విమానాశ్రయంలో సింగర్ చిత్రకు ప్రమాదం.. ఏం జరిగిందో వివరించిన గాయకురాలు
దశాబ్దాలుగా సంగీత ప్రపంచంలో తనదైన స్థానం సంపాదించుకున్న గాయని(Singar) చిత్ర(Chitra)పేరు తెలియని వారు ఉండరు. ఎన్నో భాషల్లో వేలాది పాటలు పాడుతూ సంగీత ప్రపంచాన్నిపరిచయం చేసిన ఈ లెజెండరీ సింగర్‌కి ఇటీవల ఓ దుర్ఘటన జరిగింది. ఈ వార్తలపై ఇప్పటివరకు క్లారిటీ…
ఇండియన్ సినీ చరిత్రలో టాప్ 10 సూపర్ హిట్స్.. ఒక్కో సినిమా కలెక్షన్స్ చూస్తే మతిపోద్ది
ఇండియన్ సినిమా స్థాయి ఇప్పుడు గ్లోబల్ రేంజ్‌కి చేరింది. ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ గెలవడం ద్వారా భారతీయ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చేసింది. హాలీవుడ్ స్థాయిలో చిత్రాలు రూపొందించే దిశగా మన ఇండస్ట్రీ వేగంగా ప్రయాణిస్తోంది. ప్రేక్షకుల…
టాప్ డైరెక్టర్‌పై మాళవిక ఆసక్తికర వ్యాఖ్యలు… వైరల్ అవుతున్న కామెంట్స్!
కొలీవుడ్ గ్లామర్ బ్యూటీ మాళవిక మోహనన్(Malavika Mohanan) తెలుగులోకి అడుగుపెడుతున్న తాజా చిత్రం ‘రాజా సాబ్’(The Raja Saab). రెబల్ స్టార్ ప్రభాస్(Brabhas) హీరోగా నటిస్తున్న ఈ భారీ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు అభిమానుల నుంచి…
ఒక్క సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన బ్యూటీ.. ఇప్పుడు టాప్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?
ఈ స్టార్ హీరోయిన్ మొదట్లో నటిగా కొన్ని విమర్శలు ఎదుర్కొన్నా, తక్కువ కాలంలోనే బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఒక్క తెలుగు సినిమా చేసినా, అది భారీ హిట్ కావడంతో ఈ ముద్దుగుమ్మకు దక్షిణాదిలో క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.…
అయ్య బాబోయ్ అక్కడ దెయ్యాలున్నాయి.. రామోజీ ఫిలిం సిటీ అంటేనే వణికిపోతున్న హీరో హీరోయిన్లు
హైదరాబాద్‌లో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీ( Ramoji Film City) భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన సినిమా స్టూడియో. ఎన్నో సూపర్ హిట్ సినిమాల షూటింగ్‌లకు వేదికగా నిలిచిన ఈ ఫిల్మ్ సిటీ ఇప్పుడో కొత్త కారణం వల్ల హాట్ టాపిక్…
సంగీత ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకొంటున్న టాప్ 10 లేడీ సింగర్స్ వీళ్ళే..
సినీ సంగీత(singers) ప్రపంచంలో గాయనీమణులు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తమ మధురమైన గాత్రంతో కోట్లాది మంది అభిమానులను కట్టిపడేస్తూ, సంగీత ప్రియుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచారు. వారు పాడిన పాటలు ఇప్పటికి యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూనే ఉంటాయి. వీరు సినిమాల్లో…
ప్రైవేట్ జెట్ కొన్న సీరియల్ నటి? ఫోటోలు వైరల్..
సీరియల్ నటీనటులు కూడా సినీ తారల స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న తారలు, తమ అభినయం, అందంతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ…
10వ తరగతి కూడా పాస్ కాలేదు.. కానీ స్టార్ హీరొయిన్.. తెరపై కనిపిస్తే ఈలలే..
చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, పెద్దగా చదువు కోకపోయినా కూడా సెలబ్రిటీగా రాణించిన తారలు సినీ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఈమె ఒకరు. ఈ అమ్మడు పదవ తరగతి కూడా…
కొడుకుతో స్టెప్పులేసిన కార్తీకదీపం సీరియల్ వంటలక్క.. డాన్స్ వీడియో వైరల్!
బుల్లితెరపై తనదైన శైలిలో నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న నటి ప్రేమి విశ్వనాథ్(Premi Viswanath). కార్తీకదీపం(Karthika deepam) సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తన స్థానాన్ని పటిష్ఠం చేసుకున్న ప్రేమికి భారీ క్రేజ్ ఏర్పడింది. ‘కార్తీక దీపం’ సీరియల్‌లో వంటలక్కగా…
యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిందని మీకు తెలుసా? ఇదిగో ఇదే ఆ సినిమా..
తెలుగు సినీ ఇండుస్త్రీలో ఒక యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన పేరును సంపాదించుకుంది సుమ కనకాల(Suma Kanakala). యాంకరింగ్ ప్రపంచంలో ఆమె సాధించిన విజయం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా యాంకర్‌గా తనదైన ముద్ర వేసుకుంటూ,…
















