Kolkata Rape & Murder Case: నిరసనలు ఆపేదేలేదు.. వెనకడుగు వేసేదేలేదు!

ManaEnadu: కోల్‌కతా(Kolkata Horror)లో వైద్యురాలిపై జరిగిన హత్యాచార(Rape & Murder) ఘటనపై నిరసనలు( Protests) ఆగడం లేదు. న్యాయం చేయాలంటూ డాక్టర్లు, వైద్య సిబ్బంది(Doctors, Nurses) తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. మరోవైపు ఆందోళనల చేస్తున్న డాక్టర్లు మంగళవారం సాయంత్రం 5 గంటల్లోపు…

వార్నీ.. జపాన్ ఇలా చేస్తోందా.. పల్లె యువకులకు పెళ్లి చేసేందుకు పెద్ద ప్లానే!

Mana Enadu: కాలేజీకి వెళ్లు.. వెళ్లావా పాస్​ అవ్వు, అయ్యావా పెళ్లి చేసుకో, చేసుకున్నావా, పిల్లల్ని కను.. ఇదే సమాజంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న వివక్ష. ఇక పల్లెల్లు, గ్రామాల్లో యువతులు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతే మంచిది అన్నట్లు ప్రవర్తిస్తుంటారు…

IMA Survey: నైట్ డ్యూటీ అంటేనే వణకిపోతున్నారు.. సర్వేలో కీలక విషయాలు వెల్లడి

Mana Enadu: కోల్‌కతా జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనతో దేశం ఉలిక్కిపడింది. ముఖ్యంగా మహిళా లోకం రాత్రి సమయంలోనే కాదు.. పగలుకూడా ఒంటరిగా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఆఫీసులు, పరిశ్రమలకు వెళ్లి వచ్చే సమయాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు…

Mpox: ఆఫ్రికాను వణికిస్తోన్న ఎంపాక్స్.. 610 మందికిపైగా మృతి

Mana Enadu: ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ (Mpox) వైరస్ వ్యాప్తి కలకలం రేపుతోంది. ఆఫ్రికా దేశా(African Countries)ల్లో వేగంగా విస్తరిస్తోన్న ఈ వైరస్(Virus) మిగతా ఖండాల్లోని అనేక దేశాలకు పాకుతోంది. దీంతో ప్రజలతోపాటు ఆయా ప్రభుత్వాలు, అధికారులు ఆందోనళ చెందుతున్నారు. అటు ఆరోగ్య…

Teghbir Singh: బుడ్డోడేగానీ మామూలోడు కాదు.. కిలిమంజారోను అధిరోహించిన ఐదేళ్ల బాలుడు

Mana Enadu: పంజాబ్‌లోని రోపర్‌కు చెందిన ఐదేళ్ల బాలుడు తేగ్‌బీర్ సింగ్ అద్భుతమైన ఘనత సాధించాడు. ఆఫ్రికన్ ఖండంలోని ఎత్తైన శిఖరం, టాంజానియాలో 19,340 అడుగుల (5895 మీటర్లు) కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు. తద్వారా ఆసియా…