IPL Mega Auction: ఐపీఎల్ మెగావేలం.. కోట్లు కొల్లగొట్టేది ఎవరో?

అంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న ఐపీఎల్ మెగా వేలాని(IPL mega auction)కి సంబంధించి BCCI అప్డేట్ ఇచ్చింది. మెగా వేలం బరిలో నిలిచిన ప్లేయర్ల లిస్టు(official player list)ను రిలీజ్ చేసింది. ఇందులో మొత్తం 574 మంది ఆటగాళ్లు ఉండగా భారత్(India)…

IPL Auction: ఐపీఎల్ వేలం బరిలో 1574 మంది ప్లేయర్లు.. జాక్‌పాట్ కొట్టేదెవరో?

ManaEnadu: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) IPL 2025 వేలం కోసం నమోదు చేసుకున్న 1574 మంది ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ(BCCI) ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయా ఫ్రాంచైజీలు పలువురు కీలక ప్లేయర్లను వేలానికి వదిలేయడంతో ఈ సారి జరిగే ఆక్షన్(Auction)…

Sunrisers Hyderabad: తగ్గేదేలే.. ఐదుగురు ప్లేయర్ల కోసం ఏకంగా రూ.75కోట్లు

Mana Enadu: ఐపీఎల్(IPL) మెగా వేలానికి ముందు జరిగిన రిటెన్షన్(Retention)లో ఊహించినట్లుగానే సన్‌ రైజర్స్ హైదరాబాద్‌(Sunrisers Hyderabad) ఫ్రాంచైజీ ఐదుగురు ప్లేయర్లను అట్టిపెట్టుకుంది. సౌతాఫ్రికా విధ్వంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్‌(Heinrich Klassen)కు అత్యధికంగా రూ.23 కోట్లు చెల్లించనుంది. కెప్టెన్ ప్యాట్‌ కమిన్స్‌…

IPL 2025 Retention List: ఐపీఎల్ రిటెన్షన్ లిస్ట్ వచ్చేసింది.. ఏ జట్టులో ఎవరంటే?

Mana Enadu: ఐపీఎల్‌ 2025 సీజన్‌ కోసం ఫ్రాంచైజీలు తాము రిటైన్‌ చేసుకునే ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. అన్ని ఫ్రాంఛైజీలు ఎవరిని అట్టిపెట్టుకోవాలనే దానిపై బీసీసీఐకి క్లారిటీ ఇచ్చాయి. అయితే ఏ జట్టు ఎవరిని రిటైన్ చేసుకుంది. ఎవరిని వేలంలోకి రిలీజ్…

Gary Kirsten Resign: పాక్ క్రికెట్ ‌జట్టుకు షాక్.. కోచ్ పదవికి కిర్‌స్టన్ గుడ్‌ బై

Mana Enadu: పాకిస్థాన్ క్రికెట్ జట్టు(Pakistan cricket team)కు షాక్ తగిలింది. ఇటీవల వరుస పరాజయాలు చవిచూస్తోన్న ఆ జట్టుకు కోచ్ గ్యారీ కిర్‌స్టన్(Coach Gary Kirsten) ఇకపై ఆ జట్టుతో కొనసాగలేనని స్పష్టం చేశారు. ఆటగాళ్ల మధ్య విభేదాలతోపాటు పాకిస్థాన్…

Women’s T20 World Cup 2024: న్యూజిలాండ్‌దే ఉమెన్స్ టీ20 ప్రపంచకప్.. ఫైనల్లో సౌతాఫ్రికాపై గ్రాండ్ విక్టరీ

Mana Enadu: ఎట్టకేలకు న్యూజిలాండ్(New Zealand) సాధించింది. ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌(Women’s T20 World Cup)లో ఆ జట్టు కొత్త ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పటి వరకు న్యూజిలాండ్ మెన్స్ టీమ్ కూడా సాధించలేని ఘనతను కివీస్ మహిళలు సాధించారు. న్యూజిలాండ్…

ND vs NZ: భారత్‌కు తప్పని భంగపాటు.. తొలిటెస్టు‌లో న్యూజిలాండ్ ఘనవిజయం

Mana Enadu: బెంగళూరు టెస్టు(Bangalore Test)లో భారత్‌కు భంగపాటు తప్పలేదు. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమ్ ఇండియా(Team India)పై కివీస్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 107 పరుగుల స్వల్ప లక్ష్యంతో ఇవాళ ఐదోరోజు…

Ind vs Nz: కివీస్‌కు స్వల్ప టార్గెట్.. అద్భుతం జరిగేనా?

Mana Enadu: బెంగళూరు టెస్టులో టీమ్ఇండియా(Team India) ఓటమి అంచున నిలిచింది. ఇక చివరి రోజు అద్భుతం జరిగితే తప్ప భారత్ తొలి టెస్టు(1st Test)లో నెగ్గడం కష్టమే. చిన్నస్వామి వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో రోహిత్ సేన తొలి…

IND vs NZ, 1st Test: నేటి నుంచే తొలి టెస్టు.. రోహిత్ సేన జోరు కొనసాగేనా?

Mana Enadu: టెస్టు, T20 ఫార్మాట్‌లలో బంగ్లాదేశ్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా(Team India).. స్వదేశంలో మరో సిరీస్‌కు సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి న్యూజిలాండ్‌(New Zealand)తో మూడు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. బెంగళూరు వేదికగా ఉదయం 9.30 గంటలకు తొలి మ్యాచ్ ప్రారంభం…

INDvsBAN: బంగ్లాతో సెకండ్ టీ20.. సిరీస్‌పై టీమ్ఇండియా ఫోకస్

Mana Enadu: ఫుల్ ఫామ్‌లో ఉన్న టీమ్ఇండియా(Team India) మరో మ్యాచ్‌కు రెడీ అయింది. పొట్టి ఫార్మాట్‌లో మరో సిరీస్‌ను పట్టేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌(Bangladesh)తో నేడు రెండో T20లో తలపడనుంది. తొలి మ్యాచ్‌లో నెగ్గి ఊపుమీదున్న సూర్య(SKY) సేన…