FREE BUS SCHEME: మహిళలందరికీ FREE బస్సు సర్వీస్ స్టార్ట్.. జీరో టికెట్ ఎలా ఉందో చూడండి!

మ‌న ఈనాడుః తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్‌ ప్రారంభించారు సీఎం రేవంత్‌ రెడ్డి. టీఎస్‌ ఆర్టీసీ పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడైనా ప్రయాణించవచ్చు. ప్రస్తుతం ఎలాంటి గుర్తింపు కార్డు చూపించాల్సిన అవసరం లేదు. వారం రోజుల తర్వాత తప్పనిసరిగా…

TS Govt : సీఎం ప్రజాదర్బార్‌లో కీలక మార్పులు.. ! ఇకపై ఆ రెండు రోజుల్లోనే..

మన ఈనాడు: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజల నుంచి తొలిరోజు వినతులను స్వీకరించారు. అధికారులు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను కొనసాగించారు. సోమవారం ఉదయం 10 గంటల లోపు ప్రజా భవన్‌కు చేరుకునే వారిని తమ దరఖాస్తులను సమర్పించేందుకు అనుమతించాలని అధికారులను సీఎం ఆదేశించారు.…

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్…రైతు భరోసా నేటి నుంచే అకౌంట్లో జమ..!

మన ఈనాడు: తెలంగాణ రైతులకు CM రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. రైతుబంధు కింద పంట పెట్టుబడి సాయానికి నగదును ఖాతాలో జమచేసేందుకు నేటి నుంచే రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణలో…

TS New Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై కీలక అప్డేట్.. పేదలకు రేవంత్ సర్కార్ శుభవార్త!

మన ఈనాడు: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు షురూ చేసింది. తాము అధికారంలోకి వస్తే అర్హులైనవారందరికీ కొత్త రేషర్ కార్డులు జారీ చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. నేడు పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్…

congress government:పేదలకు ఇళ్లపై రేవంత్​ సర్కారు ఫోకస్..ధరణి పేరులో మార్పు?

మన ఈనాడు: పేదలకు ఇళ్ల కేటాయింపుపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేలా కార్యాచరణకు దిగింది.దీని మీద గృహనిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ స్థాపించిన దగ్గర నుంచీ వరుసపెట్టి ఆరు…

LPG cylinder at Rs. 500 : తెలంగాణలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కోసం పౌరసరఫరాలశాఖ కసరత్తు

మన ఈనాడు:తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో భాగంగా రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకం అమలు కోసం రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి, పౌరసరఫరాల శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. LPG cylinder…

BREAKING: భట్టి అధికారిక నివాసంగా ప్రజా భవన్

మన ఈనాడు: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం అధికారిక నివాసంగా ప్రజా భవన్ ను కేటాయించింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర సర్కార్. Praja Bhavan Is Now Deputy CM Residence: తెలంగాణ…

Telangana Congress CM: తెలంగాణ సీఎం రేవంత్​రెడ్డి..కాసేపట్లో ప్రకటన

మన ఈనాడు:  సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు అప్పగించింది తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ. 40 నిమిషాల పాటు సాగిన సీఎల్పీ సమావేశంలో.. ఏకవాక్య తీర్మానాన్ని ఢిల్లీకి పంపించారు పరిశీలకులు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన ఏకవాక్య తీర్మానాన్ని..…

Telangana Govt: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..

మన ఈనాడు: తెలంగాణ ఇచ్చిన పార్టీగా.. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్‌. కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి ప్రమాణం చేయగా.. మరో 11మంది కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.…

Praja Darbar :ప్రజల ప్రభుత్వం వచ్చింది..ప్రజాదర్బార్ లో పిర్యాదులో ప్రజలతో క్యూలో

మన ఈనాడు: Praja Darbar : CM రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం చేస్తూ రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రగతి భవన్ ఇనుప కంచెలు బద్దలు కొట్టామని.. నేటి…