CM On Floods:చిట్టచివరి వ్యక్తి వరకూ ఆహారం.. అలసత్వం వహిస్తే కఠిన చర్యలు

Mana Enadu: వర్షాలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. కుండపోత వానలతో APలోని విజయవాడ నగరాన్ని కృష్ణమ్మ ముంచెత్తింది. అటు TELANGANAలోని KMM, MHBD జిల్లాలను వరుణుడు గజగజలాడించాడు. దీంతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎప్పుడు ఏ వైపు నుంచి వరదలు(Floods)…

Floods: వరదలు మిగిల్చిన మహా విషాదం

Mana Enadu: తెలుగు రాష్ట్రాల్లో వరదలు పెను విధ్వంసం సృష్టించాయి. ఇప్పుడు వర్షాలు(Rains) కాస్త తగ్గినా వరద ప్రభావం(Floods) మాత్రం తగ్గలేదు. పలు ప్రాంతాలు ఇంకా నీటిలో చిక్కుకుని ఉన్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విజయవాడ, ఖమ్మం, మహబూబాబాద్ ప్రాంతాల్లో వరద…

Rains & Floods: వదలని వరుణుడు.. మరో నాలుగు రోజులు భారీ వర్షాలు!

Mana Enadu: తెలుగు రాష్ట్రాలను వరుణుడు వదలట్లేదు. బంగాళాఖాతంలో తుఫాను తీరం దాటినా వానలు మాత్రం తగ్గట్లేదు. దీంతో AP, తెలంగాణలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మరోవైపు వాతావరణ శాఖ(IMD) మరో మూడు, నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని…

Heavy Rains & Floods: హోరెత్తిస్తోన్న వానలు.. బందైన రాకపోకలు

Mana Enadu: భారీ వర్షాలకు AP, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చిమిర్యాల, మున్నేరు వాగులు పొంగి పొర్లడంతో Nationa Highwayలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల అధికారులు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. HYD-VJA జాతీయ రహదారిపై రాకపోకలు బంద్…

విద్యార్థులకు గుడ్ న్యూస్.. సెప్టెంబరులో సెలవులే సెలవులు

ManaEnadu:స్కూల్ కు వెళ్లే పిల్లలు ఎప్పుడెప్పుడు హాలీడేస్ వస్తాయా అని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆదివారం (Sunday) ఒక్క రోజు సెలవు వస్తే పెద్దగా ఉత్సాహం చూపరు. కానీ వరుసగా రెండు, మూడు రోజులు హాలిడేస్ వస్తే మాత్రం ఎగిరి గంతేస్తారు.…

Gudlavalleru College Issue: రెడ్‌బుక్ రాజ్యాంగం అంటే ఇదేనా చంద్రబాబూ.. హాస్టల్‌లో సీక్రెట్ కెమెరాల ఘటనపై YS జగన్ ఫైర్

Mana Enadu: చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లో విద్యావ్యవస్థలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్(YS Jagan) విమర్శించారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు(Gudlavalleru)లోని ఇంజినీరింగ్ కాలేజీలో సీక్రెట్ కెమెరాల(Secret Camera) ఘటన కలకలం రేపిన…

AP:2027 మార్చిలోగా పోలవరం పూర్తి..  షెడ్యూల్‌ ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు

ManaEnadu:పోలవరం ప్రాజెక్టుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) కీలక ప్రకటన చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేసే టార్గెట్ ను ఫిక్స్ చేసినట్లు తెలిపారు. 2027 మార్చిలోగా పోలవరం ప్రాజెక్టు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వస్తుందని…

Conocarpus Tree: ఈ చెట్ల గాలి పీలిస్తే ఇక అంతే.. కాదుకాదు నరికివేతను అడ్డుకోండి!

Mana Enadu: ‘అశోకుడు చెట్లు నాటించాడు’ అన్ని మనం చిన్నపుడు చదువుకున్నాం కదా. అదే స్పూర్తితో రోడ్లకు ఇరువైపులా రకరకాల చెట్లు మన నాయకులూ నాటిస్తున్నారు. ఇందులో శంఖు రూపంలో (Cone shape)లో పచ్చగా, అందంగా, ఆకర్షణీయంగా కనిపించే ‘కోనోకార్పస్(Conocarpus Tree)’…

Rain Alert: బంగాళాఖాతంతో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన

Mana Enadu: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. గత కొంతకాలంగా తెలంగాణలోని హైదరాబాద్ మినహా అన్ని ప్రాంతాల్లో వరుణుడు ముఖం చాటేశాడు. అటు ఏపీలోనూ కొన్ని రోజులుగా వానలు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. వేసిన పంటలు…

Explosion Incident: రియాక్టర్ పేలిన ఘటన.. మృతులు వీరే

Mana Enadu: ఏపీలోని అనకాపల్లి (Anakapalli)జిల్లాలోని ఎసెన్షీయా ఫార్మా కంపెనీలో రియాక్టర్‌ పేలిన(Reactor Blast) ఘటనలో ఇప్పటి వరకు 14 మంది చనిపోయారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు మృతుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. 25 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌(NDRF) సిబ్బంది…