Nagarjuna sagar project dispute: నాగార్జున సాగర్ డ్యామ్ వివాదం.. ఏపీ ప్రభుత్వానికి కృష్ణ రివర్ బోర్డు కీలక ఆదేశాలు
మన ఈనాడు:నాగార్జున సాగర్ డ్యామ్ వివాదం.. ఏపీ ప్రభుత్వానికి కృష్ణ రివర్ బోర్డు కీలక ఆదేశాలుఏపీ, తెలంగాణ పోలీసులు మోహరించడంతో నాగార్జున సాగర్ డ్యామ్ పై హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. సాగర్ వివాదంపై కేంద్రం ఆరా తీసింది. ఏపీ, తెలంగాణ పోలీసులు…
Telangana Congress CM: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి..కాసేపట్లో ప్రకటన
మన ఈనాడు: సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు అప్పగించింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. 40 నిమిషాల పాటు సాగిన సీఎల్పీ సమావేశంలో.. ఏకవాక్య తీర్మానాన్ని ఢిల్లీకి పంపించారు పరిశీలకులు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన ఏకవాక్య తీర్మానాన్ని..…
Telangana Govt: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..
మన ఈనాడు: తెలంగాణ ఇచ్చిన పార్టీగా.. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్. కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేయగా.. మరో 11మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.…
KCR: అర్థరాత్రి కాలు జారిపడ్డ కేసీఆర్.. ఫామ్‌హౌస్ నుంచి హుటాహుటిన యశోదాకు తరలింపు
మన ఈనాడు:తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ యశోద ఆసుపత్రిలో చేరారు. ఆయన ఇంట్లో కాలు జారి పడటంతో గాయమైనట్లు సమాచారం. కేసీఆర్ తుంటి ఎముక విరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తెలంగాణ మాజీ సీఎం…
నన్ను మిత్రుడిగానే చూడండి.. శత్రువు గా చూస్తే తట్టుకోలేరు..!
మన ఈనాడు: నన్ను మిత్రుడిగానే చూడండి.. శత్రువు గా చూస్తే తట్టుకోలేరు అంటూ టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరికీ మంచి చేయాలనే మీ ముందుకు వచ్చానని తనను ఓ ఫ్రెండ్ గా చూడాలని అన్నారు. జిల్లా…
Minister KTR: మెట్రోలో కేటీఆర్.. ప్రయాణికులతో ముచ్చట్లు
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నారు. మన్నటి వరకూ రోడ్ షోలు నిర్వహించిన కేటీఆర్ తన ప్రచారంలో సరికొత్త శైలిని అవలంభిస్తున్నారు. హైదరాబాద్ మెట్రోలో పర్యటించి తోటి ప్రయాణికులతో ముచ్చటించారు. తీవ్ర రద్దీ నడుమ ఐరన్ రాడ్డును…
Telangana Elections 2023:తెలంగాణ సీఎం కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం అడ్వయిజరీ లేఖ రాసింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండడంతో పాటూ స్టార్ క్యాంపెయినర్ గా ఉంటూ వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పింది. వీటిని తీవ్రంగా పరిగణిస్తాం అని సీఈసీ తెలిపింది. ఎన్నికల ప్రచారాన్ని…
KTR: కొత్త రేషన్ కార్డులపై KTR సంచలన ప్రకటన!
మన ఈనాడు: మంత్రి కేటీఆర్. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రేషన్ కార్డు ఉన్న వారికి సన్న బియ్యం.. తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికి రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామని హామీ…






