రాహుల్‌ కుట్టిన చెప్పులకు ఫుల్ డిమాండ్.. బ్యాగ్ నిండా డబ్బు ఇచ్చినా ‘నాట్ ఫర్ సేల్’

Mana Enadu: కాంగ్రెస్ ఎంపీ, లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​ గాంధీ.. ప్రచారంలోనైనా.. ప్రజల్లోకి వెళ్లడంలోనైనా ఈయన రూటే సపరేటు. సాక్షాత్తు రాజకుమారుడు తమ మధ్యకు వచ్చి ముచ్చటిస్తున్నట్లు ఉంటుంది ఈయన జనంలోకి వెళ్లినప్పుడు. అలా ఏదో మీటింగ్​కు వెళ్తూ మధ్యలో…

Rajiv Civils Abhaya Hasthamసివిల్స్ అభయహస్తం అర్హతలు ఇవే!

Mana Enadu: యూపీఎస్సీ సివిల్ ఎగ్జామ్ రాసే అభ్యర్థుల కోసం ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం’ పథకాన్ని శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సివిల్స్ పాసై మెయిన్స్ కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సింగరేణి కార్పొరేట్ సామాజిక బాధ్యతలో…

Telangana: రేషన్‌ కార్డు లేనివారికి గుడ్‌న్యూస్‌

ManaEnadu: కాంగ్రెస్ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ తెలిపింది. త్వరలోనే అర్హులకు రేషన్‌ కార్డులు జారీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వెల్లడించారు. రేషన్ కార్డులు, హెల్త్‌ కార్డులు వేరువేరుగా ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులకు రేషన్ కార్డులు జారీ…

Rythu Runamafi:బిగ్ అలర్ట్..నేడే రుణమాఫీ నిధులు విడుదల..రైతు ఖాతాల్లోకి రూ.7వేల కోట్లు

Mana Enadu:తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది. తాజాగా ఆగస్టులోపే మూడు దశల్లో రుణమాఫీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ తెలిపారు. గురువారం సాయంత్రం 4గంటలకు రూ. 7వేల కోట్లు రుణమాఫీ రైతుల ఖాతాల్లోకి జమ…

Ration Card: సర్కార్ కీలక నిర్ణయం.. రేషన్ కార్డు ఉన్నవారికి కందిపప్పు, చక్కెర

ManaEnadu:రేషన్ కార్డుదారులకు సర్కార్ తీపి కబురు అందించింది. రేషన్‌ కార్డుదారులకు ఉచిత బియ్యంతో పాటు వచ్చేనెల నుంచి సబ్సిడీపై చక్కెర, కందిపప్పును కూడా పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ఇక నుంచి రాయితీపై రూ.67కే కిలో కందిపప్పు అందించనుంది. Ration Card: ఏపీలో…

KTR: నేడు గ్రేటర్‌ కార్పొరేటర్లతో కేటీఆర్‌ కీలక సమావేశం..

Mana Enadu: తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, సనత్‌నగర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అధ్యక్షతన గ్రేటర్‌ ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లతో సమావేశం జరగనుంది. ఉదయం 10 గంటలకు జరిగే ఈ సభకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.…

Bhatti Vikramarka : హామీలు అధ్యయనం చేసి అమలులోకి తెస్తున్నాం

Mana Enadu: ఇచ్చిన హామీల అమలు లోతుగా అధ్యయనం చేసి అమలులోకి తెస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రుణమాఫీ త్వరలోనే చేయబోతున్నామని తెలిపారు. BRS అరుస్తుందని ఆయన మండిపడ్డారు. మీరు అరిచి గీ…

CM Relief Fund: ఆన్‌లైన్‌లో సీఎంఆర్ఎఫ్ ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌..!

Mana Enadu: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్‌) దరఖాస్తులను ఇక నుంచి ఆన్ లైన్ లో స్వీకరించనున్నారు. సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టకుండా పారదర్శకతతో నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల…

TG : తుది దశకు మంత్రివర్గ విస్తరణ

Mana Enadu:మంత్రివర్గ విస్తరణ, పీసీసీ నూతన అధ్యక్షుని నియామకంపై తుది నిర్ణయం కోసం కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు మరోసారి దిల్లీకి వెళ్లనున్నారు. ఇప్పటికే కొంత కసరత్తు జరిగినా, ఈ వారంలో తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉండటంతో మరోసారి పార్టీ అధిష్ఠానంతో…

Kalyana Lakshmi: గుడ్ న్యూస్..త్వరలోనే కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ

Mana Enadu: కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ ఎందుకు ఆలస్యం అవుతుందో వివరణ ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. హుజురాబాద్ నియోజకవర్గంలో కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీని మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్డుకుంటున్నారంటూ స్థానిక ఎమ్మెల్యే పాడి…