెర పడనుంది. ఎన్నిరోజులుగా నిరుద్యోగులు ఎదురుచూస్తోన్న మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్‌(Mega DSC 2024 Notification) త్వరలోనే విడుదల కానుంది. ఇప్పటికే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై…

Pawan On Hydra: పవన్ నోట మళ్లీ ‘హైడ్రా’.. ఏపీలో ఆక్రమణలపై స్పందించిన జనసేనాని

Mana Enadu: తెలంగాణలో హైడ్రా(HYDRA) కొరడా ఝళిపిస్తోంది. ఎక్కడ చూసినా ఇప్పుడిదే హాట్ టాపిక్. హైదరాబాద్లోని అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. సామాన్యులు, సెలబ్రిటీలు(Celebraties), రాజకీయ నేతలు(Politicians) అనే తేడా లేకుండా కబ్జా అని తేలితే చాలు కూల్చివేత(Demolitions)లకు పని…

Heavy rains: తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వానలు.. మరో 24 గంటలూ ఇదే పరిస్థితి: IMD

Mana Enadu: తెలుగురాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో జనం బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు. మరోవైపు అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడూ తక్షణ సహాయక చర్యలు చేపడుతోంది. వాయుగుండం తీరం దాటడంతోనే వానలు జోరందుకున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వాయుగుండం వాయవ్య…

AP RAINS: ఏపీలో వర్ష బీభత్సం.. కొండచరియలు విరిగిపడి నలుగురి మృతి

Mana Enadu: ఆంధ్రప్రదేశ్(AP) వ్యాప్తంగా భారీ వర్షాలు(Heavy rains) కురుస్తున్నాయి. దీంతో విజయవాడ(VJA)లోని మొగల్రాజపురంలో మూడు ఇళ్లపై కొండచరియలు(Landslides) విరిగిపడి నలుగురు మరణించారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఆరుగురిని…

KGGH: ఒకే బెడ్డుపై ఇద్దరు రోగులు..ఆ ప్రభుత్వాసుపత్రిలో పరిస్థితి ఇదీ!

Mana Enadu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర(AndhraPradesh) వ్యాప్తంగా వైరల్​జ్వరాలు(Viral fevers) పంజా విసురుతున్నాయి. దీంతో ప్రభుత్వాసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. తాజాగా కాకినాడ జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. దాదాపు 1,155 పడకలున్న కాకినాడ ప్రభుత్వాసుపత్రికి(Kakinada Government General…

HYDRA: ఏపీలోనూ హడల్.. ఆక్రమిస్తే తిరిగి ఇవ్వాలని కూటమి ప్రభుత్వం హెచ్చరిక

Mana Enadu: నెల రోజులుగా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో ‘‘హైడ్రా(Hyderabad Disaster Response and Asset Monitoring and Protection Agency)’’ విశ్వరూపం చూపిస్తోంది. భాగ్యనగరం పరిధిలో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతోంది. హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్ బాధ్యతల స్వీకరణ తర్వాత…