LK Advani: బీజేపీ సీనియర్ నేత అద్వానీకి సీరియ‌స్‌

LK Advani: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, భారతరత్న లాల్ కృష్ణ అద్వానీ బుధవారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. వృద్ధాప్య సమస్య కారణంగా అద్వానీని ఎయిమ్స్‌లో చేర్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఎయిమ్స్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.…

Telangana Highways: తెలంగాణలో ఆ 6 హైవేలకు మహర్దశ

Mana Enadu:కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ సీఎం, మంత్రుల బృదం ఈ రోజు భేటీ అయ్యింది. తెలంగాణలో పలు జాతీయ రహదారుల అభివృద్ధి, అనుమతుల కోసం గడ్కరీకి వినతి పత్రం అందించగా ఆయన…

CM CBN: క్యాబినెట్​ మంత్రులతో భేటి..బాబు వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆదేశం!

Mana Enadu: ఆంధ్రప్రదేశ్‌ మూడో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన కేబినెట్‌ మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఓఎస్డీలు, పీఏలు, పీఎస్ ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ChandraBabu:…

TTDP: మాజీ మంత్రి మల్లన్న సీఎంతో భేటి? ఎందుకంటే..

Mana Enadu: తెలంగాణలో రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. లోక్‌సభ ఫలితాలు తర్వాత ఊహించని మార్పులు వస్తాయని నేతలు బహిరంగంగా చెప్పారు. ప్రస్తుతం బీఆర్ఎస్‌లో ఉన్న చాలా మంది నాయకులు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు ఆరుగురు…

AP : ఏపీలో పింఛన్ల పెంపు పై కసరత్తు!

Mana Enadu:సామాజిక భద్రత పింఛన్ల పెంపు పై అధికారులు కసరత్తులు మొదలుపెట్టారు. రూ 4 వేల పింఛను పెంపును ఏప్రిల్‌ నుంచే అమలు చేస్తామని ఎన్నికల హామీల్లో భాగంగా కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో తెలిపింది.పెంచిన పింఛన్లను జులై 1 నుంచే అమల్లోకి…

Telangana: రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీ లబ్ధిదారుల లిస్ట్ రెడీ!

Mana Enadu: పంట రుణమాఫీకి సంబంధించిన విధివిధానాలు రూపొందించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరాల్సిందేనన్నారు. లబ్ధిదారుల పూర్తి డేటా సేకరించి ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. CM…

Teenmaar Mallanna: పట్టభద్రుల ఎమ్మెల్సీగా మల్లన్న..

Mana Enadu:ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానానికి జరిగిన ఉప ఎన్నికలోనూ బీఆర్‌ఎ్‌సకు భంగపాటు తప్పలేదు. సిటింగ్‌ ఎమ్మెల్సీ స్థానాన్ని సైతం ఆ పార్టీ నిలబెట్టుకోలేకపోయింది. ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానానికి జరిగిన ఉప ఎన్నికలోనూ బీఆర్‌ఎ్‌సకు భంగపాటు తప్పలేదు. సిటింగ్‌ ఎమ్మెల్సీ స్థానాన్ని సైతం…

TG| రెండు గంటలు అదనంగా పనిచేస్తాం..బాధ్యత తీసుకుంటా: సీఎం

Mana Enadu: బీజేపీ కోసం బీఆర్ఎస్ నాయకులు అవయవదానం చేశారు. బీజేపీ గెలుపుకోసం బీఆర్ఎస్ నాయకులు ఎంతో కృషి చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆత్మ బలిదానం చేసుకుందని సీఎం రేవంత్ రెడ్డి (CM Reventh Reddy)విమ‌ర్శించారు. ఏడు నియోజక వర్గాల్లో…

Etela Rajender| మల్కాజిగిరి సాంప్రదాయం..మళ్లీ పదవి ఆయనకేనా..?

Mana Enadu: ఇక్కడ గెలిచిన వారు తర్వాత కాలంలో రాజకీయంగా ఉన్నత పదవులను సాధించారు. 2009లో జరిగిన ఎన్నికల్లో సర్వే సత్యనారాయణ గెలిచారు. 2012-14 వరకు కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో తెలుగుదేశం తరఫున రాజకీయ అరంగేట్రం చేసిన మల్లారెడ్డి ..…

TDP|ఏపీలో మరో సంచలనం..అంగన్ వాడీ టీచర్ MLA

Mana Enadu: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడు లేనివిధంగా అధికార పార్టీ కేవలం 142 స్థానాల్లో ఓటమి చెందింది.  కీలక నేతలను కాదని సాధరణ నేత రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందాడు. కాగా…