పోసాని కృష్ణ మురళి అరెస్ట్‌.. కాసేపట్లో కోర్టులో హాజరు

సినీ నటుడు పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali)ని ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు. రాయదుర్గం మైహోమ్‌ భుజాలోని తన నివాసంలో బుధవారం రాత్రి ఆయణ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెకు తరలించారు. సినీ పరిశ్రమపై…

తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

తెలుగు రాష్ట్రాల్లో టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ (MLC Elections 2025) ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభం కాగానే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. తెలంగాణలో (Telangana MLC Polls 2025) మూడు ఎమ్మెల్సీ…

ఓంనమఃశివాయ.. దేశవ్యాప్తంగా ఘనంగా మహాశివరాత్రి వేడుకలు

దేశవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు (Maha Shivaratri) ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే శైవక్షేత్రాలు శివనామస్మరణలతో మార్మోగుతున్నాయి. పరమేశ్వరుడిని దర్శించుకునేందుకు వేకువ జాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ఏపీలోని శ్రీకాళహస్తి, శ్రీశైలం, తెలంగాణలోని వేములవాడ, కీసర (Keesara Temple) ఆలయాలకు భక్తులు…

వల్లభనేని వంశీ రిమాండ్‌ పొడిగింపు

వైస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamshi) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తాజాగా విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు వంశీ రిమాండ్‌ను పొడిగించింది. గతంలో విధించిన రిమాండ్‌ గడువు నేటితో ముగియనుండటంతో పోలీసులు జైలు నుంచే వంశీని…

కూర్చుని నవ్వుతారా?.. జగన్‌పై స్పీకర్‌ అసహనం

ఏపీ బడ్జెట్ సమావేశాలు (AP Budget Sessions 2025) రెండో రోజు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడారు. ఈ సందర్భంగా సమావేశాల మొదటి రోజైన సోమవారం నాడు అసెంబ్లీలో వైస్సార్సీపీ సభ్యుల ప్రవర్తనపై స్పీకర్‌ తీవ్ర…

అన్నమయ్య జిల్లాలో దారుణం.. ఏనుగుల దాడిలో ముగ్గురు భక్తులు మృతి

అన్నమయ్య జిల్లాలో  ఏనుగులు సృష్టించిన బీభత్సానికి ముగ్గురు భక్తులు ప్రాణాలు విడిచారు. మహాశివరాత్రి పర్వదినాన్ని (Maha Shivaratri) పురస్కరించుకుని కొందరు భక్తులు శివయ్య ఆలయానికి వెళ్తుండగా ఏనుగుల గుంపు వారిపై దాడికి తెగబడింది. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు మరణించారు. మరో…

వల్లభనేని వంశీకి బిగ్ షాక్.. పోలీసు కస్టడీకి కోర్టు అనుమతి

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైస్సార్సీపీ కీలక నేత వల్లభనేని వంశీ (vallabhaneni vamsi)కి బిగ్ షాక్ తగిలింది. విజయవాడ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు వంశీని మూడ్రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతించింది. వెన్ను నొప్పి కారణంగా ఇబ్బంది పడుతున్నానంటూ వంశీ…

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్నికలకు నగారా మోగింది. ఇటీవలే టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల (MLA Quota MLC Elections) షెడ్యూల్‌ను…

AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(AP Assembly Budget Sessions) రేపటికి వాయిదా పడ్డాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్(Governor Justice Abdul Nazeer) ప్రసంగించారు. YCP సభ్యుల నిరసనల మధ్యే గవర్నర్ ప్రసంగం కొనసాగింది. కాసేపు నిరసన…

‘గేమ్ ఛేంజర్’ టీమ్ కు షాక్.. పోలీస్ స్టేషన్ లో ఆర్టిస్టుల ఫిర్యాదు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ (Kiara Advani) నటించిన లేటెస్ట్ సినిమా ‘గేమ్ ఛేంజర్’. సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విడుదలైన ఈ సినిమా మొదటి రోజు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా…