ఆశా వర్కర్లపై సీఎం చంద్రబాబు వరాలజల్లు
ఏపీలోని ఆశావర్కర్లకు సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) గుడ్ న్యూస్ చెప్పారు. వారిపై వరాల జల్లు కురిపించారు. ఆశా కార్యకర్తల (ASHA Workers) గరిష్ఠ వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచారు. వారికి మొదటి 2 ప్రసవాలకు ఇకపై 180…
ఏపీలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం..1 నిమిషం రూల్ అమలు
ఏపీ వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు (AP Inter Exams) ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పరీక్షలు మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనున్నాయి. ఈ ఎగ్జామ్స్ కు అధికారులు ఒక్క నిమిషం నిబంధన అమలు చేశారు. పరీక్షకు ఆలస్యంగా వచ్చిన…
పవన్ కళ్యాణ్‌ను ఇమిటేట్ చేసిన కేఏ పాల్.. వీడియో వైరల్
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) మరోసారి తన కామెంట్స్ తో వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి కేవలం వ్యాఖ్యలతోనే కాదు ఆయన ఇమిటేషన్ చేసి కూడా వైరల్ అవుతున్నారు. తాజాగా ఏపీలోని కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతూ…
AP BUDGET 2025-26 : శాఖల వారీగా కేటాయింపులు ఇవే
ఏపీలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం తొలిసారిగా పూర్తిస్థాయి వార్షిక పద్దు (AP Budget 2025-26)ను ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) శాసనసభలో, మరో మంత్రి కొల్లు రవీంద్ర శాసనమండలిలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక…
రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్
ఏపీలో కూటమి సర్కార్ తొలిసారిగా పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్ (AP Annual Budget 2025-26)ను ప్రవేశపెట్టింది. శాసనసభలో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) ఈ పద్దును ప్రవేశపెడుతున్నారు. మరోవైపు శాసనమండలిలో కొల్లు రవీంద్ర వార్షిక పద్దును సమర్పించారు. రూ.3.22…
పోసానికి 14 రోజుల రిమాండ్.. ఖైదీ నంబర్ ఎంతంటే ?
సినీనటుడు పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali)కి రైల్వేకోడూరు మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించింది. గురువారం రాత్రి 9.30 నుంచి శుక్రవారం ఉదయం 5 గంటల వరకు సుదీర్ఘంగా కొనసాగిన వాదనల్లో పోసాని తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.…
ఏపీ 2025-26 వార్షికబడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం
ఏపీలో కూటమి ప్రభుత్వం తొలి పూర్తిస్థాయి బడ్జెట్ (AP Budget 2025-26)ను ఇవాళ (ఫిబ్రవరి 28వ తేదీ) అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. దాదాపు 3, 24,000 కోట్ల అంచనా వ్యయంతో ఈ పద్దును సమర్పించనుంది. 2025-26 వార్షిక బడ్జెట్ ఆమోదం కోసం ఉదయం…
ఏపీ బడ్జెట్‌కు వేళాయే.. ఈసారి అధిక ప్రాధాన్యత వీటికే!
ఏపీ బడ్జెట్ సమావేశాల్లో (AP Assembly Sessions 2025) భాగంగా శుక్రవారం రోజున ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో 2025-26 ఆర్థిక ఏడాదికి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దాదాపు రూ.3.20 లక్షల కోట్ల మేర ఈ పద్దు (AP Budget 2025)…
లవ్ యూ రాజా.. పోలీసుల విచారణలో పోసాని
వైఎస్సార్సీపీ (YSRCP) నేత, సినీనటుడు పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) బుధవారం రాత్రి అరెస్టయిన విషయం తెలిసిందే. ఇవాళ ఆయణ్ను పోలీసులు ఏపీలోని ఓటులవారిపల్లె ఠాణాకు తీసుకొచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించి అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో దాదాపు…
ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటేసిన చంద్రబాబు, లోకేశ్
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC Elections 2025) ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణల్లో మూడు చొప్పున 6 స్థానాలకు ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబు…















