Rain Alert: తెలంగాణలో హెవీ రెయిన్స్.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్!
Mana Enadu: తెలంగాణ(Telangana)లో మళ్లీ భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. శనివారం ఖమ్మం, మహబూబాద్ జిల్లాల్లో కుంభవృష్టి కురిసింది. ఇదిలా ఉండగా మరో నాలుగైదు రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే ఇవాళ, రేపు…
Form Over The Bay Of Bengal: రెయిన్ అలర్ట్.. తెలుగు రాష్ట్రాలకు మళ్లీ వర్ష సూచన
Mana Enadu: తెలుగు రాష్ట్రాలను వరుణుడు ఇప్పట్లో వదిలేలా లేడు. ఐదు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలు, వరదల(RAINS & FLOODS) నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఈ తరుణంలో వాతావరణ శాఖ(IMD) మరో పిడుగులాండి న్యూస్ చెప్పింది. బంగాళాఖాతంలో…
మీ ఏరియాలో దోమలున్నాయా?.. ఐతే ఫైన్ కట్టాల్సిందే
ManaEnadu:వానాకాలంలో సీజనల్ వ్యాధుల (Seasonal Diseases)తో ఇబ్బందులు తప్పవు. జాగ్రత్తగా లేకుండా జ్వరాల బారిన పడి బాధపడక తప్పదు. అందుకే కాస్త ముందు జాగ్రత్తలతో, అప్రమత్తంగా పరిశుభ్రంగా ఉంటే వైరల్ ఫీవర్స్ బారి నుంచి తప్పించుకోవచ్చు. ఈ కాలంలో వచ్చే జ్వరాల్లో…
బోట్లు, హెలికాప్టర్లు వెళ్లలేని ప్రాంతాల్లో.. వరద బాధితులకు డ్రోన్లతో ఆహారం
Mana Enadu:ఏపీలో భారీ వర్షాలు (AP Rains) జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా విజయవాడ నగరంలో వరదలు విలయం సృష్టించాయి. ఇప్పటికీ ఈ నగరం వరద గుప్పిట్లోనే ఉంది. వరదలో చిక్కుకున్న వారిని ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించిన…
నేనే రంగంలోకి దిగినా.. మీరు మొద్దు నిద్ర వీడరా? : అధికారులపై చంద్రబాబు ఫైర్
Mana Enadu:ఏపీలో వర్షాలు (AP Rains) తగ్గినా వరద ప్రాంతాలు ఇంకా ఆ ముంపు నుంచి తేరుకోలేదు. చాలా ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సోమనారం (సెప్టెంబరు 2వ తేదీ) మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద ప్రభావిత…
AP Rain Alert : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీలో మళ్లీ వర్షాలు
Mana Enadu:గత రెండ్రోజుల నుంచి తెలుగు రాష్ట్రాలను వానలు (Rain s in Telugu States) వణికిస్తున్నాయి. శనివారం, ఆదివారం రెండ్రోజులు ఆకాశానికి చిల్లు పడిందా అన్న రీతిలో ఏకధాటిగా వానలు కురిశాయి. భారీ ఎత్తున వరదలు సంభవించాయి. పల్లెలు, పట్టణాలు…
Heavy Rains & Floods: హోరెత్తిస్తోన్న వానలు.. బందైన రాకపోకలు
Mana Enadu: భారీ వర్షాలకు AP, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చిమిర్యాల, మున్నేరు వాగులు పొంగి పొర్లడంతో Nationa Highwayలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల అధికారులు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. HYD-VJA జాతీయ రహదారిపై రాకపోకలు బంద్…
Heavy rains: తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వానలు.. మరో 24 గంటలూ ఇదే పరిస్థితి: IMD
Mana Enadu: తెలుగురాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో జనం బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు. మరోవైపు అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడూ తక్షణ సహాయక చర్యలు చేపడుతోంది. వాయుగుండం తీరం దాటడంతోనే వానలు జోరందుకున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వాయుగుండం వాయవ్య…
TG:తెలంగాణలో భారీ వర్షాలు.. 2న విద్యాసంస్థలకు సెలవు
ManaEnadu:తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వానలు (Telangana Heavy Rains) కురుస్తున్నాయి. చాలా ప్రాంతాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో రహదారులపైకి వరద చేరి చెరువులను తలపిస్తున్నాయి. ఎక్కడ చూసినా వరదే కనిపిస్తోంది. మరోవైపు ఇవాళ, రేపు భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో…
భారీ వర్షాలతో 30కి పైగా రైళ్లు రద్దు.. ప్రయాణికులకు తిప్పలు
ManaEnadu: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల (Telangana Rains)కు జనజీవనం అస్తవ్యస్తమయింది. చాలా ప్రాంతాల్లో వరదల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రహదారులపైకి వరద చేరి పలు ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక…






