నెక్కొండ మండలంలో..అదరగొట్టిన రెడ్లవాడ లడ్డు

వరంగల్: నెక్కొండ మండలం రెడ్లవాడ గ్రామంలో గణేష్ యూత్ ఏర్పాటు చేసిన వినాయకుడు లడ్డు వేలం పాట బుధవారం నిర్వహించారు. 9రోజులు పాటు గణపయ్యకి ఘనంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన లడ్డు వేలం హోరాహోరీగా సాగింది. రావుల కుమారస్వామి…

ఉప్పల్ ప్రెస్ క్లబ్ మట్టి విగ్రహాలు పంపిణి

ఉప్పల్ :  ఉప్పల్ ప్రెస్ క్లబ్  ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి  సుభాష్ రెడ్డి హాజరయ్యారు. మట్టి గణపతి విగ్రహాలను భక్తులకు పంపిణీ చేసి..పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను…

తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా నిలుస్తుంది

ఉప్పల్:తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా మీర్ పేట్ HB కాలనీ డివిజన్ తిరుమల నగర్ కాలనీ లో ఉప్పల్ BRS MLA అభ్యర్ధి బండారి లక్ష్మారెడ్డి జాతీయజెండా ఎగరవేశారు   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు తెలంగాణ…

ఉప్పల్ ప్రజలకు అండగా నిలుస్తా

ఉప్పల్ హిల్స్ లో జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లో సాయి కుమార్ ఇళ్లు పూర్తిగా దగ్ధం అయింది. విషయం తెలుసుకున్న ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షుడు మందముల పరమేశ్వర్ రెడ్డి సాయి కుమార్ కుటుంబాన్ని పరామర్శించారు.…

ఉప్పల్ అభివృద్ధి BRS తోనే సాధ్యం!

ఉప్పల్ :కాలనీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా అని ఉప్పల్ నియోజకవర్గ BRS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి  అన్నారు. బుధవారం రామంతాపూర్ డివిజన్ పరిధిలోని సత్యా నగర్ లో కాలనీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ…

పోచరానికే మా మద్దతు..!

బాన్సువాడ అసెంబ్లీ నుంచి మళ్లీ పోచారం శ్రీనివాస్​రెడ్డికి ఏకగ్రీవంగా తమ మద్దతు తెలుపుతున్నట్లు నస్రూల్లాబాద్​ మండల కురుమసంఘం వాసులు గురువారం ప్రకటించారు. బీఆర్​ఎస్​ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న పోచారానికి మా మద్దతు ఉండబోతుందని చెప్పారు. బోమ్మన్​దేవ్​పల్లి గ్రామానికి చెందిన కురుమ కుటుంభాలు…

వంశరాజుల సంక్షేమం కోసం పనిచేస్తా! BLR

వంశ రాజుల సంక్షేమానికి కృషి చేస్తానని ఉప్పల్ అసెంబ్లీ BRS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి  అన్నారు. రామంతాపూర్ వంశ రాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా బీఎల్​ఆర్​ …