Telangana Elections 2023:తెలంగాణ సీఎం కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం అడ్వయిజరీ లేఖ రాసింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండడంతో పాటూ స్టార్ క్యాంపెయినర్ గా ఉంటూ వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పింది. వీటిని తీవ్రంగా పరిగణిస్తాం అని సీఈసీ తెలిపింది. ఎన్నికల ప్రచారాన్ని…
KTR: కొత్త రేషన్ కార్డులపై KTR సంచలన ప్రకటన!
మన ఈనాడు: మంత్రి కేటీఆర్. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రేషన్ కార్డు ఉన్న వారికి సన్న బియ్యం.. తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికి రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామని హామీ…
Ronald Ross : HYDలో 312మంది బరిలో..5గంటల తర్వాత..
మన ఈనాడు:హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలక వివరాలు వెల్లడించారు. 312మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని ఆయన తెలిపారు. అభ్యర్థులు రేపు (నవంబర్ 28) సాయంత్రం 5గంటల వరకు ప్రచారం చేసుకోవచ్చన్నారు. ఆ తర్వాత…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 49 ఓట్ల లెక్కింపు కేంద్రాలు
మన ఈనాడుఃతెలంగాణలో ఎలక్షన్ ఫీవర్ రోజురోజుకూ పెరుగుతోంది. రాజకీయ పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తుంటే.. ఎన్నికల అధికారులు ఏర్పాట్లతో హుషారెత్తిస్తున్నారు. కొత్త అప్‌డేట్ ఏంటంటే.. తెలంగాణలో మొత్తం 33 జిల్లాలు ఉండగా.. వాటిలో 49 ఓట్ల లెక్కింపు కేంద్రాలను రెడీ చేస్తున్నారు. ఈ…
Elections: ఎవరికి ఓటేశారో ఈ మిషిన్ చెబుతుంది.. ఎలా తెలుసుకోవాలంటే..
పోలింగ్‌లో పారదర్శకత, జవాబుదారితనాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఈవీఎం(EVM)లలో వేసిన ఓటు ఎవరికి వెళ్లిందో తెలుసుకునే అవకాశం కూడా కల్పించింది. దీంతో మనకు నచ్చిన అభ్యర్థి, పార్టీకి సక్రమంగా ఓటు వేశామా లేదా క్రాస్…
APSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్-ప్రమోషన్లపై భారీ ఊరట..!
ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం తర్వాత ప్రమోషన్లపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ కీలక ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టీసీలో విలీనం నేపథ్యంలో ఉద్యోగులకు ప్రమోషన్ల…
వామ్మో.. సంక్రాంతి పందెం కోళ్లకు ఇన్ని రాజభోగాలా.?
మన ఈనాడు: ప్రస్తుతం సంక్రాంతి అంటే కోడి పందాలు అనే విధంగా ట్రెండ్ మారిపోయింది. సంక్రాంతి పండుగకు జరిగే కోడిపందాలు చూసేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి సైతం వస్తున్నారంటే కోడి పందెలాకు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా…
Polling Center: గూగుల్ మ్యాప్లో మీ పోలింగ్ కేంద్రాన్ని చూడండిలా..
మన ఈనాడు: గూగుల్ రోజుకో సరికొత్త ఫీచర్ తో దినదినాభివృద్ది చెందుతోంది. మన్నటి వరకూ ఫోటో ద్వారా గూగుల్ మ్యాప్ యాక్టివ్ అయ్యే స్థాయి నుంచి నేడు ఎన్నికల పోలింగ్ బూత్ లను చూపించే స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం దేశంలో ఐదు…
Know Voter ID: మొబైల్ నెంబర్ తో మీ ఓటర్ ఐడీ తెలుసుకోవచ్చు.. ఇలా చెక్ చేయండి..
–By Charitha మన ఈనాడు: నవంబర్ 30న తెలంగాణ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఓటర్లు తమ ఓటు హక్కు ఉందా లేదా? తెలుసుకుండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా ఓటర్ ఐడీని తెలుసుకోవచ్చు. electoralsearch.eci.gov.in వెబ్‌సైట్‌లో మీ ఓటును చెక్…
ఎర్రచందనం సాగుకు..కేంద్రప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
మన ఈనాడు: ఆంద్రప్రదేశ్‌లో ఎర్రచందనం పంట సాగు చేసుకోవడంతోపాటు ఎగుమతి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. పరిమితంగా పండించే సంక్షిష్ట, వాణిజ్య ప్రక్రియ నుంచి ఎర్రచందనాన్ని తొలగిస్తున్నట్లు అటవీశాఖ కేంద్రమంత్రి భూపేందర్‌యాదవ్ ప్రకటించారు. భారత్‌లో నుంచి లభ్యమయ్యే రివ్యూ…






