JNV: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. మరోసారి నవోదయ విద్యాలయాల్లో దరఖాస్తు గడువు పెంపు
విద్యార్థులకు శుభవార్త. దేశవ్యాప్తంగా ఉన్న జవరహర్ నవోదయ విద్యాలయాల్లో (JNV) 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ గడువు(Application Deadline)ను అధికారులు మరోసారి పొడిగించారు. అర్హులైన, ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆగస్టు 27వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించారు. 2026- 27…
Train bombing incident: ముంబై బాంబు పేలుళ్ల కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు
2006 జులై 11న ముంబై సబర్బన్ రైల్వే నెట్‌వర్క్(Mumbai Suburban Railway Network)లో జరిగిన ఏడు బాంబు పేలుళ్లు భారతదేశంలోని అతిపెద్ద ఉగ్రవాద ఘటనల్లో ఒకటిగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో 189 మంది మరణించగా, 800 మందికి పైగా…
Parliament: పార్లమెంట్ వద్ద ఆందోళన.. ఇద్దరు బీజేపీ ఎంపీలకు గాయాలు
పార్లమెంట్ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. అయితే అంబేద్కర్‌ను కాంగ్రెస్ అవమానించిందని ఆరోపిస్తూ అధికార పక్షం కూడా నిరసన…
Biren Singh: మణిపూర్ సీఎం ఇంటి వద్ద బాంబు కలకలం
Mana Enadu : ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో (Manipur) అల్లర్లు ఆగడంలేదు. రెండు తెగల మధ్య ఘర్షణ కారణంగా ఏడాదిన్నరగా ఆ రాష్ట్రం అట్టుడికిపోతోంది. హింసాత్మక ఘటనలు, బాంబు దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏకంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్…
వామ్మో HIV.. అక్కడ అన్ని కేసులా..!
హెచ్ఐవీ (HIV) ఎయిడ్స్ కేసులు దేశవ్యాప్తంగా తగ్గుముఖం పడుతుంటే.. ఈ ప్రాంణాంతకమైన వ్యాధి దేశ ఆర్థిక రాజధాని ముంబైలో (Mumbai) మాత్రం కంట్రోల్లో లేదు. హెచ్ఐవీ రోగుల సంఖ్య తగ్గించేందుకు అనేక సంవత్సరాలుగా ప్రభుత్వం కృషి చేస్తున్నా పలితం పెద్దగా కనిపించడంలేదు.…
Delhi: ఢిల్లీలో పాఠశాలలు రీఓపెన్ చేయాలని సుప్రీం ఆదేశం
దేశ రాజధాని ఢిల్లీ (Delhi) కాలుష్యం తగ్గుముఖం పట్టింది. దీంతో GRAP-4 నిబంధనలు తొలగించాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాల మేరకు స్కూళ్ల విషయంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాఠశాలలు (Delhi Schools)ఫిజికల్ మోడ్‌లో…
Statue of Lady Justice: న్యాయదేవత కళ్లు తెరిచింది.. చట్టానికీ కళ్లున్నాయ్!
ManaEnadu: న్యాయ దేవత(Statue of Lady Justice) కళ్లు తెరిచింది. అవును.. మీరు విన్నది నిజమే. ఇన్ని రోజులు కళ్లకు గంతలు(Blindfold) కట్టుకొని, కుడిచేతిలో త్రాసు(Flail in right hand), ఎడమ చేతిలో ఖడ్గం(sword in left hand)తో కనిపించిన న్యాయదేవత…
ISS: స్పేస్ సెంటర్ ఇలా ఉంటుందా! అక్కడ వ్యోమగాములు ఏం తింటారో తెలుసా?
ManaEnadu: ఓ వైపు భయం.. మరోవైపు ఏం కాదులే అన్న ధైర్యం. అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు(Astronauts) సునితా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ గురించి రోజుకో వార్త వింటుంటే భారతీయుల్లోనే కాదు,యావత్ ప్రపంచం కూడా వారి భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే…
Modi Embraces ‘Deepjyoti’: ప్రధాని ఇంటికి కొత్త మిత్రుడు.. ఎవరో తెలుసా?
ManaEnadu: ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) ఇంటికి ఓ కొత్త మిత్రుడు(New Friend) వచ్చాడు. ఆ మిత్రుడి రాకపట్ల ప్రధాని మోదీ చాలా సంతోషం వ్యక్తం చేశారు. పైగా పూల మాల వేసి, శాలువాతో ప్రధాని ఘనంగా సత్కరించి గ్రాండ్…
Semiconductors: ఎలక్ట్రానిక్ రంగంలో 60లక్షల ఉద్యోగాలు: PM మోదీ
ManaEnadu: ప్రపంచం కొత్తపుంతలు తొక్కుతోంది. డిజిటల్ టెక్నాలజీ(Digital Technology)పై అన్నిదేశాలూ వడివడిగా అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా అన్నిరంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతున్న భారత్(India)లో సాంకేతికత నిత్యనూతనండా పరిణమిస్తోంది. తాజాగా ఇదే మాటను భారత ప్రధాని(PM Modi) మరోసారి నొక్కి చెప్పారు. భారత్‌లో సెమీ…