Heavy Rains: మూడు రోజులు భారీ వర్షాలు.. ఎవరూ బయటికి రావొద్దన్న హైడ్రా

హైదరాబాద్ నగరం(GHMC)లో ఈరోజు నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Department of Meteorology) హెచ్చరించిన నేపథ్యంలో హైడ్రా అధికారులు అప్రమత్తమయ్యారు. 13, 14, 15 తేదీల్లో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు…

Hyderabad Rains: హైదరాబాద్‌లో మళ్లీ వర్షం.. వాహనదారులకు తిప్పలు!

హైదరాబాద్ (Hyderabad) నగరంలో సోమవారం (ఆగస్టు 11) సాయంత్రం నుండి మళ్లీ భారీ వర్షం (Heavy Rain) కురుస్తోంది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. సికింద్రాబాద్, బేగంపేట్, అమీర్‌పేట్, ముషీరాబాద్, తార్నాక, కోఠి, అబిడ్స్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కూకట్‌పల్లి, సేరిలింగంపల్లి, బంజారాహిల్స్,…

Heavy Rains: తెలంగాణలో కుండపోత వానలు.. మరో మూడు రోజులు ఇంతే!

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు(Heavy Rains) కుదిపేస్తున్నాయి. హైదరాబాద్(Hyderabad) సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ కేంద్రం వర్షాలపై మరో కీలక అప్డేట్ ఇచ్చింది. రానున్న మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు…

Hyderabad Rains: భాగ్యనగరంలో దంచికొట్టిన వర్షం.. భారీగా ట్రాఫిక్ జామ్

గతవారం వరకూ ఎడతెరిపి లేని వర్షాలు(Rains) హైదరాబాద్(Hyderabad) వాసులను అతలాకుతలం చేశాయి. కనీసం బట్టలు ఆరబెట్టుకునేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు వరుణుడు. అయితే ఎట్టకేలకు నాలుగు రోజులుగా ఎండలు కొడుతున్నాయి. కానీ నిన్న (ఆగస్టు 4) సాయంత్రం భారీ వర్షంతో మరోసారి…

Rain Alert: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం

హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం(Rain) దంచికొడుతోంది. ఉరుములు మెరుపులతోపాటు బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. కాగా శుక్రవారం మధ్యాహ్నం వరకూ తీవ్ర ఎండగా ఉన్నప్పటికీ సాయంత్రం 4 గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశంలో మేఘాలు కమ్మేశాయి. దీంతో…

BJP డివిజన్​ అధ్యక్షుడిగా శైలేష్​రెడ్డి

మల్లాపూర్​ డివిజన్​ బీజేపీ డివిజన్​ అధ్యక్షుడిగా గూడూరు శైలేష్​రెడ్డి ఎన్నిక అయ్యారు. ఉప్పల్​ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్​రెడ్డితోపాటు బీఆర్​ఎస్​ పార్టీని వీడి కమలం పార్టీలో చేరారు. అప్పటి నుంచి కమలం పార్టీలో యాక్టివ్​గా ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేశారు.…

GHMC: హౌసింగ్‌ సొసైటీలకు సుప్రీంకోర్టు షాక్

జీహెచ్‌ఎంసీ పరిధిలో హౌసింగ్‌ సొసైటీలకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో చేసిన భూకేటాయింపులను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టుల సొసైటీలకు గతంలో ప్రభుత్వాలు భూకేటాయింపులు చేశాయి. వీటిని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈక్రమంలో…

KTR: నేడు గ్రేటర్‌ కార్పొరేటర్లతో కేటీఆర్‌ కీలక సమావేశం..

Mana Enadu: తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, సనత్‌నగర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అధ్యక్షతన గ్రేటర్‌ ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లతో సమావేశం జరగనుంది. ఉదయం 10 గంటలకు జరిగే ఈ సభకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.…

GHMC ఇన్‌చార్జి కమిషనర్‌గా ఆమ్రపాలి

Mana Enadu: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఇన్‌ఛార్జ్ కమిషనర్‌గా ఆమ్రపాలిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌ మూడు రోజుల పాటు సెలవుపై వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఇన్‌చార్జి…

Rain Alert|హైదరాబాద్​లో తగ్గిన వర్షం..మళ్లీ 6 గంటల తర్వాత మళ్లీ జోరు వర్షం

GHMC: హైదరాబాద్​లో నగరంలో మధ్యాహ్నం నుంచి వర్షం దంచి కోడుతుంది. గంటపాటు వర్షం ఆగింది. మళ్లీ సాయంత్రం ఆరుగంటల నుంచి భారీ వర్షం పడనుందని వాతావరణశాఖ వెల్లడించింది. ఉద్యోగం నుంచి ఇంటికి వెళ్లే వాళ్ళు సరిగ్గా ప్లాన్ చేసుకొని ముందుగా వెళ్లాలని…