Nominated Posts: ఏపీలో నామినేటెడ్ పదవుల కోలాహలం

ఏపీ(Andhra Pradesh)లో నామినేటెడ్ పదవుల(Nominated posts) కోలాహలం నెలకొంది. ఇటీవల వివిధ జిల్లాల్లోని 47 మార్కెట్ యార్డులకు ఛైర్మన్ల(Chairmans of Market Yards)ను నియమించి విషయం తెలిసింది. ఇందులో రిజర్వేషన్‌ కేటగిరీల(Reservation categories)ను పరిగణలోకి తీసుకుని, మహిళలకు కూడా ప్రాధాన్యమిస్తూ ఈ…

ఏపీ సెక్రటేరియట్‌లో అగ్నిప్రమాదం.. సీఎం చంద్రబాబు ఆగ్రహం

ఏపీ సచివాలయం(Secretariat)లో ఇవాళ ఉదయం భారీ అగ్నిప్రమాదం(Fire Accident) చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు(CM Chandrababu) త‌న‌ షెడ్యూల్ మొత్తాన్నీ ప‌క్క‌న పెట్టిన స‌చివాల‌యానికి వెళ్లారు. అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకున్న ప్రాంతాన్ని ప‌రిశీలించారు. దీని…

BJP MLC అభ్యర్థి ఎంపిక.. కిషన్‌రెడ్డిపై MLA రాజాసింగ్ ఆగ్రహం!

తెలంగాణ బీజేపీ(Telangana BJP)లో లుకలుకలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఈ మేరకు MLC అభ్యర్థి విషయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy)పై ఆపార్టీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Raja Singh) ఆగ్రహం వ్యక్తం చేశాడు. బీజేపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి(MLC…

గుడ్ న్యూస్.. రూ.వేయి తగ్గిన బంగారం ధర.. ఇవాళ్టి రేట్లు ఎంతంటే?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) టారిఫ్ ల విధింపుతో ప్రపంచ మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. ఇక మదుపర్లంతా బంగారమే సేఫ్ అని భావించి భారీగా కొనుగోళ్లు ప్రారంభించారు. దీంతో గోల్డ్ రేట్లు ఆకాశాన్నంటాయి. ఏకంగా 10 గ్రాముల పసిడి…

KKRvsSRH: కేకేఆర్ విజయం.. సన్‌రైజర్స్‌కు హ్యాట్రిక్ ఓటమి

ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో షాక్ తగిలింది. తొలి మ్యాచులో ఘన విజయం సాధించిన ఆ జట్టు ఆ తర్వాత ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఘోర ఓటమిని చవిచూసింది. గురువారం డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో SRH…

TDP vs YCP: టీడీపీ బతుకే కబ్జాల బతుకు.. ‘X’ వేదికగా వైసీపీ ఫైర్

వక్ఫ్ సవరణ బిల్లు(Waqf Amendment Bill)కు మద్దతు ఇవ్వడంతో ఏపీలోని ముస్లింములను కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని YCP విమర్శించింది. ముస్లింలు మీరు ద్రోహం చేశారని భావిస్తున్న తరుణంలో ఏం చేయాలో తెలియక మరో డైవర్షన్ పాలిటిక్స్‌(Diversion Politics)కు తెర లేపారని…

EPFO కీలక నిర్ణయం.. ఇకపై క్లెయిమ్ సెటిల్మెంట్ ఈజీ!

ప్రైవేటు ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్త అందించింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ద్వారా క్లెయిమ్ సెటిల్మెంట్(Claim Settlement) ప్రక్రియను సులభతరం చేయడానికి రెండు ముఖ్యమైన మార్పులను ప్రవేశపెట్టింది. ఈ సంస్కరణలు EPF సభ్యులకు గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తాయని, కార్యకలాపాలను…

Rain Alert: అకాల వర్షం.. అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష

తెలంగాణ(Telangana)లో అకాల వర్షాలు(Rains) అతలాకుతలం చేశాయి. దీంతో రైతులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా హైదరాబాద్(Hyderabad) మహానగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. ఉరుములు, మెరుపులు, గాలి దుమారంతో కూడిన వర్షంతో నగర రోడ్లన్నీ చెరువులను తలపించాయి. భారీ వరదకు…

Hansika: బాంబే హైకోర్టును ఆశ్రయించిన హన్సిక.. ఎందుకో తెలుసా?

తనపై నమోదైన గృహ హింస కేసును కొట్టివేయాలంటూ హీరోయిన్ హన్సిక (Hansika) బాంబే హైకోర్టు(High Court of Bombay)ను ఆశ్రయించింది. ఈ మేరకు గురువారం క్వాష్‌ పిటిషన్‌(Quash petition) దాఖలు చేసింది. తన సోదరుడి భార్య ఫిర్యాదుతో హన్సికతో సహా ఆమె…

SRH vs KKR: టాస్ నెగ్గిన సన్‌రైజర్స్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే?

IPL-2025లో భాగంగా కేకేఆర్‌తో మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ నెగ్గింది. ఈమేరకు SRH కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఐపీఎల్ 2024 ఫైనల్‌లో తలపడ్డ కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఈ సీజన్‌లో…