CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వెల్‌కమ్ చెప్పిన రోబో.. వీడియో చూశారా?
ఏపీ మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్(Mayuri Tech Park) ప్రాంగణంలో ‘రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్(Ratan Tata Innovation Hub)’లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు(CM Chandrababu)కు ఓ రోబో(Robo) నమస్కరించి స్వాగతం పలికిన ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది.…
Rammohan Naidu: స్టేజీపై డ్యాన్స్‌తో ఇరగదీసిన కేంద్రమంత్రి.. వీడియో చూశారా?
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు(Kinjarapu Rammohan Naidu) తన బాబాయి ప్రభాకర్ రావు కుమారుడి సంగీత్‌లో డ్యాన్స్(Dance) చేసితో అందరినీ ఆకట్టుకున్నారు. శ్రీకాకుళంలో జరిగిన ఈ సంగీత్ కార్యక్రమంలో ఆయన తన చలాకీతనాన్ని చాటుకున్నారు. హుషారైన…
Ashok Gajapathi Raju: గోవా గవర్నర్‌గా నేడు అశోక్ గజపతిరాజు ప్రమాణం
గోవా గవర్నర్(Governor of Goa)గా సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు(Pusapati Ashok Gajapathi Raju) ఈరోజు (జులై 26) బాధ్యతలు చేపట్టనున్నారు. గవర్నర్ బంగ్లా దర్బార్ హాలులో ఉదయం 11 గంటలకు అశోక్ గజపతిరాజుతో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(Chief…
Nominated Posts: ఏపీలో నామినేటెడ్ పదవుల కోలాహలం
ఏపీ(Andhra Pradesh)లో నామినేటెడ్ పదవుల(Nominated posts) కోలాహలం నెలకొంది. ఇటీవల వివిధ జిల్లాల్లోని 47 మార్కెట్ యార్డులకు ఛైర్మన్ల(Chairmans of Market Yards)ను నియమించి విషయం తెలిసింది. ఇందులో రిజర్వేషన్ కేటగిరీల(Reservation categories)ను పరిగణలోకి తీసుకుని, మహిళలకు కూడా ప్రాధాన్యమిస్తూ ఈ…
POSANI: పోసానికి బిగ్ రిలీఫ్.. సీఐడీ కేసులో బెయిల్ మంజూరు
సినీ నటుడు, YCP నేత పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali)కి బిగ్ రిలీఫ్ దక్కింది. చంద్రబాబు, పవన్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై APలో పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసుల్లో పోసానికి గుంటూరు కోర్టు(Guntur District…
AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(AP Assembly Budget Sessions) రేపటికి వాయిదా పడ్డాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్(Governor Justice Abdul Nazeer) ప్రసంగించారు. YCP సభ్యుల నిరసనల మధ్యే గవర్నర్ ప్రసంగం కొనసాగింది. కాసేపు నిరసన…
నేటి నుంచి AP అసెంబ్లీ సమావేశాలు.. ఉదయం10 గంటలకు గవర్నర్ ప్రసంగం
ఇవాళ్టి నుంచి (ఫిబ్రవరి 24) ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Sessions) ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్(Governor Justice Abdul Nazeer) ప్రసంగించనున్నారు. అనంతరం సభ…
AP Assembly Sessions: రేపటి నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
రేపటి నుంచి (ఫిబ్రవరి 24) ఏపీ అసెంబ్లీ సమావేశాలు(AP Assembly Sessions) ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్(Governor Justice Abdul Nazeer) ప్రసంగించనున్నారు. అనంతరం సభ వాయిదా పడనుంది. అనంతరం…
RajyaSabha: విజయసాయి రాజీనామా.. ఎంపీ సీటు ఆ సీనియర్ నేతకేనా?
రాజ్యసభ సభ్యుడిగా ఉన్న YCP సీనియర్ నేత విజయసాయి రెడ్డి(Vijaya Sai Reddy) తన పదవికి శనివారం రాజీనామా(Resignation) చేశారు. ఆయన పదవీ కాలం 2028 జూన్ 21 వరకూ ఉంది.. అంటే MPగా మరో మూడున్నరేళ్ల పాటు ఆ పదవిలో…
NTR Vardhanthi: ‘ఎన్టీఆర్’ ఒక ప్రభంజనం.. ప్రజల గుండెల్లో చిరస్థానం
నందమూరి తారకరామారావు (Nandamuri Tarakara Rao).. ఈ పేరులోనే ఓ వైబ్రేషన్ ఉంది. సినీ ఇండస్ట్రీలోనైనా.. పాలిటిక్స్‌లోనైనా తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. కోట్లాది మంది ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాధించుకున్నారు. APలోని కృష్ణ జిల్లా నిమ్మకూరు(Nimmakuru) గ్రామంలో…
















