Good News: కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారా.. గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. 

New Ration Cards: కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూసే తెలంగాణ ప్రజలకు శుభవార్త వచ్చింది. తాజాగా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. దీనివల్ల ఎంతోమందికి ఊరట లభిస్తుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలో…

KTR: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో 2 లక్షల ఉద్యోగాలు కల్పించాం

KTR: ఇచ్చిన హామీలు అమలుచేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఇల్లందులో పట్టభద్రులతో సమావేశమైన ఆయన.. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ప్రభుత్వాన్ని ప్రశంసించే వారిని కాదని హామీల అమలు కోసం ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని కోరారు. పదేళ్ల బీఆర్ఎస్…

TS Cabinet: ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ.. షరతులతో అనుమతి ఇచ్చిన ఈసీ

Mana Enadu: తెలంగాణ కేబినెట్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరగనుంది. మంత్రి మండలి సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. జూన్‌ 4లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపైనే చర్చించాలని ఈసీ ఆదేశించింది. హైదరాబాద్ ఉమ్మడి…

Kishan Reddy|కాంగ్రెస్ పార్టీని నిలదీస్తాం

Mana Enadu|తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి రాష్ట్రప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించట్లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇచ్చిన ఏ హామీని కాంగ్రెస్ అమలు చేయట్లేదని…

T BJP| తెలంగాణ బీజేపీ ఖాతాలో 12స్థానాలు: ఈటెల కామెంట్స్​

Mana Enadu: ప్రధాని నరేంద్రమోదీని మరోసారి ప్రధానిని చేయాలనే కాంక్షతో అన్ని వర్గాల ప్రజలు ఈ ఎన్నికలలో ఉత్సాహంగా ఉన్నారని మల్కాజ్​గిరి బీజేపీ పార్లమెంట్​ అభ్యర్థి ఈటెల రాజేందర్​ అన్నారు. తెలంగాణ మొత్తంగా బీజేపీ చాలా శక్తివంతంగా ఉంది. సర్వేసంస్థలకు అందని,…

Bandi Sanjay : కొత్తపల్లిలో కాంగ్రెస్‌పై బండి సంజయ్ హాట్ కామెంట్స్!

Bandi Sanjay : కొత్తపల్లి బహిరంగ సభలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘మేం బరాబర్ రాముడి…

Eatala: తెలంగాణలో 12 పార్లమెంట్​ స్థానాల్లో గెలుస్తున్నాం

స్వతంత్ర్యాన్ని తెచ్చిన పార్టీగా, రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఎన్నికల్లో గెలవడం కోసం జిల్లాల వారీగా డిక్లరేషన్లు ప్రకటించారు. ప్రతిపక్ష పార్టీగా కేసీఆర్ ను కాంగ్రెస్ ప్రశ్నించింది. (KCR) కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశారని…

Janasena: అనకాపల్లి దశ మారుస్తామని పవన్ మాటిచ్చారు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అనకాపల్లి దశ మారుస్తామని పవన్ మాటిచ్చారని మాజీ మంత్రి, అనకాపల్లి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామ కృష్ణ తెలిపారు. కూటమితోనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉందని, ప్రజలంతా విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.…

KCR|బస్సు యాత్ర ప్రారంభించనున్న కేసీఆర్‌..!

తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్.. బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వేసవిలో జన సమీకరణ కష్టమని భావించి.. బహిరంగ సభలకు బదులుగా బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. Bus Yatra : తెలంగాణ(Telangana) లో పార్లమెంటు…

నేడు బండి సంజయ్​ రైతు దీక్ష

Bandi Sanjay: కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఇవాళ రైతు దీక్ష చేయనున్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆయన రైతు దీక్ష చేపట్టనున్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన‎ హామీలను అమలు చేయాలనే డిమాండ్ తో ఆయన ఈ…