Ration Cards: గుడ్ న్యూస్ రేష‌న్ కార్డుల ద‌ర‌ఖాస్తుల‌కు CM గ్రీన్ సిగ్న‌ల్

Mana Enadu:కొత్త రేషన్‌ కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది . కొత్త కార్డులు జారీచేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ప్ర‌జ‌లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాం నుంచి కొత్త రేషన్‌కార్డుల కోసం బీపీఎల్‌ కుటుంబాలు…

Bhatti Vikramarka : హామీలు అధ్యయనం చేసి అమలులోకి తెస్తున్నాం

Mana Enadu: ఇచ్చిన హామీల అమలు లోతుగా అధ్యయనం చేసి అమలులోకి తెస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రుణమాఫీ త్వరలోనే చేయబోతున్నామని తెలిపారు. BRS అరుస్తుందని ఆయన మండిపడ్డారు. మీరు అరిచి గీ…

CM Revanth Reddy: అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

Mana Enadu: ప్రజలకు జవాబుదారి పాలన అందిస్తూ, ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పని చేయాలని CM రేవంత్ రెడ్డి అన్ని విభాగాల ఉన్నతాధికారులను ఆదేశించారు. దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణను తీర్చిద్దాల్సిన గురుతరమైన బాధ్యత అధికారులపై ఉందని చెప్పారు. కాంగ్రెస్…

CM Relief Fund: ఆన్‌లైన్‌లో సీఎంఆర్ఎఫ్ ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌..!

Mana Enadu: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్‌) దరఖాస్తులను ఇక నుంచి ఆన్ లైన్ లో స్వీకరించనున్నారు. సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టకుండా పారదర్శకతతో నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల…

TG : తుది దశకు మంత్రివర్గ విస్తరణ

Mana Enadu:మంత్రివర్గ విస్తరణ, పీసీసీ నూతన అధ్యక్షుని నియామకంపై తుది నిర్ణయం కోసం కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు మరోసారి దిల్లీకి వెళ్లనున్నారు. ఇప్పటికే కొంత కసరత్తు జరిగినా, ఈ వారంలో తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉండటంతో మరోసారి పార్టీ అధిష్ఠానంతో…

Kalyana Lakshmi: గుడ్ న్యూస్..త్వరలోనే కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ

Mana Enadu: కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ ఎందుకు ఆలస్యం అవుతుందో వివరణ ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. హుజురాబాద్ నియోజకవర్గంలో కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీని మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్డుకుంటున్నారంటూ స్థానిక ఎమ్మెల్యే పాడి…

Telangana Highways: తెలంగాణలో ఆ 6 హైవేలకు మహర్దశ

Mana Enadu:కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ సీఎం, మంత్రుల బృదం ఈ రోజు భేటీ అయ్యింది. తెలంగాణలో పలు జాతీయ రహదారుల అభివృద్ధి, అనుమతుల కోసం గడ్కరీకి వినతి పత్రం అందించగా ఆయన…

Rythu Bharosa: రైతులకు ఎకరాకు రూ.15 వేలు..

Mana Enadu:తెలంగాణలో రైతు బంధు స్కీమ్ పేరు త్వరలో రైతు భరోసాగా మారనుంది. ఎన్నికల హామీ మేరకు ఈ స్కీమ్ కింద రైతులకు ఎకరాకు ఏడాదికి రూ.15 వేల చొప్పున అందించనుంది రేవంత్ సర్కార్. అయితే.. రాళ్లు, రప్పలు, వెంచర్లకు కూడా…

CM Revanth Reddy : టీజర్​ బాగుంది..సినిమా యూనిట్​ని అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి..

CM Revanth Reddy : సుమన్ తేజ్, గరీమ చౌహన్ జంటగా డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాచాల యుగంధర్ నిర్మాణంలో సతీష్ పరమవేద దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సీతా కళ్యాణ వైభోగమే’. హీరో గగన్ విహారి ఈ సినిమాలో…

గుడ్​ న్యూస్​ – రాష్ట్రవ్యాప్తంగా 150 మహిళా శక్తి క్యాంటీన్లు

Mana Enadu: తెలంగాణలోని మహిళలకు రాష్ట్రప్రభుత్వం గుడ్​ న్యూస్​ చెప్పింది. మహిళా శక్తి క్యాంటీన్​ సర్వీసులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడించారు. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశాల మేరకు…