Guntur Karam: మాస్ స్టెప్పులతో అదరగొట్టేసిన మాహేష్.. ‘గుంటూరు కారం’ సెట్స్ నుంచి డాన్స్ వీడియో లీక్..
ఇప్పటికే విడుదలై పోస్టర్స్, పాటలు, టీజర్లో గుంటూరు కారం చిత్రంపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అతడు, ఖలేజా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ కాంబోలో రాబోతున్న మూవీ కావడంతో ఈ సినిమా కోసం ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు…
ఫింగర్ ప్రింట్స్‌తో లక్షలు కాజేసిన బీటెక్ బ్యాచ్!
మన ఈనాడు:ఆధార్ ద్వారా డబ్బు తీసుకునే విధానం చాలా చోట్ల అమల్లో ఉంది. కొంతమంది కేటుగాళ్లు వీటిని ఆసరాగా చేసుకుని 3 రోజుల వ్యవధిలో రూ. 10 లక్షలు కాజేశారు. వీటికి కేవలం ఫింగర్ ప్రింట్స్‌ను మాత్రమే పెట్టుబడిగా పెట్టారు. ఇంతకీ…
AP సంతానం లేని దంపతులు.. అక్కడ నిద్రచేస్తే పిల్లలు పుడతారట.. కార్తీక సోమవారం ప్రత్యేకత
అది చూడడానికి ఓ ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం. మూడవ శతాబ్దంలో బౌద్ధ బిక్షవులు అక్కడ జీవించారని చారిత్రక ఆనవాళ్లు చెబుతున్నాయి.. ఇప్పటికే ఆ ప్రాంతం ప్రముఖ బౌద్ధ పర్యటక ప్రాంతంగా పేరొందింది. కానీ అక్కడ ఉన్న ఆ గుహల వద్ద నిద్ర…
Elections: ఎవరికి ఓటేశారో ఈ మిషిన్ చెబుతుంది.. ఎలా తెలుసుకోవాలంటే..
పోలింగ్‌లో పారదర్శకత, జవాబుదారితనాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఈవీఎం(EVM)లలో వేసిన ఓటు ఎవరికి వెళ్లిందో తెలుసుకునే అవకాశం కూడా కల్పించింది. దీంతో మనకు నచ్చిన అభ్యర్థి, పార్టీకి సక్రమంగా ఓటు వేశామా లేదా క్రాస్…
Aadhaar Update: ఆధార్ అప్‌డేట్ చేసుకోని వారికి గుడ్ న్యూస్.. డిసెంబర్ 14 వరకూ ఫ్రీ అప్‌డేట్..!
పదేళ్లుగా ఆధార్ అప్‌డేట్ చేయని వారు ఆధార్ అప్‌డేట్ చేసుకుంటే ఆ సేవకు సంబంధించి రుసుము తీసుకోవడం లేదు. అయితే ఈ గడువు డిసెంబరు 14 వరకు వరకూ ఉంది. అంటే ఆన్‌లైన్‌లో ఆధార్ అడ్రస్ అప్‌డేట్ చేసుకుంటే రుసుమును వసూలు…
Bengaluru Incident : యాక్సిడెంట్ కాదు మర్డర్.. సంచలన నిజం బయటపెట్టిన సీసీటీవీ ఫుటేజీ
CCTV Footage Reveals Truth : ప్రమాదంలో (హిట్ అండ్ రన్) చనిపోయాడని అంతా అనుకున్నారు. హిట్ అండ్ రన్ గా పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. కానీ, డ బయటపడింది. బెంగళూరులో జరిగిన ఓ ఘటన అందరినీ షాక్…
Kannappa : మంచు విష్ణు ‘కన్నప్ప’ ఫస్ట్ లుక్ చూశారా? ఓ నమః శివాయ.. అదిరిపోయిందిగా..
తాజాగా నేడు మంచు విష్ణు పుట్టిన రోజు కావడంతో ‘కన్నప్ప’ సినిమా నుంచి ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. Kannappa : మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీం ప్రాజెక్టు ‘కన్నప్ప’ సినిమాని మొదలుపెట్టి న్యూజిలాండ్ అడవుల్లో శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. మోహన్…
Heart Attack: స్కూల్ టీచర్ పనీష్‌మెంట్.. గుంజీలు తీస్తూ 4వ తరగతి విద్యార్థి మృతి..
బడి అల్లరి చేసిన విద్యార్ధులకు ఉపాధ్యాయులు పనిష్‌మెంట్ ఇవ్వడం సాధారణమే. తాజాగా ఓ స్కూల్ ఆవరణలో స్నేహితులతో ఆడుకుంటున్న విద్యార్థికి టీచర్ వేసిన శిక్ష విద్యార్ధి ప్రాణాలే పోయాయి. గుంజీలు తీస్తూ అక్కడికక్కడే కుప్పకూలి నాలుగో తరగతి విద్యార్థి మృతి చెందాడు.…
APSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్-ప్రమోషన్లపై భారీ ఊరట..!
ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం తర్వాత ప్రమోషన్లపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ కీలక ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టీసీలో విలీనం నేపథ్యంలో ఉద్యోగులకు ప్రమోషన్ల…






