INDvsBAN: బంగ్లాతో ఫస్ట్ టెస్ట్‌కు రెడీ.. కోచ్ గంభీర్‌కు తొలి పరీక్ష
ManaEnadu: టీమ్ఇండియా, బంగ్లాదేశ్(IND VS BAN) మధ్య టెస్ట్ సిరీస్‌కు రంగం సిద్ధమైంది. చెన్నై(Chennai)లోని చిదంబరం స్టేడియంలో రేపటి నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 258 రోజుల తర్వాత రోహిత్(Rohit), కోహ్లీ(Kohli),…
Champions: ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్
ManaEnadu: ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ(Asian Champions Trophy) 2024లో టీమ్ఇండియా(Team India) దుమ్మురేపింది. చైనా(Chaina)తో జరిగిన ఫైనల్(Final)లో భారత్ ఘనవిజయం సాధించింది. చైనా గోడను బద్దలు కొట్టి రికార్డు స్థాయిలో ఐదో కాంటినెంటల్ టైటిల్‌ను టీమ్ఇండియా కైవసం చేసుకుంది. హోరాహోరీగా…
India vs South Korea: కొరియాను చిత్తు చేసిన భారత్.. టైటిల్ కోసం చైనాతో ఢీ
ManaEnadu: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీ(Asia Champions Trophy Hockey Tournament)లో భారత్ దుమ్మురేపుతోంది. అద్భుతమైన ఆటతీరుతో మెన్ ఇన్ బ్లూ(Men In Blue) ఘన విజయాలు సాధిస్తూ ఫైనల్‍కు దూసుకెళ్లింది. చైనాలోని మోకీ వేదికగా సోమవారం (సెప్టెంబర్ 16)…
Rahul Dravid: రాహుల్ ద్రవిడ్ అందుకే అయ్యాడు.. టీమ్ఇండియాకు ‘ది వాల్’
ManaEnadu: రాహుల్ ద్రవిడ్(Rahul Dravid).. క్రికెట్‌లో ఆల్‌టైమ్ దిగ్గజాల(All Time Greatest Players)లో ఒకరు. తన సొగసైన ఆటతో, బలమైన టెక్నిక్‌తో టీమ్‌లో స్పెషలిస్ట్(Specialist)గా ప్లేయర్‌గా మారాడు. ఒకపక్క సచిన్, గంగూలీ, అజారుద్దీన్, సెహ్వాగ్ వంటి దిగ్గజ ఆటగాళ్లు తమ అటాకింగ్…
Team India: వన్డేల్లోనూ రోహిత్ శకం ముగిసినట్లే..! హిట్‌మ్యాన్ వారసుడెవరు?
Mana Enadu: రోహిత్ శర్మ(Rohit Sharma).. తన అద్భుతమైన కెప్టెన్సీ(Captaincy)తో టీమ్ఇండియా(Team India)కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. ఇటీవల అతడి కెప్టెన్సీలోనే భారత్ T20 వరల్డ్ కప్ సైతం నెగ్గింది. అంతకుముందు జరిగిన ODI ప్రపంచకపక్‌లో భారత్ ఫైనల్(Final) వరకూ…
Team India Practice: ప్రాక్టీస్ షురూ.. టెస్ట్ సిరీస్‌కు టీమ్ఇండియా కొత్త ప్లాన్!
ManaEnadu: చాలా రోజుల తర్వాత టీమ్ఇండియా(Team India) మైదానంలోకి అడుగు పెట్టింది. బంగ్లాదేశ్(Bangladesh)తో తొలి టెస్టుకు భారత ప్లేయర్లు ప్రాక్టీస్(Practice) షురూ చేశారు. అయితే నయా కోచ్ గంభీర్ నేతృత్వంలో ఈ టెస్టు సిరీస్ కోసం రోహిత్(Rohit sharma) సేన ఓ…
Rohit Sharma: ‘ముంబై ఇండియన్స్’తో హిట్‌మ్యాన్ జర్నీ ముగిసినట్లే: మాజీ క్రికెటర్
Mana Enadu: టీమ్ ఇండియా(TeamIndia) సక్సెస్ ఫుల్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా హిట్ మ్యాన్(Hitman)కు అభిమానులు ఉన్నారు. అటు రోహిత్ కూడా T20, ODIలు, టెస్టులు అనే తేడా లేకుండా…
Yograj On MS Dhoni: నా కొడుకు కెరీర్ నాశనం అవడానికి ధోనీనే కారణం.. యువీ తండ్రి యోగ్‌రాజ్
Mana Enadu: యువరాజ్ సింగ్(Yuvaraj singh).. ప్రపంచంలోని క్రికెట్ ఫ్యాన్స్‌కు పరిచయం అక్కర్లేని పేరిది. ఈ లెఫ్ట్ ఆర్మ్ ఆల్ రౌండర్ పేరు వినగానే వెంటనే గుర్తొచ్చేది. ఆరు బంతుల్లో ఆరు సిక్సులు. 2007లో నిర్వహించిన తొలి T20 World Cupలో…
Team India Cricketers:అద్భుత విజయాల్లో భాగమైనా.. వీడ్కోలు సెలబ్రేషన్స్ లేవు!
ManaEnadu:భారత్‌లో క్రికెట్(Cricket) ఆటకు ఉన్న క్రేజ్ మరే క్రీడకూ లేదన్నది వాస్తవం. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, చిన్నాపెద్దా అని తేడా లేకుండా బాల్, బ్యాట్ పట్టుకొని కాసింత ప్లేస్ దొరికినా చాలు క్రికెట్ ఆడేస్తుంటారు. పైగా ఇప్పుడు క్రికెట్‌లో అవకాశాలు…
Paris Olympics 2024: హిస్టరీ క్రియేట్ చేసిన భారత్.. హాకీలో కాంస్యం కైవసం
Mana Enadu:పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లర్ వినేశ్ ఫొగాట్(vinesh phogat)పై అనర్హత వేటు పడటంతో యావత్ భారతావనీ షాక్‌లో కూరుకుపోయింది. పక్కా పతకం ఖాయమని అంతా అనుకున్న వేళ అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం(IOC) భారత్ తేరుకోలేని షాకిచ్చింది. ఫొగాట్ 100 గ్రాములు అధికంగా…






