Pawan Kalyan : ‘ఆమె విజయం.. నా గుండెను కదిలించింది’

ManaEnadu:ప్రజల కోసం కూలీ మాదిరిగా పనిచేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ప్రజలకు కష్టమొస్తే వారి వెంటే ఉంటాను. అండగా నిలుస్తాను. పదవి నాకు అలంకారం కాదు.. మీరు నా చేతిలో పెట్టిన బాధ్యత. మీకోసం పని చేయడానికి ఎల్లప్పుడూ నేను సిద్ధం.…

TG:కేసీఆర్, హరీశ్ ఒత్తిడితోనే సంతకాలు.. కాళేశ్వరం నిర్మాణ సమయంలోనే తప్పిదాలు’

ManaEnadu:కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్ విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో గతంలో విచారించిన అధికారుల నుంచి సేకరించిన అఫిడవిట్లను క్రాస్ ఎగ్జామ్ చేస్తూ తాజాగా బహిరంగంగా వారిని విచారిస్తోంది. ఈ నేపథ్యంలో…

CM Reventh:ప్రధాని మోదీ రెండింతల అప్పులు చేశారు: రేవంత్‌రెడ్డి

ManaEnadu:అదానీ వ్యవహారాన్ని చట్టసభల్లో రాహుల్‌ గాంధీ బయటపెట్టారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ వ్యవహారంపై జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలన్న డిమాండ్‌తో ఈడీ కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. దేశానికి రూ.183 లక్షల…

దళపతి విజయ్ రాజకీయ పార్టీ జెండా ఆవిష్కరణ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ!

ManaEnadu:దళపతిగా సినిమా రంగంలో తనదైన ముద్ర వేసిన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ‘తమిళగ వెట్రి కళగం ’ అనే పేరుతో ఆయన ఈ ఏడాది రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. అయితే తాజాగా…

కొత్త పార్టీ ప్రకటించిన జార్ఖండ్ టైగర్ చంపయీ సోరెన్!

ManaEnadu:అసెంబ్లీ ఎన్నికల ముందు జార్ఖండ్ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఆ రాష్ట్రంలోని అధికార ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా పార్టీ (JMM)లో ఇటీవలే లుకలుకలు బయటపడ్డాయి.  ‘జార్ఖండ్‌ టైగర్‌’గా పేరొందిన చంపయీ సోరెన్‌.. సొంత పార్టీపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తూ  ప్రత్యామ్నాయ…

మహిళలపై నేరాల్లో 151 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలపై కేసులు.. బంగాల్ నేతలే ఎక్కువ

ManaEnadu: ప్రముఖ అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రీఫామ్స్ (ADR) దేశంలోని సిట్టింగ్ నేతల నేర చరిత్రపై మరోసారి నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికలో దేశవ్యాప్తంగా 151 మంది సిట్టింగ్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయని పేర్కొంది.…

KTR:జన్వాడ ఫాంహౌస్ నాది కాదు.. కావాలంటే కూల్చేస్కోండి : కేటీఆర్‌

ManaEnadu:జన్వాడ ఫామ్‌ హౌజ్ రగడ హైకోర్టుకు వరకూ వెళ్లింది. జన్వాడ ఫామ్ హౌజ్ కూల్చొద్దంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రియల్టర్ ప్రదీప్ రెడ్డి ‍హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఎఫ్​టీఎల్​ పరిధిలో ఉన్న కట్టడాలపై హైడ్రా కొరడా ఝులిపించిన విషయం తెలిసిందే. జన్వాడ…

జగన్‌ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు.. కోర్టుకు సీబీఐ రిక్వెస్ట్

ManaEnadu:యూకే (బ్రిటన్) వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలన్న వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని కోర్టుకు సీబీఐ విజ్ఞప్తి చేసింది. జగన్‌ పిటిషన్‌పై వాదనలు ముగిసిన…

TG :సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. పోచారం, గుత్తా అమిత్‌ రెడ్డికి కేబినెట్ హోదా

ManaEnadu:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటీవల కాంగ్రెస్ లో చేరిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డిలకు రాష్ట్ర స్థాయి పదవులు…

Delhi Liquor Scam: ఎమ్మెల్సీ కవితకు షాక్.. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్ కేసులో విచారణ వాయిదా

Mana Enadu: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ సీఎం కుమార్తె, BRS ఎమ్మెల్సీ కవితకు మరోసారి చుక్కెదురైంది. మరోసారి ఆమె బెయిల్ పిటిషన్‌ను విచారించిన ఉన్నత ధర్మాసనం తీర్పును ఆగస్టు 27కి వాయిదా వేసింది. కాగా ఈ కేసులో తనకు…