Flipkart Big Saving Days sale : ఐఫోన్‌ 16పై రూ.20వేలు డిస్కౌంట్

ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) బిగ్‌ సేవింగ్ డేస్‌ సేల్‌ (Big Saving Days Sale) ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. మార్చి 13వ తేదీ వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. ఈ సేల్‌లో భాగంగా ఫ్లిప్ కార్ట్ స్మార్ట్‌…