ఖమ్మంలో కమ్మ రాజకీయం.. పువ్వాడ- తుమ్మల మధ్య మాటల యుద్ధం
మన ఈనాడుః వాళ్లిద్దరిది ఒకటే సామాజికవర్గం, ఇద్దరూ మొన్నటి వరకు ఒక పార్టీలో ఉన్నవారే. ఇప్పుడు ప్రత్యర్థులుగా మారారు. పరస్పరం కత్తులు దూసుకుంటున్నారు. లోకల్, నాన్ లోకల్, రూపాయి, డాలర్ అంటూ ఒకరిపై ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు.…
మల్లాపూర్ లో BRS కార్మిక సభ..
మన ఈనాడుః ఓట్ల పండగకి రోజులు దగ్గరపడుతున్నాయి..అభ్యర్థులు ప్రచారం రోజురోజుకు వినూత్నంగా ముందుకు వెళ్తున్నారు.. బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి గెలుపుకోసం ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. మంగళవారం ఉదయం మల్లాపూర్ డివిజన్ వీఎన్ఆర్ గార్డెన్స్‌లో ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి…
చింతకాని BRSకి బిగ్‌షాక్..కారు వదిలి హస్తం బాట!
మన ఈనాడు: చింతకాని మండల బీఆర్ఎస్ పార్టీకి బిగ్‌షాక్ తగిలింది. కారు వదిలి నాయకులు హస్తం బాట పడుతున్నారు. సోమవారం తుమ్మల నాగేశ్వరరావు, మల్లు భట్టివిక్రమార్క సమక్షంలో చింతకాని మండల ఎంపీపీ కొపూరి పూర్ణయ్య కాంగ్రెస్ తీర్దం పుచ్చుకున్నారు.అంతకముందు చింతకాని మండల…
TS Elections: 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అందిస్తాం.. భట్టి
–By Charitha మన ఈనాడు: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అందరికీ అందిస్తామని హామీ ఇచ్చారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ప్రజలను మోసం చేయడం కేసీఆర్ కు వెన్నెతో పెట్టిన విద్య అని విమర్శించారు.…
TS Congress: కాంగ్రెస్ యాడ్స్‌పై ఈసీ నిషేధం.. న్యాయ పోరాటం చేస్తాం
By Nikki మన ఈనాడు: ‘తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారు’ అంటూ.. కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రకటనలను రూపొందించింది. టీవీ ఛానల్స్‌తో పాటు యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ప్రకటనలను ప్లే చేస్తున్నారు. అయితే ఈ…
ICC World Cup 2023 Final: ఆ రెండు జట్ల మధ్యే ప్రపంచకప్ ఫైనల్: టీమిండియా మాజీ ప్లేయర్
దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా నం. 2, నం. 3 జట్లు. ఈడెన్ గార్డెన్ మైదానంలో ఈ రెండు జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. లీగ్ మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా చేతిలో ఆస్ట్రేలియా జట్టు ఓడిపోయినప్పటికీ, ఇక్కడ మాత్రం ఆస్ట్రేలియాదే పైచేయి అని…
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
మన ఈనాడు: ఈ అల్పపీడనం కారణంగా రానున్న 24 గంటల్లో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అమరావతి కేంద్రం వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం నైరుతి దిశగా వెళ్తుందని తెలిపింది. దీని ప్రభావంతో ఆగ్నేయ…
ఎర్రచందనం సాగుకు..కేంద్రప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
మన ఈనాడు: ఆంద్రప్రదేశ్‌లో ఎర్రచందనం పంట సాగు చేసుకోవడంతోపాటు ఎగుమతి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. పరిమితంగా పండించే సంక్షిష్ట, వాణిజ్య ప్రక్రియ నుంచి ఎర్రచందనాన్ని తొలగిస్తున్నట్లు అటవీశాఖ కేంద్రమంత్రి భూపేందర్‌యాదవ్ ప్రకటించారు. భారత్‌లో నుంచి లభ్యమయ్యే రివ్యూ…
ఉప్పల్ BRSకి ఉద్యమ నాయకులు రాజీనామాలు
మన ఈనాడు: తెలంగాణ ఉద్యమంలో క్రీయశీలకంగా పోరాడిన ఉప్పల్ బీఆర్ఎస్ నాయకులు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఉద్యమకారులకు పార్టీలో గుర్తింపు లేకపోవడంతో గులాబీ వచ్చిన కొత్త నాయకులను చేసి ఉద్యమకారులను చులకన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉప్పల్ నియోజకవర్గ…
Telangana Election: హైదరాబాద్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. బీజేపీ గూటికి ఒకప్పటి ఎంఐఎం అభ్యర్థి?
మన ఈనాడుః జూబ్లిహిల్స్ స్వతంత్ర అభ్యర్థి నవీన్ యాదవ్‌కు గాలం వేసింది భారతీయ జనతా పార్టీ. నవీన్‌ను బీజేపీలోకి చేర్చుకునేందకు ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం. ఆయన తండ్రి శ్రీశైలం యాదవ్‌తో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంతనాలు…






