ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్‌

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ (MLA Quota MLA Candidate) అభ్యర్థిగా జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబునామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా…

Pic Of The Day : ఒకే వేదికపై తోడల్లుళ్లు.. చంద్రబాబు, దగ్గుబాటి ఆత్మీయ ఆలింగనం

సోషల్ మీడియాలో నిత్యం రకరకాల వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతుంటాయి. అయితే అందులో కొన్ని ఫొటోలు మాత్రం మనసుపై చెరగని ముద్ర వేస్తుంటాయి. అలా తాజాగా నెట్టింట ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఇద్దరు రాజకీయ ప్రముఖులు ఒకే వేదికపై కనిపించారు.…

RGV : రాంగోపాల్ వర్మకు హైకోర్టులో ఊరట

వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ(Ram Gopal Varma)కు హైకోర్టులో ఊరట లభించింది. ఇటీవలే సీఐడీ అధికారులు వర్మకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నోటీసులపై స్టే కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. సీఐడీ నోటీసుల(CID Notice)పై స్టే…

పవన్‌ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ : వైఎస్ జగన్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan)పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ (YS Jagan) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన కూటమి సర్కారుపై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా పవన్ పై తీవ్ర కామెంట్లు…

BREAKING: జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు

ఏపీలో రాజకీయాల్లో సంచలన నిర్ణయం వెలువడింది. ఎన్నో రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. జనసేన(Janasena) ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు(Konidela Nagababu) పేరును ఖరారు చేస్తే ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నిర్ణయం తీసుకున్నారు.…

ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్

ఏపీ ప్రభుత్వం (Ap Govt) రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. సర్కార్ నౌకరీ కోసం దరఖాస్తు చేసుకునే వారికి తీపికబురు అందించింది. ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగాల కోసం అప్లై చేసుకునేందుకు అభ్యర్థులకు వయోపరిమితిని (Age Limit) పెంచుతూ నిర్ణయం…

అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం.. భక్తులకు టీటీడీ అలర్ట్

తిరుమలలో మరోసారి చిరుత (Leopard) సంచారం కలకలం రేపుతోంది. ఇప్పటికే అలిపిరి నడకమార్గంలో (Alipiri Route) చిరుత పులి దాడిలో వల్ల పలువురు భక్తులు గాయపడిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఈ క్రూరమృగం సంచరిస్తోందన్న వార్తలతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.…

MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు.. విజేతలు ఎవరంటే?

తెలుగు రాష్ట్రాల్లో జరిగిన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల(Teacher MLC Elections) ఫలితాలు వచ్చేశాయి. ఈ మేరకు తెలంగాణలో జరిగిన టీచర్ MLC ఎన్నికల్లో PRTU, BJP మద్దతిచ్చిన అభ్యర్థులు విజయం సాధించారు. NLG-KMM-వరంగల్ PRTU అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి, కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ ఎన్నికల్లో…

అసెంబ్లీ సాక్షిగా మెగా డీఎస్సీపై మంత్రి లోకేశ్ ప్రకటన

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Sessions 2025) కొనసాగుతున్నాయి. ఇవాళ్టి సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పాఠశాలల్లో ప్రహరీలు, మెగా డీఎస్సీపై సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ సమాధానం ఇచ్చారు.…

వారెంట్లతో 17 ఠాణాల పోలీసులు.. పోసానికి బిగుస్తున్న ఉచ్చు

వైఎస్సార్సీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) ఇప్పటికే అరెస్టయి రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయనపై ఏపీ వ్యాప్తంగా మొత్తం 17 కేసులు నమోదయ్యాయి. ఆ 17 పోలీసు స్టేషన్లకు సంబంధించిన పోలీసులు…