Dana Cyclone: తుఫాన్ అలర్ట్.. ఏ క్షణమైనా తీరందాటే ఛాన్స్!

Mana Enadu:Dana Cyclone Effect: వాయవ్య బంగాళాఖాతం(Northwest Bay of Bengal)లో ‘దానా’ తుఫాను(Dana Cyclone) అల్లకల్లోలం సృష్టిస్తోంది. గంటకు 12 కిలో మీటర్ల వేగంతో తుఫాన్ కదులుతోంది. పారాదీప్ (Odisha)కు 260 కిలోమీటర్లు, ధమ్రాకు 290 కిలోమీటర్లు, సాగర్ ద్వీపానికి…

Rain Alert: మరో అల్పపీడనం.. నాలుగు రాష్ట్రాలకు అలర్ట్

Mana Enadu: తెలుగు రాష్ట్రాలను వరుణుడు విడిచిపెట్టడం లేదు. ఇప్పటికే భారీ వర్షాల(Heavy Rains)తో ఆంధ్రప్రదేశ్ (AP), తెలంగాణ(Telangana)లోని ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. నదులు, వాగులు వంకలు వరదనీటితో ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో జనం నానా పాట్లు పడుతున్నారు. ఇప్పటికే విజయవాడ(Vijayawada)ను బుడమేరు(Budameru),…

Rain Alert: తెలంగాణలో హెవీ రెయిన్స్.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్!

Mana Enadu: తెలంగాణ(Telangana)లో మళ్లీ భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. శనివారం ఖమ్మం, మహబూబాద్ జిల్లాల్లో కుంభవృష్టి కురిసింది. ఇదిలా ఉండగా మరో నాలుగైదు రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే ఇవాళ, రేపు…

Heavy Rains & Floods: హోరెత్తిస్తోన్న వానలు.. బందైన రాకపోకలు

Mana Enadu: భారీ వర్షాలకు AP, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చిమిర్యాల, మున్నేరు వాగులు పొంగి పొర్లడంతో Nationa Highwayలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల అధికారులు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. HYD-VJA జాతీయ రహదారిపై రాకపోకలు బంద్…

Heavy rains: తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వానలు.. మరో 24 గంటలూ ఇదే పరిస్థితి: IMD

Mana Enadu: తెలుగురాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో జనం బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు. మరోవైపు అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడూ తక్షణ సహాయక చర్యలు చేపడుతోంది. వాయుగుండం తీరం దాటడంతోనే వానలు జోరందుకున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వాయుగుండం వాయవ్య…

‘2018’ సీన్​ రిపీట్.. ఆకాశానికి చిల్లు పడింది.. మణుగూరు నీటమునిగింది

ManaEnadu:రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు (Rains) కురుస్తున్నాయి. రెండ్రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆకాశానికి చిల్లు పడిందా అన్న రీతిలో భారీ వాన పడుతోంది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షం…

TELANGANA : రాష్ట్రంలో రానున్న ఆరు రోజులు వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

ManaEnadu:తెలంగాణలో గత కొన్ని రోజులుగా భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. పగటిపూట ఎండ దంచికొడుతుండగా.. సాయంకాలం కాగానే వరణుడు చిరుజల్లలు (Telangana Rains)లతో పలకరిస్తున్నాడు. అయితే ఏకధాటిగా కురవకుండా రోజుకో సారి ఓ పది నిమిషాల పాటు వర్షం పలకరించిపోతోంది. రాష్ట్ర…

Rain Alert: బంగాళాఖాతంతో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన

Mana Enadu: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. గత కొంతకాలంగా తెలంగాణలోని హైదరాబాద్ మినహా అన్ని ప్రాంతాల్లో వరుణుడు ముఖం చాటేశాడు. అటు ఏపీలోనూ కొన్ని రోజులుగా వానలు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. వేసిన పంటలు…

Telangana: రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు !

తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం, శుక్రవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. Telangana: తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల…